భారత దేశాన్ని తెలుసుకోండి
భారతదేశ జాతీయ పోర్టల్ ను సందర్శించండి

లభిస్తున్న సేవలు:
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న సమాచారం మరియు సేవలు
- అన్నీ ప్రభుత్వ విభాగాలకు, సంస్ధలకు లింకులు
- ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో సమాచారం అందిచడం
ఇండియాలోని జిల్లాలు

లభిస్తున్న సేవలు:
- భారతదేశంలో ఉన్న వివిధ జిల్లాల గురించి సమగ్ర సమాచారాన్నందించే ఏకైక పోర్టల్ ఇది.
భారత ప్రభుత్వ వెబ్ డైరెక్టరీ

- ఇదొక సమగ్రమైన భారత ప్రభుత్వ కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్న డైరెక్టరీ
- ఇందులో అన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాల కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్నాయి.
దేశ, రాష్ట్ర మ్యాపులు

లభిస్తున్న సేవలు:
- దేశ, రాష్ట్ర, కేంద్రపాలిత రాష్ట్రాల భౌగోళీయ, విభాగీయ మ్యాపులు
భారతదేశము యొక్క రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాలు

లభ్యమయ్యే సేవ:
- భారత రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితా
రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
లోక్ సభ సభ్యుడి గురించి తెలుసుకోండి

లభ్యమయ్యే సేవ:
- నియోజక వర్గాల వారిగా లేదా వారి పేరుతో లోక్ సభ సభ్యుడిని మీరు వెదక వచ్చు.
లోక్ సభ సభ్యుడుని తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
రాజ్యసభ సభ్యుడిని గురించి తెలుసుకోండి

లభ్యమయ్యే సేవ:
- రాజ్యసభ సభ్యుని పేరుతో మీరు వారిని వెదకవచ్చు.
మీ రాజ్య సభ సభ్యుని తెలుసుకునుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రభుత్వరంగ సంస్థలు (భారత ప్రభుత్వము)

లభ్యమయ్యే సేవ:
- అన్ని ప్రభుత్వ రంగ సంస్థల పేర్ల జాబితా
- రాష్ట్ర మరియు ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.