హోమ్ / ఇ-పాలన / విఎల్ఇల కొరకు వనరులు / CSC వద్ద జన ఔషధి కేంద్రం తెరవడం కోసం ప్రక్రియ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

CSC వద్ద జన ఔషధి కేంద్రం తెరవడం కోసం ప్రక్రియ

CSC వద్ద ఔషధి కేంద్రం తెరవడం కోసం ప్రక్రియ

janaaushadi

 • ఎక్కువ నాణ్యత కలిగిన మంచి జాతి ఔషధములు జన ఔషధి స్టోర్  ల ద్వారా
 • నాణ్యత కల మంచిజాతి  ఔషధములు అందరకు అందుబాటు ధరలలో
 • 16రాష్ట్రా లు, యూనియన్ టెర్రిటరీలలో విస్తరించిన100 జన ఔషధి స్టొర్లు
 • దాదాపుగా 425 ఔషధములు 200 శస్త్ర చికిత్స  మరియు ఇతర కంజ్యూమబుల్స్ జన ఔషధీ స్టోర్లలో
 • CSC వ్యాపార వేత్తలను, హాస్పటల్స్ ను, చారిటబుల్ ఇంస్టిట్యూట్ లను NGO లను  కొత్త జన ఔషధి స్టోర్ లను తెరవటానికి ఆహ్వానిస్తున్నది.

మనందరము ఈకొత్త  ప్రాజెక్ట్ లో చేతులు కలిపి ఈ లాభాలు అందరికి చేరేటట్లుగా చేద్దాము.

జన ఔషధీ సెంటరును CSC వద్ద తెరవటానికి విధానము

రీటైల్

VLE లు ఎవరయితే జన ఔషధీ స్టోర్ లను తెరవాలను కుంటారో  వారు జన ఔష ధీ సెంటరుకు ఈ క్రింది లింక్ ను  క్లిక్ చేసి అప్లయి చేయాలి.

http:// registration.csc.gov.in/ janAushadhi/default.aspx

అప్లికేషన్ పూర్తి చేసి ఆన్ లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి.

 • రీటైల్  జనఔషధీ స్టోర్  రిజిస్ట్రెషన్ పై చెప్పబడిన లింక్ లో పూర్తి అయిన తరువాత 2000 రూపాయలు రిజిస్టషన్ ఫీజ్ (VLE యొక్క వాలెట్ నుంచి తగ్గించబడుతుంది .)
 • రిజిస్ట్రేషన్ అయినతరువాత  VLE  తమ రాష్ట్ర ములోని డ్రగ్ అధారిటీకి డ్రగ్ లైసెంస్ కొరకుఅప్లై చేయాలి.
 • రీటైలర్ అయితే  రీటైల్ డ్రగ్ లైసెంస్  కొరకు  ఫారములు 19,19A,మరియు 19C ఈ క్రింద చెప్ప బడిన
 • డాకుమెంట్ల తో  అప్లై చేయాలి.
  • కమ్మర్షియల్ ఎలెక్ట్రిక్ బిల్ కాపీ,
  • భూమిదస్తావేజు, కాపి
  • లొకేషన్ మ్యాప్
  • ఫార్మాసిస్ట్ డీటైల్స్ అనగా సర్టిఫికెట్ కాపీ, మార్క్ షీట్లు,
  • నిర్ధారించిన ఫీజ్ డిమాండ్ డ్రాఫ్ట్
దయచేసి నోట్ చెసుకోన్డి: లైసెంస్ “జనఔషధీ స్టోర్ “ పేరుతో మాత్రమే వుండాలి. అనగా  షాప్ పేరు  లైసెంస్ మీద “జన ఔషధీ స్టోర్ “ అని మాత్రమే
 • సంబంధిత స్టేట్  డ్రగ్ అధారిటీ  నుంచి  లైసెంస్ పొందిన తరువాత VLE లు లైసెంస్ స్కేనెడ్ కాపీని.health@csc.gov.in కు పంపవలసి వుంటుంది.
 • CSC SPV  దాన్ని BPPI కి పంపిస్తూ BPPI లు అందచేసిన ఔషధముల లిష్ట్  ల లోనుంచి VLE ఆర్డర్ చేసిన ఔషధములను పంపించమని కోరతాడు.
  • ఈఉత్పాదనలు లేక ఔషధములు VLE లు BPPI లనుంచె కొనాలి.
  • అందుబాటులో వున్న ఔషధముల లిష్ట్ ఈ డాకుమెంట్ తో జత పరచ బడినది.
 • BPPI మార్కెటింగ్ కు కావలసిన సామాన్లు ( బానర్లు, పాంప్లెట్లు ) CSC జనఔషధీ స్టోర్ ల అభివ్రుద్ధికొరకు అందచేస్తుంది.

