స్టెప్ 1
ముందుగా మీ ఇంటర్నెట్ బ్రౌజరు ను ఓపెన్ చేసి అడ్రస్ బార్ లో http://epds.telangana.gov.in/ అనే అడ్రస్ ను టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
స్టెప్ 2
ఇప్పుడు SMS Registration అనే లింక్ పై క్లిక్ చేయాలి
ముందుగా మీ ఇంటర్నెట్ బ్రౌజరు ను ఓపెన్ చేసి అడ్రస్ బార్ లో http://epds.telangana.gov.in/ అనే అడ్రస్ ను టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయండి
స్టెప్ 2
ఇప్పుడు SMS Registration అనే లింక్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 3
MobileNumber: | |
FirstName: | |
LastName: | |
State: | |
District | |
Mandal | |
FpShopNumber | |
Beneficiary category |
- పైన మీ మొబైల్ నెంబర్ మరియు పేరు మొదలగునవి నింపాలి
- తర్వాత submit బటన్ పై క్లిక్ చేయండి
- అంతే మీ మొబైల్కు రేషన్ షాప్ లో రేషన్ రడీగా ఉందంటూ ఎస్ఎంఎస్ వస్తుంది
స్టెప్ 4
ఒక వేళా మీకు రేషన్ షాప్ నెంబర్ తెలుసుకోవాలంటే http://epds.telangana.gov.in/ హోమ్ పేజీ లో search అనే లింక్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 5
ఆ తరువాత FSC Search లేదా FSC Application Search అనే ఆప్షన్ తీసుకోని Uid No లేదా Application No లేదా MeeSeva No ఎంటర్ చేసి మీ యొక్క FPShop No : నెంబర్ తెలుసుకోగలరు
వ్యాసం: అశోక్ చేలిక