অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మేఘాలయ

మెగ్ వాట్ ( MEGVAT )

లభ్యమగుసేవలుః

  • ఆన్ లైన్లో వర్తకులను వెదికే సౌకర్యం.
  • సరుకులను వెదికే సౌకర్యం.
  • ట్రాన్సిట్ పాస్/ చెక్ గేట్స్ సంబంధించిన  సందేహాలు
  • వేబిల్లు/చలాన్ కి  సంబంధించిన  సందేహాలు
  • ఆన్ లైన్లో వర్తకుల రిజిస్ట్రేషన్

ఈసేవలు వినియోగించుకొనుటకు దయచేసి - Meghalaya Taxation department వెబ్ సైట్ ని చూడండి.

ఆన్ లైన్ వ్యవసాయ మార్కెట్ ధర

లభ్యమగుసేవలుః

  • ప్రతిరోజు మార్కెట్ ధర మరియు సరుకులు వచ్చే సమాచారం.
  • జిల్లావారీ మార్కెట్  స్థాయి సమాచారము
  • ధరల స్థితిగతులు

ఈసేవలు వినియోగించుకొనుటకు దయచేసి - Meghalaya State Agricultural Marketing portal వెబ్ సైట్ ని చూడండి.

ఓటర్ల జాబితాలో పేరు వెదకడానికి ఆన్ లైన్ సౌకర్యం

లభ్యమగుసేవలుః

  • ఆన్ లైన్ లో పేరుని వినియోగించి వెదికే సౌకర్యం.
  • ఎపిక్(EPIC) నంబరు (ఐడి నం.) తో వెదికే సౌకర్యం.
  • ఇంటి నంబరుతో వెదికే సౌకర్యం
  • విభాగపు నంబరుతో జాబితా
  • ఓటర్ల జాబితాలో పేరు  చేర్చడానికి కావలసిన ధరఖాస్తు

ఈసేవలు వినియోగించుకొనుటకు దయచేసి -Meghalaya CEO వెబ్ సైట్ ని చూడండి.

ఆన్ లైన్లో స్థానాల ప్రకారం ఓటర్ల జాబితా

లభ్యమగుసేవలుః

  • స్థానాల ప్రకారం మరియు వాటి విభాగాల ప్రకారం ఆంగ్లములో ఓటర్ల జాబితా
  • అరవై స్థానాల ఓటర్ల జాబితా

ఈసేవలు వినియోగించుకొనుటకు దయచేసి -Meghalaya eroll details వెబ్ సైట్ ని చూడండి.

ఎలక్షన్ కు ధరఖాస్తు

లభ్యమగుసేవలుః
సామాన్య  వ్యక్తికి:

  • ఓటర్ల జాబితాలో పేరు జోడించడానికి (ఫారం – 6), పేరుని తొలగించడానికి (ఫారం – 7), సరిదిద్దడానికి (ఫారం – 8), మరియు స్థానబదిలీకి (ఫారం – 8A) కావలసిన ధరఖాస్తులు.

రాజకీయ నాయకులకి:

  • లోక్ సభ ఎంపికకి నామినేషన్ ఫారం
  • శాశనసభ ఎంపికకి నామినేషన్ ఫారం
  • క్రిమినల్ కేసులకు సంబంధించిన  అఫిడవిట్
  • అభ్యర్ధి వివరాల వెల్లడి

ఈసేవలువినియోగించుకొనుటకు దయచేసి -Forms regarding electoral rolls వెబ్ సైట్ ని చూడండి.

ఆన్ లైన్ ప్రజోపయోగార్థం ధరఖాస్తులు

లభ్యమగుసేవలుః

  • పౌర మరియు విద్యా సేవల ధరఖాస్తు
  • ఉపాధికల్పనా కేంద్రమునకు, సామాజిక సేవలకు, గృహ, రవాణ, ఎమ్పిసిసి, విఎటిలకు సంబంధించిన ధరఖాస్తులు

ఈసేవలువినియోగించుకొనుటకు దయచేసి - Meghalaya Citizen services వెబ్ సైట్ ని చూడండి.

పాఠశాల ఫలితాలు

లభ్యమగుసేవలుః

  • 10వ తరగతి మరియు 10+2 (ఆర్ట్స్, సైన్సు మరియు కామర్స్) పరీక్షా ఫలితాలు
  • మొబైల్ SMS ద్వారా కూడా పరీక్షా ఫలితాలు పొందవచ్చు.

ఈసేవలువినియోగించుకొనుటకు దయచేసి -Meghalaya Results వెబ్ సైట్ ని చూడండి.

ప్రజా సమాచార కేంద్రం

లభ్యమగుసేవలుః

  • ప్రతిరోజు వార్తలు మరియు ప్రభుత్వ ఉత్తర్వులు
  • మార్కెట్ ధరలు మరియు ఉద్యోగవార్తలు
  • అత్యవసరసేవలు: అంబ్యులెన్సు, రక్త నిధి, అగ్నిమాపక కేంద్రము మరియు పడకల్ని ఆసుపత్రిలో నమోదు చేసుకునే సేవలు

ఈసేవలువినియోగించుకొనుటకు దయచేసి -Meghalaya News వెబ్ సైట్ ని చూడండి.
ప్రజాసమాచార కేంద్ర జాబితా చూడడానికి -Meghalaya State Information center ను క్లిక్ చేయండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate