অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మణిపూర్

మణిపూర్

ఆన్ లైనులో ప్రభుత్వ ప్రకటనలు

లభిస్తున్న సేవలు :

  • ఇంగ్లీషు భాషలో అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు లభిస్తాయి
  • అన్ని ఉత్తర్వులు పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు.

ఉత్తర్వులను డౌన్ లోడు చేసుకొని చదువుకోవడానికి ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి.
Manipur pensions)

ఆన్ లైనులో ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్

లభిస్తున్న సేవలు:

  • ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కంపెనీలు లేదా సంస్థలు మరియు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆన్ లైనులో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
  • నిరుద్యోగులకు కరీర్ గైడెన్సు ఇచ్చే విధంగా వివరాలు ఇందులో లభిస్తాయి.

మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి
Manipur - career guidance

ప్రభుత్వ యంత్రాంగ ఇ-మెయిల్ వివరాలు

లభిస్తున్న సేవలు :

  • రాష్ట్ర మంత్రుల, యం.యల్.ఏ., ఐఏయస్, యం.సి.యస్ అధికారుల మరియు ఇతర అధికారుల ఇ- మెయిల్ వివరాలు వెబ్ సైటులో ఉంచారు.
  • మీ వివాదాలను సరియైన, ఖచ్చితమైన అధికారికి ఇ-మెయిల్ ద్వారా పంపించవచ్చు.

ఇ-మెయిల్ వివరాల కొరకు ఈ వెబ్ సైటును క్లిక్ చేయండి.
Manipur Email Directory

విద్యకు సంబంధించిన ధరఖాస్తులు

లభిస్తున్న సేవలు :

  • మణిపూర్ ఉన్నత విద్యాశాఖ, మణిపూర్ విశ్వవిద్యాలయాలు, ప్రణాళిక శాఖ కు సంబంధించిన ధరఖాస్తులు ఈ వెబ్ సైటులో లభిస్తాయి.
  • అన్ని ధరఖాస్తులు పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు.

ధరఖాస్తుల కొరకు ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి
Manipur Educational forms.htm

ఆన్ లైనులో పరీక్షా ఫలితాలు

లభిస్తున్న సేవలు :

  • వివిధ పరీక్షా ఫలితాలు ఈ వెబ్ సైటునుండి పొందవచ్చు.

ఫలితాల కోసం ఈ క్రింది వెబ్ సైటును సందర్శించండి.
Manipur results

ఆన్ లైనులో హైకోర్టు తీర్పులు

లభిస్తున్న సేవలు :

  • గౌహాతీ హైకోర్టు – మణిపూర్ బెంచ్ మరియు మణిపూర్ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టుల తీర్పులను ఈ వెబ్ సైటులో పొందవచ్చు.

హై కోర్టు తీర్పుల కోసం Judgements
వివిధ జిల్లా కోర్టుల తీర్పుల కోసం Manipur courts
వెబ్ సైటులను క్లిక్ చేయండి.

ప్రజా ప్రతినిధులు

లభిస్తున్న సేవలు:

  • పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈ వెబ్ సైటునుండి పొందవచ్చు.  మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైట్లను క్లిక్ చేయండి.

లోక్  సభ సభ్యుల వివరాల కోసం Manipur - LokSabha
రాజ్యసభ సభ్యుల వివరాల కోసం Manipur-RajyaSabha
రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల వివరాల కోసం Manipur-StateAssembly

రవాణా సేవలు

లభిస్తున్న సేవలు :

  • లెర్నర్ లైసెన్స్, శాశ్వత లైసెన్సుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు, నియమావళి, ఫీజు వివరాలు  ఈ సైటులో లభిస్తాయి.
  • వాహన నమోదుకు సమాచారం లభిస్తుంది.
  • లెర్నర్ లైసెన్స్, శాశ్వత లైసెన్స్ కు సంబంధించిన ధరఖాస్తులు లభిస్తాయి.
  • రోడ్డు పన్ను, పర్మిట్ , డ్రైవింగు కు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు మరియు పూర్తి సమాచారం ఇందులో లభిస్తుంది.

మరింత సమాచారం కోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి Manipur Transport department

సాంఘిక సంక్షేమ శాఖ

లభిస్తున్న సేవలు :

  • మహిళ, బాలల, వైకల్యం గల వారికి, వృద్ధులకు, వైద్య సదుపాయం పొందలేని వారికి సంబంధించిన సంక్షేమ వివరాలన్ని ఈ సైటులో లభిస్తాయి.
  • సంక్షేమ పధకాలను పొందడానికి ఏ అధికారికి ధరఖాస్తులు సమర్పించాలో ఆ అధికారి పేరు, మరిన్ని చిరునామా వివరాలు ఈ వెబ్ సైటులో లభిస్తాయి.
  • కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ స్పాన్సర్ పధకాలు – నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, ఇంటిగ్రెటేడ్ చైల్డ్ స్పాన్సర్ సర్వీసెస్ ప్రోగ్రాం మరియు బాలికా సమృద్ధి యోజన వివరాలు ఈ వెబ్ సైటులో లభిస్తాయి.

మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి.
Manipur - social welfare

మైనారిటీ మరియు బిసి సంక్షేమ శాఖ

లభిస్తున్న సేవలు :

  • ప్రీ మెట్రీక్, పోస్ట్ మెట్రీక్ కు సంబంధించిన స్కాలర్ షిప్పులు ఒబిసి విద్యార్థులు పొందడానికి అవసరమైన పూర్తి సమాచారం ఈ వెబ్ సైటులో లభిస్తుంది.
  • స్కాలర్ షిప్పులు మరియు ఇతర స్కీం లు పొందడానికి అవసరమైన ధరఖాస్తులను వెబ్ సైటులో పొందుపరిచారు.

స్కాలర్ షిప్పుల వివరాలు, ధరఖాస్తుల కొరకు ఈ క్రింది  వెబ్ సైటును క్లిక్ చేయండి
Manipur - scheme

వైద్య ఆరోగ్య సేవలు

లభిస్తున్న సేవలు:

  • జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాల కు సంబంధించిన ధరఖాస్తులు
  • వ్యాధి నిరోధక టీకాల పట్టిక
  • మణిపూర్ రాష్ట్రంలో ఆరోగ్య సమాచారం, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులలో లభిస్తున్న సదుపాయాల వివరాలు ఈ వెబ్ లో లభిస్తాయి.

పూర్తి సమాచారం కోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి.
Manipur - Health

ఓటరు వివరాలు

లభిస్తున్న సేవలు:

  • నియోజక వర్గాల వారీగా ఓటరు వివరాలను పిడియఫ్ ఫార్మెట్లో రూపోందించి వెబ్ సైటులో ఉంచారు.
  • ఈ ఓటరు వివరాలను సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ పేరు ఏ నియోజక వర్గంలో ఉందో తెలుసుకోవడానికి ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి.
Electoral Rolls

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate