బీహార్‌లో ఇ-గవర్నెన్స్
ఆన్ లైన్ ద్వారా ఇబ్బందుల / ఫిర్యాదుల నమోదు
- ఆన్‌లైన్ ద్వారా ఇబ్బందిపడిన /వ్యథపడిన విషయాల నివారణకు సమర్పించే దరఖాస్తును పంపించవచ్చు.
మీ పిర్యాదును పంపించుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎలక్ట్రానిక్ గెజిట్ (గెజిట్-ప్రభుత్వ పత్రిక-రాజపత్రం-వ్యవహారంలో ఉన్న వార్తలను నియత కాలాలలో ప్రచురించే పత్రిక)
- ప్రభుత్వోద్యోగుల గురించి, దివాలా తీయబడిన వారి గురించి, పౌర సంబంధాల విషయాలను ప్రకటించే సూచిక) గెజిట్ లో ఉన్న సమాచారాన్ని అందించడం.
- పిడిఎఫ్(ఒక కంప్యూటర్ నుండి వేరొక దానికి సులభంగా పంపగలిగే రచన) రూపంలో ఉన్న గెజిట్ రచనను సులభంగా డౌన్ లోడ్ (డౌన్ లోడ్- ఇంటర్‌నెట్ ద్వారా ఎక్కడో ఉన్న కంప్యూటర్ నుంచి ఒక ఫైల్ ని ఇంకో కంప్యూటర్ లోనికి కాపీ)చేయడం.
- హిందీ, ఇంగ్లీష్ భాషలలో గెజిట్ లు అందుబాటులో ఉన్నాయి.
- కావలసిన సంఖ్యను టైపు చేసి గెజిట్ లో వెదకాలి.
గెజిట్‌ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వెబ్ సైట్ డైరెక్టరి
( వెబ్ అంటే ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉండే సమాచార సముదాయం- సమాచారమును ఇచ్చిపుచ్చుకునే పద్ధతులలో ఇది ఒకటి. డైరెక్టరి- సమాచార గ్రంధం.)
- శ్రేణీ వారీగా భిన్నమైన సంస్థల జాబితా ఉంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వంలో గల విభాగాలు, శాసన, న్యాయ, కార్యనిర్వాహక శాఖలు, బీహారులో గల జిల్లాలు, పాఠశాలలు, కళాశాలల సమాచారం శ్రేణుల వారీగా సమాచార గ్రంధంలో ఉంటుంది.
వెబ్ డైరెక్టరి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్‌లైన్ ద్వారా ఓటర్ల జాబితాలోనమోదు
- కొత్తగా నమోదయ్యే ఓటర్లను ఆన్ లైన్ ద్వారా ఓటర్ల జాబితాలో నమోదు చేయడం.
- మీ నమోదు స్థితిని తెలుసుకోవచ్చు.
మీరు నమోదు చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రభుత్వ టెండర్
(టెండర్- కొన్ని నిబంధనలకు కట్టుబడి ఒక పనిని పూర్తి చేసి ఇచ్చుటకు లిఖిత పూర్వకమైన ఒప్పుదల)
- రాష్ట్ర ప్రభుత్వంలోని విభిన్న శాఖల టెండర్ ప్రకటనలుంటాయి.
- మెయిల్ ద్వారా టెండర్ ప్రకటనకు నమోదు చేసుకోవడానికి సౌకర్యం ఉంటుంది.(మెయిల్- సందేశాలను త్వరితంగా ఒక కంప్యూటర్ నుండివేరొక కంప్యూటర్‌కు పంపుటకు ఉపయోగించేఒక విధమైన సందేశపద్ధతియే ఎలక్ట్రానిక్ మెయిల్).
టెండర్ ప్రకటనను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.