ఇ-పోస్ట్ సేవ

లభిస్తున్న సేవలు
- ఇ - పోస్ట్ అనేది దేశంలోని 1,56,000 పోస్టాఫీసుల ద్వారా ప్రజలు తాము స్కాన్ చేసిన బొమ్మలను ఇ మెయిల్ ద్వారా పంపుకోవచ్చు, అందుకోవచ్చు
- జవాబును అదే రోజున అందచేయడం
- ఇది ఇంటర్నెట్, ఇమెయిల్ లేని ప్రజలకెంతో ఉపయుక్తం
- దీని ద్వారా ప్రజా సమాచార వ్యవస్థలో డిజిటల్ డివైడ్ని తగ్గించవచ్చనేది ముఖ్యోద్దేశం.
తక్షణ మనీయార్డర్ సేవ

లభిస్తున్న సేవలు
- ఇండియా పోస్ట్ అందిస్తున్న ఇన్స్టెంట్ మనీ ఆర్డర్(ఐఎంఓ) సేవ
- ఆన్లైన్ గా ప్రజలు డబ్బును నమ్మకంగా, వేగంగా, ఎక్కడనుంచి ఎక్కడికైనా బదిలీ చేసేందుకు తోడ్పడ్తుంది
ఆన్లైన్గా తపాలా ఛార్జీలను లెక్కగట్టడం

లభిస్తున్న సేవలు
- ఆన్లైన్గా దేశీయ, విదేశీ సేవలకు తపాలా ఛార్జీలను లెక్కగట్టడం
- రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ పిన్కోడ్ వెదకటం
- జిల్లాలవారీ పోస్టాఫీసుల జాబితా
- జాతీయ పిన్కోడ్ మ్యాప్
ఆన్లైన్గా ఐఎస్డీ కోడ్స్ వెదకటం

లభిస్తున్న సేవలు
- దేశాలవారీ ఐఎస్డీ కోడ్స్ వెదకటం
- దేశాలవారీ ఐఎస్డీ కోడ్స్ జాబితా
ఆన్లైన్గా ఎస్టీడీ కోడ్స్ వెదకటం

లభిస్తున్న సేవలు
- నగరాలవారీ ఎస్టీడీ కోడ్ వెదకటం
- రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ ఎస్టీడీ కోడ్ వెదకటం
ఆన్ లైన్ గా పిన్ కోడ్ వెదకటం

లభిస్తున్న సేవలు :
- రాష్ట్ర, జిల్లా, నగర వారీ పిన్ కోడ్ ను వెదకడం
- పొస్ట్ ఆఫీస్ ను పిన్ కోడ్ ద్వారా వెదకడం
ఆన్ లైను ఈ.ఎమ్.ఒ స్థితి గతులను (స్టేటస్) తెలుసుకోవడం

లభ్య మయ్యే సేవ:
- ఆన్ లైనులో మీ మని ఆర్డరు స్థితి గతులను తెలుసుకోవచ్చు.
స్థితి గతులను తెసుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి
మీ నగర ఎస్.టి.డి కోడ్ కోసం వెదకండి

లభ్యమయ్యే సేవ:
- ఆన్ లైనులో మీ నగర ఎస్ టి డి (STD) కోడ్ ని వెదకండి.
ఎస్ టీ డి కోడ్ ని వెదకుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్ లైన్ టెలిఫోన్ డైరక్టరీ

లభ్య మయ్యే సేవ:
- రాష్ట్ర /నగరాల వారీగా ఏ వ్యక్తి టెలిఫోన్ నెంబరునైనా వెదకండి.
టెలిఫోన్ డైరక్టరీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.