పాస్ పోర్ట్ మరియు వీసా సేవలు
లభిస్తున్న సేవలు:
- పాస్ పోర్ట్, వీసాలగురించిన సమగ్ర సమాచారం కోసం ఈ పోర్టల్ని చూడొచ్చు.
- దరఖాస్తు ఫారాలు, దాన్ని నింపే విధం, ఫీజు వివరాలు, ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్నవాటికి వివరాలు
- తత్కాల్ పథకం, అఫిడవిట్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
- వీటి గురించిన సమాచారం ఈ వెబ్సైట్ లో లభ్యమౌతుంది.
పాన్ కార్డ్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం
ఇండియాలో ఆదాయపన్ను చెల్లింపుకు, డిమ్యాట్ అకౌంట్ నిర్వహణకు పాన్ కార్డ్ తప్పనిసరి. ఈ వెబ్సైట్ లో
- పాన్ కార్డ్ కు సంబంధించిన వివరాలు లభ్యమౌతాయి
- పాన్ / టాన్ కార్డ్ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ - రిటర్నుల రిజిస్ట్రేషన్ స్థితి తెలుసుకోవడం
- పాన్ కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం,
- పాన్ డేటాలో మార్పు, చేర్పులు(ఎన్ఎస్డిఎల్ ద్వారా) చేసుకోవడం కూడా సాధ్యమౌతుంది
ఆన్ లైన్ లో ఆదాయపుపన్ను ఫైల్ చేయడం
ఇందులో కింది అంశాలపై ఆన్లైన్ సమాచారం లభిస్తుంది :
- ఆదాయపుపన్ను పోర్టల్లో పేరు నమోదు చేసుకోవడం
- నమోదు ప్రక్రియను పూర్తిగా తెలుసుకోవడం
- ఫారం 2 ఎఫ(F) ను డౌన్ లోడ్ చేసి, నింపడం, ఇ-రిటర్న్ లను అప్ లోడ్ చేయడం
- ఎక్స్ఎంఎల్ ఇ-రిటర్న్ ఫైల్ ను తయారు చేయడం, రసీదును ముద్రించుకోవడం వగైరా
ఆన్లైన్ ప్రజోపయోగ దరఖాస్తులు
లభిస్తున్న సేవలు
- రాష్ట్రాలవారీ, విభాగాల వారీగా ప్రజోపయోగ ద్విభాషా దరఖాస్తులు
- ముద్రణకు వీలుగా దరఖాస్తులు
వోటర్ల జాబితా లో మీ పేరు వెదకటం
లభిస్తున్న సేవలు
- వోటర్ల జాబితా లో ఆన్ లైన్ గా పేరు వెదికే సౌకర్యం
- వోటర్ల జాబితా లో మీ పేరు చేర్చటానికి దరఖాస్తు ఫారం
- ఎన్నికల ఫలితాలు మెదలైనవి.
పాన్ దరఖాస్తు సమర్పించే కేంద్రం
లభ్యమయ్యే సేవ:
- నగరాల, రాష్ట్రాల వారిగా పాన్ దరఖాస్తు సమర్పించే కేంద్రాలను వెదికే ఆన్ లైన్ సేవ.
పాన్ దరఖాస్తు స్థితి గతులు
లభ్యమయ్యే సేవ:
- ఎకనాలెడ్జమెంట్ నంబరు, పేరు మరియు పుట్టిన తేది వ్రాసి పాన్ కార్డు దరఖాస్తు స్థితి గతులు మీరు సరిగా ఉన్నదా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చును.
ఆన్ లైన్ లో పాన్ కార్డు సమాచారం
లభ్యమయ్యే సేవ:
- మీ పాన్ కార్డును గురించిన పూర్తి సమాచారం మీరు పొందవచ్చు. ఉదాహరణకు దానిపై ముద్రించిన మీ పేరు పుట్టిన తేది మొదలైన సమాచారం.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.