బాధితుల సమస్యల పరిష్కార వేదిక
ఆన్లైన్ గా ప్రజలు ఫిర్యాదులను నమోదు చేయడం
లభిస్తున్న సేవలు:
- గత ఫిర్యాదులను గుర్తు చేయడం
- ఫిర్యాదులస్థితిని తెలుసుకోవడం
- ఫిర్యాదులపైచర్య తీసుకొనే విధానంపై సమాచారం
ఆర్టిఐ కింద ఆన్లైన్గా ప్రజలు ఫిర్యాదు చేయడం
లభిస్తున్న సేవలు:
- ఫిర్యాదు నమోదు చేయడం
- ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం
- రెండోసారి అప్పీలు నమోదు
- రెండో అప్పీలు స్థితిని తెలుసుకోవడం
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కి సమస్యని నమోదు చేయండి.
లభ్యమయ్యే సేవలు:
- జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కి మీ సమస్యని నమోదు చేయడం.
- నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకునే సేవలు
పింఛను సమస్యని నమోదు చేయండి.(సైనికుల)
లభ్యమయ్యే సేవలు:
- పింఛను సంబంధించిన ఫిర్యాదు నమోదు
- మీ పింఛను మరియు కరువు భత్యం ఉపశమనం తెలుసుకునే సేవలు
సమాచార సాంకేతిక విభాగము ఆఫీసర్లకి విరుద్ధంగా ఫిర్యాదు చేయండి.
లభ్యమయ్యే సేవలు:
- భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగము యొక్క వివిధ సంస్థల ఆఫీసర్లకి విరుద్ధంగా ఫిర్యాదు నమోదు చేసే సేవలు.
బ్యాంకుకు సంబంధించిన సమస్య పరిష్కారం
లభ్యమయ్యే సేవలు:
- ‘బ్యాంకింగ్ అంబుడ్సమెన్’కి బ్యాంకుకు సంబంధించిన మీ సమస్యని అప్పగించాలి.
- ప్రతి రాష్ట్రంలో, ‘బ్యాంకింగ్ అంబుడ్సమెన్’కి ఒక కార్యాలయం ఉంది మరియు చేతితో గాని,తపాలా ద్వారా గాని లేదా ఈ-మెయిల్ ద్వారా గాని దరఖాస్తుని అప్పగించవచ్చు.
- సంబంధింత బ్యాంకుకు కూడా మీ ఫిర్యాదు ఫార్మ్ ని ఆన్ లైన్లో పంపవచ్చు.
ఆన్ లైన్ వినియోగదారుని ఫిర్యాదు
లభ్యమయ్యే సేవ:
- ఆన్ లైన్ లో ఉత్పాదనలు/సేవలకు సంబంధించిన ఫిర్యాదు నమోదు చేయండి
ఆన్లైన్గా సివిసికి ఫిర్యాదులచేయడం
లభిస్తున్న సేవలు:
- ఫిర్యాదు నమోదు చేయడం
- ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం
జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి) కి సమస్యని నమోదు చేయండి.
లభ్యమయ్యే సేవలు:
- జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి)కి మీ సమస్యని నమోదు చేయండం.
- నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకోవడం
- జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి)కి గుర్తుచేసే /వెంబడించే సేవలు
క్లిక్ చేయండి ఇక్కడ ఫిర్యాదుని నమోదు చేయడానికి
లభ్యమయ్యే సేవలు:
- సమస్యని నమోదు చేయడం
- గుర్తుచేయడం/వివరణ పంపడం
- నమోదు చేసిన సమస్య స్థితిని చెక్ చేసుకునే సేవలు
ప్రోవిడెంట్ ఫండ్ సమస్యని నమోదు చేయండి.
లభ్యమయ్యే సేవలు:
- ప్రోవిడెంట్ ఫండ్ సమస్యకి సంబంధించిన ఫిర్యాదు నమోదు
రాష్ట్ర ప్రభుత్వాలతో సమస్యని నమోదు చేయండి.
లభ్యమయ్యే సేవలు:
- మీ సమస్యని నమోదు చేయడం
- సమస్యల దరఖాస్తు స్థితిని చెక్ చేసుకునే సేవలు
జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకం: సమస్యల పరిష్కారం
లభ్యమయ్యే సేవ:
- జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకాల(ఎన్ ఆర్ ఇ జి ఎస్) సమస్యల గురించి నమోదు చేసుకునే సౌకర్యం.
- నిర్దుష్టమైన రాష్ట్రానికి మీరు నేరుగా మీ సమస్యల్ని పంపవచ్చు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.