*****హెల్త్ సెక్రటరీ  వివిధ  రాష్ట్ర చీఫ్ సెక్రటరీలకు  పంపిన ఉత్తరములు  ఈక్రింది లింక్ ద్వారా పొందవచ్చును. VLE లు తమ స్టేట్ కు సంబంధించిన ఉత్తరమును డౌన్ లోడ్ చేసుకుని తమ రిఫరెంస్ కొరకు ఉపయోగిం చు కొనవచ్చును

డౌన్ లోడ్ చేసుకొ దానికి ఇక్కడ నొక్కండి

రీటైల్ జన ఔషధి  స్టోర్ కు అర్హతాప్రమాణములు

 • కనీసము 120 చ. అడుగుల స్తలము ఉండాలి.
 • VLE లు  ఈక్రింద ఉదహరించిన ఏ క్వాలిఫికేషన్ అయినాఉండాలి లేదా వారికి ఒక ఫార్మాసిస్ట్ ఈ ఈక్రింద ఉదహరించిన ఏ క్వాలిఫికేషన్ తొ నయినా అందుబాటులో ఉండాలి.
  • డిప్లమో ఇన్ ఫార్మసీ (D Phrma)
  • బాచులర్ ఆఫ్ ఫార్మసీ(B. pharma)
  • మాస్టర్  ఆఫ్ ఫార్మసీ(M. pharma)
 • స్టేట్  డ్రగ్అధారిటీ నుంచి  “జన ఔషధీ” పేరుతో  డ్రగ్ లైసెంస్ పొంది ఉండాలి.
 • 2000 రూపాయలు రిజిష్ట్రేషన్ ఫీజ్ క్రింద BPPI కి చెల్లించాలి ( వాలెట్ నుంచి తగ్గించ బడుతుంది)
 • రీటైల్ స్టోర్  కోసరము అప్లయి చేయడానికి  ఈ క్రింద ఉదహరించిన లింక్ ద్వారా  ఆన్ లైన్అప్లికెషన్  ఫారం ను సబ్మిట్ చెయ వలసి వుంటుంది. రీటైల్ స్టోర్  కోసరము అప్లయి చేయడానికి  ఫారం.

డిస్ట్రిబ్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జన ఔషధి డిష్ట్రిబ్యూషన్ షిప్ కొరకు రిజిష్టర్  చేయించు కొనవలెనన్న ఈ లింక్ ను క్లిక్ చేయండి.

డిస్ట్రిబ్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారం

అప్లికెషన్ ను పూర్తిగా నింపి  స్కాన్డ్  కాపీని  సొసైటీ రిజిష్త్రేషన్ సర్టిఫికెట్ తో బాటు   health@csc.gov.in కు  పంప వలెను.

రిజిస్టర్ చేయించిన తరువాత VLE సొసైటీ  హోల్ సేల్ డ్రగ్ లైసెంస్ కొరకు  తమ రాష్ట్ర  డ్రగ్ అధారిటీ కి  ఫారము 19,19C,19AA  లను నింపి ఈ క్రింది డాకుమెంట్లతో అప్లయి చేయవలెను.

  • కమ్మర్షియల్ ఎలెక్ట్రిక్ బిల్ కాపీ,
  • భూమిదస్తావేజు, కాపి
  • లొకేషన్ మ్యాప్
  • ఫార్మాసిస్ట్ డీటైల్స్ అనగా సర్టిఫికెట్ కాపీ, మార్క్ షీట్లకాపీలు
  • నిర్ధారించిన ఫీజ్ డిమాండ్ డ్రాఫ్ట్
 • సంబంధిత స్టేట్  డ్రగ్ అధారిటీ  నుంచి  లైసెంస్ పొందిన తరువాత VLE లు లైసెంస్ స్కేనెడ్ కాపీని.health@csc.gov.in కు పంపవలసి వుంటుంది.
 • CSC SPV  దాన్ని BPPI కి పంపిస్తూ BPPI లు అందచేసిన ఔషధముల లిష్ట్  ల లోనుంచి VLE ఆర్డర్ చేసిన ఔషధములను పంపించమని కోరతాడు .
 • ఈఉత్పాదనలు లేక ఔషధములు VLE లు BPPI లనుంచె కొనాలి.
 • అందుబాటులో వున్న ఔషధముల లిష్ట్  ఈ డాకుమెంట్ తో జత పరచ బడినది.

