బలహీన వర్గాలు మరియు తక్కువ ఆదాయ వర్గాలు సహాయం కోసం భారత రిజర్వు బ్యాంకు (RBI) ఫైనాన్షియల్ ఇంక్లూషనును ఆర్థిక సేవలు మరియు సరైన సమయంలో అవసరమైన క్రెడిట్ వాడకంగా నిర్వచించింది.
ఫైనాన్షియల్ ఇంక్లూషను ఆధారంగా KIOSK బ్యాకింగు ఒక ముఖ్యమైన ఉపాయం. ప్రాథమికంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే తక్కువ సంఖ్యలో బ్యాంకులు ఉండి, ప్రజలు సేవలను ఉపయోగించడానికి బ్యాంకు చేరుకోలేరో వారికోసం దీనిని అభివృద్ధి చేసారు.
కియోస్క్ ప్రైవేటు, ప్రభుత్వ, సహకార రంగ ప్రముఖ బ్యాంకుల మద్దత్తుతో పని చేస్తుంది. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలకు కేంద్రంగా దుకాణాలను ఉపయోగిస్తారు. ఇక్కడ డబ్బును జమచేయటం, తిరిగి తీసుకోవటం, సోమ్ము పంపటం వంటివి చేయవచ్చు. ఇది మైక్రో క్రెడిట్ మరియు ఇంష్యురెన్సు కాకుండా అదనంగా ఉపయోగ పడుతుంది. సాధారణ బ్యాంకు లాగా కియోస్క్ అన్ని ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది.
రిటైలర్ ఒక కస్టమర్ వేలిముద్ర వివరాలు రికార్డు చెయటంతోపాటు ఒక ఫోటో తీసుకొని వినియోగదారుని నోఫ్రిల్స్ బ్యాంకు ఖాతా తెరవచ్చు. నో-యువర్- కస్టమర్ పద్దతిని అవలంబించటానికి ఇతర పత్రాలతో పాటు వివరాలు అనుబంధ బ్యాంకు శాఖకు పంపుతారు. ఖాతా మోదలైన తర్వాత, కస్టమర్ విత్ డ్రా , డిపాజిట్ లేదా రిమిట్ చేయవచ్చు. ఇంటర్నెట్ కలిగిన కియోస్క్ శాఖ ద్వారా రోజుకు రూ 10,000 గరిష్టంగా డిపాజిట్ లేదా రిమిట్ చేయవచ్చు.
అందరికి బ్యాంకింగ్ ను అందుబాటులోకి తీసుకురావటానికి చేతులు కలపమని అర్హత కలిగిన వ్యక్తులు/NGO లు/కంపెనీలు(ఎన్బిఎఫ్సి కంటే ఇతర)/ఇతర సంస్థలకు దేశంలో అతిపెద్ద బ్రాంచీలు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆహ్వానిస్తుంది.
SBI కియోస్క్ లావాదేవీలు బయోమెట్రిక్ తో సురక్షితంగా ఉంటాయి; ప్రతి లావాదేవీ ప్రింటు రసీదు కస్టమరుకు జారీ చేస్తారు. అన్ లైన్ తో ఖాతా తెరవడం & లావాదేవీల ఎండ్-టు-ఎండ్ ప్రక్రియ ఉంటుంది. నో ఫ్రిల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా సూక్ష్మ పొదుపు మరియు మైక్రో చెల్లింపులకు చేయవచ్చు.
Q.1 ఏ సర్వీసులను SBI కియోస్క్ బ్యాంకింగ్ అందిస్తుంది?
మొదట్లో, SBI కియోస్క్ బ్యాంకింగు కింది సేవలను అందిస్తుంది:
Q.2. SBI కియోస్క్ బ్యాంకింగ్ లో భాగస్వామిగా ఎలా మారాలి?
CSC SPC సబ్ BCని SCAగా నమోదు చేస్తారు. SBIఈ సౌకర్యానికి సంబంధించిన ఒప్పందం ప్రకారం VLE కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP)గా ఉంటుంది. ఈ సౌకర్యం మరియు భాగస్వామ్యం వెబ్ అనుసంధానంతో అన్ని సిఎస్సి కార్యాలయాలో అందుబాటులో ఉంది. VLE ఈ సౌకర్యం కావలనుకుంటే SCA ద్వారా నమోదు కావచ్చు.
కొన్ని రాష్ట్రాలలో ఇతర సంస్థలు కూడా అధికార ప్రాంతాలలో కియోస్క్ బ్యాంకింగ్ అమలులో పనిచెస్తున్నాయి.
Q.3 వినియోగదారులకు ప్రయోజనాలు ఏమిటి.
Q.4 ఎలాంటి లావాదేవీలు కస్టమర్ చేయవచ్చు?
Q5. CSP కియోస్క్ బ్యాంకింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచడం.
SBI KO యూజర్ మాన్యువలు
ఇప్పటికే ఉన్న వారీతో పాటు కొత్త బిజినెస్ కరస్పాండెంట్లు పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. బ్యాంక్ మిత్ర రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏ సందేహాలు ఉన్నా, మీ దగ్గరలోని OMT ID మరియు CSC సహాయ డెస్కును సంప్రదించండి .
కొత్త బ్యాంకింగ్ వెబ్ సైట్ ప్రారంభమైంది (URL 164.100.115.10/banking). బ్యాంక్ మిత్ర నమోదు ఇప్పటికే BC లుగా పని చేస్తున్న వారికి CSC లకోసం మొదలైంది అలాగే BC లు అవ్వాలనుకున్నవారు కూడా నమోదు చేసుకోవచ్చు. దయచేసి 164.100.115.10/banking లో నమోదు అవ్వండి. బ్యాంక్ మిత్ర రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సందేహాల కోసం, మీ OMT ID మరియు మీదగ్గిరలోని CSC హేల్ప్ డెస్కును సంప్రతించండి.
మూలం: APNACSC