వాణిజ్య పన్నును ఆన్లైన్ చెల్లించండి

లభిస్తున్న సేవలు :
- దీని ద్వారా యూజర్లు పన్నులను ఇఫైలింగ్ చేయడం,
- ఆన్లైన్ గా కంపెనీలను ఇన్కార్పొరేట్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం,
- ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా రుసుముల విలువలను సరిచూసుకోవడం, లెక్కకట్టడం, చెల్లించడం.
- పబ్లిక్ డాక్యుమెంట్స్ ను చూడటం, సర్టిఫైడ్ కాపీలను పొందడం, వివిధ లావాదేవీల స్థితిగతులను తెసుసుకోవడం
- ఫిర్యాదులను నమోదు చేయడం, మొదలైనవి సాధ్యమౌతుంది.
ఆన్లైన్ చెక్డిజిట్ లెక్కగట్టడం

సేవలు
- డిజిట్ని చెక్చేయడం
- ముందు అంకెల కేటాయింపు
- బార్కోడ్ తనిఖీ నివేదికలు
- అమలుకై మార్గదర్శకాలు
- జిఇపిఐఆర్ సేవ
- ఇపిసి ఆధారిత సేవలు
ఆన్లైన్గా డొమైన్ రిజిస్ట్రేషన్

లభిస్తున్న సేవలు
- డొమైన్ పేర్ల సమాచారం
- డొమైన్ పేర్ల రిజిస్ట్రేషన్
- డొమైన్ పేర్ల నిర్వహణ
ప్రభుత్వ టెండర్ల సమాచారం

లభిస్తున్న సేవలు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ టెండర్లు, ప్రకటనలు
ఆన్ లైన్ లో కట్టవలసిన ఆదాయపు పన్ను గణించటానికి/లెక్కవేయటానికి

లభ్య మయ్యే సేవ:
- వృద్ధ పౌరులు, స్త్రీలు మరియు ప్రతి వ్యక్తి పన్ను గణించే సేవ
- మొత్తం పన్ను లెక్కకట్టి చూపించే సేవ
బ్యాంకు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ
లభ్యమయ్యే సేవ:
- అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా
బ్యాంకు శాఖలను కనుగొనే సౌకర్యం
లభ్యమయ్యే సేవ:
- మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ.టి.ఎమ్ ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం
బ్యాంకు ఎ టి ఎమ్ లను కనుగొనేది
లభ్యమయ్యే సేవ:
- మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ టి ఎమ్ కేంద్రాన్ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.