హోమ్ / ఇ-పాలన / విఎల్ఇల కొరకు వనరులు / సిఎస్ సి ప్రోగ్రాములు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సిఎస్ సి ప్రోగ్రాములు

ఇది సాధారణ సేవ కార్యక్రమ వివరాల వివరణను కలిగి ఉంది.

2.99121522694
లావణ్య Sep 06, 2017 07:33 AM

సార్ నా పేరు లావణ్య csc లో uti పాన్ కార్డు సర్వీస్ లో రిజిస్టర్ చేయాలనుకుంటే స్టేట్ రావడం లేదు. చేయడం ఎలాగో చెప్పండి

NIVALKAR GAJANAN Oct 26, 2016 08:56 PM

స్వప్న గారు csc id కొరకు ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు cscవారు id పూర్థి ఉచిథముగ ఇస్థారు మీరూ దయ చేసి csc telangana head rajakishore సర్ ని కలవంఢీ మీకు లెద csc ఆఫీస్ బంజరహిల్ల్స్ రోడ్ నెం7 కు వెల్లి కలవంఢీ

Swapna Oct 17, 2016 01:19 PM

నా పేరు స్వప్న వరంగల్ జిల్లా నర్సంపేట మాకు సి య సి గురుంచి పూర్తిగా తెలుసు కానీ మాకు ఐ డి లేదు. ఐ డి కోసం ట్రై చేసాము కానీ క్లోజ్ అయ్యాయి. చాలా వరకు మీసేవ వాళ్లకి ఇచ్చారు. కానీ ఎవ్వరు దీనిని ఉపయోగించట్లేరు. మా లాంటి చాలా మంది తెలిసి కూడా చేయలేకపోతున్నారు. మా దగ్గరలో వున్నా మీసేవ వాళ్ళని అడుగుతే డబ్బులు అడుగుతున్నారు. నా ఇమెయిల్ ఐ డి *****@gmail.com దయా చేసి మాకు సహాయం చేయగలరు. ఎప్పుడు ఓపెన్ అవుతాయి.

Anonymous Oct 17, 2016 01:00 PM

నా పేరు స్వప్న వరంగల్ జిల్లా నర్సంపేట. మాకు సి య సి గురించి పూర్తిగా తెలుసు కానీ మాకు ఐడి లేదు. చాలా వరకు మీ సేవ వున్నా వారికి ఇచ్చారు కానీ ఎవ్వరు దీనిని ఉపయాగించుకోవట్లేదు. మా లాంటి చాలా మంది అన్ని తెలిసి ఎం చేయలేకుండా వున్నారు దయచేసి మాకు ఈ లాగిన్ ఐడి ఇప్పించగలరు.మేము రిజిస్ట్రేషన్ కోసం ట్రై చేసాము కానీ క్లోజ్ అయ్యాయి. మీసేవ వాళ్ళని అడుగుతే మాకు తెలియనట్టు ఈ ఐడి కి డబ్బులు అడుగుతున్నారు. దయచేసి మాకు హెల్ప్ చేయండి.
అలాగే మేము ndlm ప్రోజెక్టు చేసాము కానీ అతను మాకు డబ్బులు ఇవ్వలేదు. మేమె మాది సెంటర్ కానీ మాకు ఐ డి లేదు దయచేసి మాకు సహాయంచేయండి.

DOULOS BOLLEDDU May 17, 2016 10:53 AM

డియర్ బ్రదర్స్, మీరు VLE కావాలంటే ఈ క్రింద లింక్ పై నొక్కండి
https://registration.csc.gov.in/cscregistration/CSCRegauth.
CSC కొరకు ఏవరికి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరము లేదు. ఇది పూర్తిగా ఉచితం
మరిన్ని వివరాలకి మీ ఏరియా డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ను సంప్రదించండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు