హోమ్ / ఇ-పాలన / ఆన్ లైన్ పౌర సేవలు / ఆన్ లైన్ విద్యా  సేవలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆన్ లైన్ విద్యా  సేవలు

ముఖ్యమైన విద్యా మెటీరియల్, పుస్తకాలు, పరీక్ష ఫలితాలు తెలుసుకోవడం, మరియు ఉన్నత విద్య, మరియు భారతదేశం యొక్క విద్యా సంస్థలు, వచ్చి ఇక్కడ సందర్శించు కొరకు, విద్యార్థి రుణాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

NCERT బుక్స్ ను డౌన్ లోడ్ చేసుకోండి

లభిస్తున్న సేవలు:

 • 1 నుండి 12వ తరగతి పిల్లల పాఠ్య పుస్తకాలు
 • ఈ పాఠ్య పుస్తకాలు చదవడానికి మరియు ముద్రించడానికి/ ప్రింటింగ్ కు వీలుగా ఉంటాయు
 • ఈ పుస్తకాలు ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ భాషలలో ఉంటాయి

పరీక్షా ఫలితాల ముఖద్వారం

లభిస్తున్న సేవలు :

 • వివిధ విద్య, ప్రవేశ, ఉద్యోగ పరీక్షా ఫలితాలను తెలుసుకోవడానికి ఇది ఏకైక పోర్టల్ గా ఇది రూపొందింది.
 • దీనిలో ప్రకటించే అనేక ఫలితాలలో సిబిఎస్ సి, రాష్ట్ర విద్యాబోర్డ్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర వృత్తి విద్యా సంస్థలు(ఇంజనీరింగ్, వైద్య, ఎంబిఏ, సిఏ వగైరా) సంబంధిత ఫలితాలను చూడొచ్చు.
 • 10వ, 11వ తరగతుల మరియు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు (అంటే ఇంజనీరింగ్, మెడికల, ఎం.బి.ఏ, సి. ఏ మెదలైనవి)

ఆన్‌లైన్‌గా ఉద్యోగ వార్తలు

లభిస్తున్న సేవలు :

 • యుపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి, భారతీయ సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పిఎస్‌యూ, ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిలు ప్రకటించే తాజా ఖాళీలు
 • ఆన్‌లైన్‌ దరాఖాస్తుకై రాష్ట్ర ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిల జాబితా
 • డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ కు లింక్‌

ప్రభుత్వ పథకాలు

లభిస్తున్న సేవలు:

 • ఉపకార వేతనాల గురించి సమాచారం(మెరిట్‌, కేటగిరీ వారీ)
 • వివిధ విద్యా కార్యక్రమాల గురించిన సమాచారం

లభిస్తున్న సేవలు:

 • రాష్ట్రాలవారీ వివిధ స్టడీ సెంటర్ల జాబితా

ఆన్‌లైన్‌గా ఫాంట్స్‌ డౌన్‌లోడ్‌

లభిస్తున్న సేవలు:

 • ఉచిత ఫాంట్‌ డౌన్‌లోడింగ్‌ - హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, మళయాలం, మరాఠీ, ఒరియా, పంజాబీ, కన్నడ (కేవలం రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా)
 • భారతీయ ఓఓ, బ్రౌజర్‌ , ఇమెయిల్‌ సేవల ఉచిత డౌన్‌లోడింగ్‌

భారత విద్యాసంస్థ

లభిస్తున్న సేవలు:

 • విశ్వవిద్యాలయాలు /డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రత్యేకసంస్థ, శిక్షణాసంస్థ మరియు రాష్ట్ర విద్యాసంస్థల జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
 • వైజ్ఞానిక సంస్థల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉన్నత విద్య కోసం విద్యార్థి ఋణాలు

లభ్యమయ్యే సేవ:

 • ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మోడల్ విద్యార్థి ఋణ పథకాలు
 • వివిధ బ్యాంకుల విద్యా ఋణ పథకాలు

మరింత సమాచారానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియన్ ఫాంట్లు డౌన్ లోడ్

లభ్యమయ్యే సేవ:

 • ఉచితంగా ఫాంట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు , అంటే హింది,తమిళ్,గుజరాతీ,బెంగాలీ,అసామీస్,తెలుగు,మళయాళమ్,మరాఠీ,ఒరియా,పంజాబీ,కన్నడ మొదలైన భాషల ఫాంట్లు .
 • ఉచిత ఫాంట్లు డౌన్ లోడ్.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01274787535
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు