మీ గ్రామంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యోజన స్ధితి గతులు
లభిస్తున్న సేవలు :
- రాష్ట్ర/ జిల్లావారి ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యోజన స్ధితి గతులు
- దీనికి సంబంధించిన పధకాలు, ప్రణాళికలు, సూచనలు సమాచారం
కేవిఐసి కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి
లభిస్తున్న సేవలు
- కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి
- రాష్ట్ర / జిల్లావారి శిక్షణాలయాల ఎంపిక సదుపాయం
పధకాల గురించి తెలుసుకోండి
లభిస్తున్న సేవలు:
- కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, విభాగాల పథకాలు
- కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల,
- విభాగాల పథకాలు
జిల్లాలవారీ ఆరోగ్య సౌకర్యాల సమాచారం
లభిస్తున్న సేవలు
- రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ మ్యాపు, దూరం, ర్యాంకుల ఆధారిత ఆరోగ్య సౌకర్యాల సమాచారం
వర్షపునీటి కాలిక్యులేటర్
ఇక్కడ క్లిక్ చేయండి
లభిస్తున్న సేవలు:
- నీటి సంరక్షణ ఖర్చులను ఆన్ లైన్ లో లెక్కలు కట్టటం
- విడి యింటికి, ఫ్లాటుకు, కార్యాలయ సముదాయానికి మరియు సముదాయానికి విడివిడిగా లెక్కలు కట్టాలి
కాయర్ (కొబ్బరి పీచు) ఎంటర్ పృనర్ ( కొత్తగా వ్యాపారం మొదలు పెట్ట దలచిన వ్యక్తి) నమోదు
లభ్య మయ్యే సేవ:
- కొబ్బరి పీచు తొ చేసే వివిధ వస్తువులతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టదలచిన వ్యక్తికి శిక్షణ మరియు ఆర్థిక సహాయం కొరకు ధరఖాస్తు చేసుకునే ఆన్ లైన్ సౌకర్యం.
ఆన్ లైన్ ధరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.