BPPI మార్కెటింగ్ కు కావలసిన సామాన్లు ( బానర్లు, పాంప్లెట్లు ) CSC జనఔషధీ స్టోర్ ల అభివ్రుద్ధికి అందచేస్తుంది.

జన ఔషధి డిస్ట్ఱిబ్యూటర్షిప్ కు  అర్హతా   ప్రమాణములు:

 • అన్ని జిల్లా  లెవెల్ సొసైటీలు జన ఔషధి  డిస్ట్రిబ్యూటర్ షిప్ కు అప్లైచేయటానికి అర్హులు.
 • వారు వారి సొసైటీ రిజిష్ట్రెషన్  సర్టిఫికెట్ ను అప్లికెషన్ తో జత పరచవలయును.
 • హోల్ సేల్ లైసెంస్ ను తప్పకుండా “VLE Society”  పేరుతో తమ రాష్ట్ర డ్రగ్ అధారిటీ నుండి  పొంద వలయును.
 • డిస్త్రిబ్యూతర్ షిప్ కొరకు అప్లయి చేయట కొరకు అప్లికేషన్ ఫారం ను ఈ క్రింది లింక్ నుండి  డౌన్ లోడ్ చేసుకొనవలయును.

డిస్ట్రిబ్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారం

తరచుగా అడుగు  ప్రశ్నలు

ప్రశ్న1. జన ఔషధ్ స్టోర్ తెరవటానికి  డ్రగ్ లైసెంస్ ఎందుకు అవసరము?

జవాబు:  డ్రగ్ లైసెంస్ ఔషధములుఅమ్ముతున్నవారికి  తమ ఏరియాలో  లీగల్ ఆధరైజేషన్.

ప్రశ్ 2 .VLE ఫార్మసిస్ట్ కాకపోతే ఏమిటి?

జవాబు: VLE ఫార్మసిస్ట్ కాకపోతే వారు ఈ క్రిందిక్వాలిఫికేషన్ ఉన్నవారి సేవలనుఅద్దెకు పొంద వచ్చు.

డిప్లమాఇన్ ఫార్మసీ (D.pharma)

బాచులర్ డిగ్రీ ఇన్ ఫార్మాసీ(B.pharma)

ప్రశ్న3.  జన ఔషధి  స్టోర్ తెరవటానికి ఫార్మసిస్ట్ అవసరమా?

జవాబు: అవును. ఫార్మసీ చట్ట ప్రకారము ప్రతి ఔషధములు అమ్ముతున్న దుకాణము లో ఒక తగిన విద్యార్హతలుగల ఫార్మసిస్ట్ ఉండటము తప్పనిసరి.

ప్రశ్న4. ఒక జన ఔషధి స్టోర్ తెరవటానికి ఎంత పెట్టుబడి ఉండాలి?

జవాబు: BPPL నుండి అటువంటి పెట్టుబడిలిమిట్ లు ఏమీ లేవు.

ప్రశ్న5. VLE వద్ద ముందుగానే డ్రగ్ లైసెంస్ ఉంటె ఏమిటి?

జవాబు: అట్లాంటిపరిస్తుతులలో VLE తమ ప్రస్తుత దుకాణము పేరు “ జన ఔషధి స్టోర్ “ గా  మార్చటానికి  తమ రాష్ట్ర డ్రగ్అధారిటీకి అప్లయి  చేయాలి .

ప్రశ్న6: జన ఔషధిస్టోర్  VLE CSC సెంటరు కాని చోట తెరవచ్చా?

జవాబు: జన ఔషధిస్టోర్  VLE CSC సెంటరు లోనే తెరవాలి.

ప్రశ్న7: CSC  డ్రగ్ లైసెంస్  పొందటానికి ఏదన్నా సపోర్ట్ చేస్తుందా?

జవాబు: VLE తమ డ్రగ్ లైసెంస్ తామే పొందాలి.  హెల్త్ సెక్రటరీ నుంచి వివిధ రాజ్య చీఫ్ సెక్రటరీలకు వ్రాసిన ఉత్తరములు ఈ క్రిందిసైట్ లో అప్ లోడ్ చేయబడినవి . ఆసైట్ ను క్లిక్ చేసుకొని  డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. హెల్త్ సెక్రటరీ నుంచి వివిధ రాజ్య చీఫ్ సెక్రటరీలకు వ్రాసిన ఉత్తరములు

ఆధారము: CSC జన ఔషధి శిక్షణ మాన్యువల్
3.0099009901
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు