অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విద్య

విద్య

  • ఉపాధ్యాయ వేదిక
  • ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్యార్ధి ఏ చదువు తో నైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్య నే మనం ప్రోత్సహిస్తాం. అంతే కాని చదువుకున్న వారి శీలగుణాలు అభివృద్ధి చెందే విధానం గురించి ఆలోచించము.

  • కెరీర్ గైడెన్స్
  • వివిధ తరగతుల తర్వాత అందుబాటులో ఉండే కోర్సులపై గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఉపాధి ప్రగతికి మార్గదర్శకత్వం.

  • జిల్లాల వారి సమాచారం
  • ఈ విభాగంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో గల విద్యా సంబంధ సమాచారం అందుబాటులో ఉంటుంది.

  • తలిదండ్రుల కోణము
  • ఈ విభాగంలో తల్లిదండ్రులుకు సంబంధించిన సమాచారం మరియు పిల్లల అభివృద్ధిలో వారి పాత్ర గురంచి వివరించబడినడి

  • నీతి కథలు
  • ఈ విభాగంలో పిల్లలకు సంబందించిన నీతి కథలు మరియు శతకాలు అందుబాటులో ఉంటాయి.

  • బాలల ప్రపంచం
  • ఈ విభాగం బాలలకు సంబందించిన ప్రాధమిక విద్య అంశాల పై విద్య విజ్ఞానం, బాలికల జీవన నైపుణ్యాలు, బాలల సైన్స్ విభాగం, మల్టీ మీడియా ద్వారా అక్షరాస్యత వివిధ సమాచారం కలిగిఉన్నది.

  • బాలల హక్కులు
  • భారతదేశ స్వాతంత్ర్యనంతర శకంలో నిశ్చతమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ విహిత చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యాచరణ విధానాలను మరియు కార్యక్రమాలను రూపొందించింది.

  • విధానాలు మరియు పథకాలు
  • ఈ అంశం విధానాలు మరియు పథకాలు గురించి సమాచారాన్ని అందిస్తుంది.

  • సమాచార సాంకేతిక (ఐటి) విద్య
  • ఈ వెబ్ పోర్టల్ యొక్క ఐటి అక్షకాస్యత విభాగం ఈ ప్రాంతాలలో వెబ్ లోని లభ్యమయ్యే రకరకాలైన టెక్నాలజీల గురించి తెలియజేసింది. కంప్యూటర్ యొక్క ప్రధానాంశాలు మరియు ఆధారభూతమైన హార్డ్ వేరు టిప్స్ మరియు ఎంచుకున్న ప్రాంతీయ భాషలలో తరచుగా అడిగే ప్రశ్నలను అందిస్తుంది.

  • సాహిత్యాలు
  • ఈ ఫోల్డర్ సాహిత్యానికి సంబంధించిన కంటెంట్‌ను కలిగి ఉంటుంది.

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate