ప్రజోపయోగ పత్రాలు
విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు
ఐటి లో ప్రాధమిక అంశాలు
ఐటి ప్రాధమిక అంశాల పైన పుస్తకముల కొరకు indg@cdac.in ని సంప్రదించగలరు. పుస్తకములో క్రింది అంశాల పైన క్లుప్తంగా సమాచారము ఇవ్వటం జరిగినది.
- కంప్యూటర్ల చరిత్ర
- కంప్యూటర్ విడిభాగాలు, స్టోరేజీ ఉపకరణాలు
- సాఫ్ట్ వేర్ మరియు వివిధ రకాల సాఫ్ట్ వేర్లు
- కంప్యూటర్ నెట్వర్క్ మరియు ఇంటర్నెట్
- ఇ-మెయిల్ మరియు ఇ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం
- వెబ్ సైట్స్ సమూహాలు
- కంప్యూటర్లలో మాతృభాష ఉపయోగాలు
డాక్యుమెంటేషన్ పైన ప్రాథమికాంశాలు
డాక్యుమెంటేషన్ ప్రాథమికాంశాల పైన పుస్తకముల కొరకు indg@cdac.in ని సంప్రదించగలరు. పుస్తకములో క్రింది అంశాలపై క్లుప్తంగా సమాచారము ఇవ్వటం జరిగినది.
- డాక్యుమెంటేషన్ అంటే
- ఎందుకు వ్రాస్తున్నాం మరియు ఏమి వ్రాస్తాం
- డాక్యుమెంటేషన్ -ప్రాథమికాంశాలు
- ఆలోచనా సాధనాలు ----ఫ్రీ రైటింగ్
- ఆలోచనా సాధనాలు ---మైండ్ మ్యాపింగ్
- మైండ్ మ్యాప్ నమూనా
- పరిశోధన - ప్రత్యక్ష సమాచారం ,పరోక్ష సమాచారం మరియు ఇంటర్వ్యూలు
- వ్రాత ప్రక్రియలో దశలు
- ప్రణాళిక సిద్ధం చేసుకొవడం
- ఫీడ్ బ్యాక్ తీసుకోవటం
- భాష, వాక్య నిర్మాణం
- వివిధ మాధ్యమాలకు వ్రాయటం
- వేర్వేరు టార్గెట్ గ్రూపుల కోసం వ్రాయటం
- జెండర్ అంశాలను అర్థం చేసుకోవటం
- కాపీ రైట్
- కేస్ స్టడీ – ఉదాహరణలు
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.