పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సిక్కిం

ఈ విభాగం సిక్కిం రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

ఆన్ లైన్ లోప్రజా ప్రయోజనాల ధరఖాస్తులు

అందుబాటులో ఉన్న సేవలు :

 • వివిధ ప్రభుత్వ శాఖలలో ప్రజా ప్రయోజనాల ధరఖాస్తులు ఈ సైటులో ఉన్నాయి.
 • అన్ని ధరఖాస్తులు పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైట్ నుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు.

ధరఖాస్తులను డౌన్ లోడు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్ లింక్ ను క్లిక్ చేయండి.
http://sikkim.nic.in/sikkimroot/html/forms.htm

ఆన్ లైన్ లో  ఇండియా బయో మెడికల్ పత్రిక వివరాలు

అందుబాటులో ఉన్న సేవలు :

 • ఇండియా బయో మెడికల్ సమాచార పత్రిక కు సంబంధించిన 38 సంచికలను ఈ వెబ్ లో పొందుపరిచారు.
 • భారత దేశంలో ప్రధాన మెడికల్ లైబ్రరీలు కలిగి ఉన్న పత్రికల పూర్తి డేటాబేస్ ఈ వెబ్ సైటులో లభిస్తుంది.
 • ఇండియా మెడ్లర్స్ సెంటర్ వారు నిర్వహించే వివిధ శిక్షణా కార్యక్రమాల వివరాలు తెలుసుకోవచ్చు
 • ప్రొపెషనల్స్, వినియోగదారులకు, నర్సింగు ప్రొపెషనల్స్ కు, మెడికల్ లైబ్రరేరియన్స్ కు అవసరమైన ఇంటర్నెట్ వనరుల సమాచారాన్ని ఈ వెబ్ సైటులో పొందుపరిచారు
 • వ్యాధులు / మందులు- ఇంటర్నెట్ వనరుల తాజా సమాచారంతో అప్ డేటే చేసిన వివరాలు లభిస్తాయి.

మరిన్ని వివరాల కోసం ఈ  క్రింది వెబ్ సైట్ ను క్లిక్ చేయండి
http://indmed.nic.in/

ఆన్ లైన్ లో ఓటరు వివరాలు

లభిస్తున్న సేవలు:

 • నియోజక వర్గాల వారీగా ఓటరు వివరాలు ఈ వెబ్ సైటులో లభిస్తాయి. అందులో పేరు, వయస్సు, ఓటు ఐడీ నెంబరు ఉంటాయి
 • సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన 32 నియోజక వర్గాల ఓటరు వివరాలు లభిస్తాయి.
 • ఈ వివరాలు పిడియఫ్ ఫార్మెట్ లో పొందుపరచి, వాటిని సులభంగా డౌన్ లోడు చేసుకునే సదుపాయం కల్పించారు.

ఓటరు వివరాలు పొందడానికి ఈ క్రింది పేర్కొన్న  వెబ్ లింక్ ను క్లిక్ చేయండి. (http://sikkim.gov.in/asp/ELECTION-DATA/e-roll2008/index.htm)

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.99473684211
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు