విద్య
- ప్రాథమిక పాఠశాలలు 3,323
- ఉన్నత పాఠశాలలు : 701
కంప్యూటరు విద్య
ప్రభుత్వ జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలల్లో కంప్యూటరు విద్యను ప్రారంభించారు.
- పాలిటెక్నిక్ కళాశాలలు : 8
- వ్యవసాయపాలిటెక్నిక్ కళాశాల : 1
- ప్రభుత్వ జూనియరు కళాశాలలు : 155
- ప్రాంతీయ క్రీడా పాఠశాల-1
- కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు : 29
- మెడికల్ కళాశాలలు : 2
- దంతవైద్య కళాశాల : 1
- హోమియోవైద్య కళాశాల : 1
- ఫిజియోథెరఫి కళాశాల : 1
- డిగ్రీ కళాశాలలు : 25
- విశ్వవిద్యాలయం : వైవీయూ
- సాంకేతిక విశ్వవిద్యాలయం : ఆర్జేయూకేటీ, ఇడుపులపాయి
- ఇంజినీరింగు కళాశాలలు : 24
- నర్సింగు కళాశాలలు : 22
- బీఎడ్, డీఎడ్ కళాశాలలు : 30
- న్యాయ కళాశాలలు : 02
యోగివేమన విశ్వవిద్యాలయం
కడప జిల్లా కేంద్రానికి సుమారు 15 కి.మీ. దూరంలో యోగివేమన విశ్వవిద్యాలయాన్ని 2006 మార్చి 9న ఏర్పాటు చేశారు. కడప నుంచి పులివెందుల వెళ్లే మార్గంలో వేమనపురంలో ఉందిది. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ కేంద్రంగా 1974లో ఏర్పాటైంది. ఏడు కోర్సులతో కొనసాగుతున్న పీజీ కేంద్రం స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి జిల్లావాసి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. 2006 నవంబరు 8న మొట్టమొదటి ఉపకులపతిగా ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి బాధ్యతలు చేపట్టారు. విశ్వవిద్యాలయం 1,100 ఎకరాల స్థలంలో 29 విభాగాలతో అధునాతన భవనాలు, 123 మంది ఆచార్య, సంయుక్త, సహాయఆచార్యులతో బోధన సాగిస్తోంది. 1,800 మంది విద్యార్థులు చదవుతున్నారు. ఇక్కడ పనిచేసే యువ సంయుక్త, సహాయ ఆచార్యులకు 25 ప్రాజెక్టులు డిపార్టుమెంటు ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ నుంచి తెచ్చుకోవడం గర్వించదగ్గ విషయం.
యోగివేమన అనుబంధంగా ప్రొద్దుటూరులో వైవీయూ ఇంజినీరింగు కళాశాల 2008-09 విద్యాసంవత్సరం ఏర్పాటైంది. సివిల్ ఇంజినీరింగు, కంప్యూటరు సైన్సు ఇంజినీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషను ఇంజినీరింగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సూపర్ కంప్యూటరు : అధునాతన సూపర్ కంప్యూటరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేశారు. ఇస్రోతో వైవీయూ ఒప్పందం మేరకు ప్రాజెక్టును పొందింది. ఆ ప్రాజెక్టు వినియోగంకోసం సూపర్ కంప్యూటరును కొనుగోలుచేసి పరిశోధనలు చేస్తున్నారు.
బెంగళూరు ఇస్రో రాడార్ సెంటరు, స్పేస్ రీసెర్చి సెంటరు వైవీయూలోని 100 ఎకరాల్లో ఏర్పాటుచేసి అంతరిక్ష పరిశోధనకు ప్రోత్సాహం ఇచ్చేందుకు వైవీయూ ఇస్రో ఒప్పందం చేసుకొంది. వాతవరణలో తేమశాతం, ఉష్ణోగ్రత వర్షం ఎప్పడు వచ్చేది వంటి విషయాలు తెలుసుకొనేందుకు భౌతికశాస్త్ర విభాగం బెలూన్ ప్రయోగాలను పలుమార్లు చేసింది.
పాఠశాలలు
కడపలోని విద్యాసంస్థలు
- గౌతం కాన్సెప్టు స్కూల్ - 9248093850
- భాష్యం పాఠశాల, ఇన్‌ఛార్జి - 9885894446
- ఆకాష్ పాఠశాల, ఇన్‌ఛార్జి - 7306902299
- టీజీఎం సాస్త్రా పాఠశాల , - 9032000090
- కేశవరెడ్డి పాఠశాల , సెల్- 9000003559
- శ్రీ విద్యాధరి కాన్సెప్ట్ హెచ్‌ఎస్, శంకరాపురం, 9885545582
- కడప శ్రీ ఎం.ఆర్.కె.ఎ. మెమో ఎం.పి.ఎల్. హైస్కూల్, కడప 9866927758
- ఎం.పి.ఎల్. హైస్కూల్ (ఉర్దూ) బాలుర హైస్కూల్, కడప . 9491426882.
- కడప ఎస్.ఎస్.ఎన్. హైస్కూల్ 9493350660
- గౌరీ మెమోరియల్ హైస్కూల్, . 8008601844
- కడప సి.ఎస్.ఐ. హైస్కూల్, 9441040157
- సెయింట్ జొసప్స్ బాలుర హైస్కూల్, కడప జిల్లా 9866718396
- నిర్మలా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, 8562241515
- ఎం.పి.ఎల్. హైస్కూల్, కడప 9959765705
- సెయింట్ జోసఫ్స్ ఇ.ఎం. హైస్కూల్, మరియాపురం, 9866481197
- ఇందిరా ప్రియదర్శిని హైస్కూల్, చిన్నచౌక్, 9440424199
- అంబేద్కర్ ఒ.హెచ్. స్కూల్, అశోక్‌నగర్, 9247740552
- మహర్షి వి.ఎన్.హెచ్ స్కూల్, భాగ్యనగర్ కాలనీ, 9849156019
- చౌడేశ్వరి దేవి ఒ.హెచ్.ఎస్., యర్రముక్కపల్లె, 9490686217
- కడప లిటిల్ ప్లవర్ ఇ.ఎం. హైస్కూల్, 9966875564
- శ్రీవెంకటేశ్వర హైస్కూల్, 9395350207
- మహర్షి వి.ఎన్. ఇ.ఎం. స్కూల్, 9849156019
- కడప రాయల్ హైస్కూల్, అగాడి వీధి, 9701852940
- కడప శ్రీ గురురాఘవేంద్రా హైస్కూల్, మఠం వీధి, 8562242223
- కమలాపురం ఎ.పి.ఎస్.డబ్ల్యు.ఆర్. బాలికల స్కూల్ 9704550123
- కడప శ్రీ మాతా భవానీ స్కూల్, అక్కాయపల్లె 9395595575
- సిద్దవటం జి.వి.ఎస్. హైస్కూల్ మాదవరం 9441091092
- సిద్దవటం ఎస్.పి.బి.వి.డి హైస్కూల్ సరస్వతిపురం944500598
- దివ్యతేజ హైస్కూల్, రాయచోటి ఏ 9441500832
- రాయచోటి సాక్రిడ్ హర్ట్ జెఎం (ఇమీ) మాసాపేట, రాయచోటి 9247057900
- పోరుమామిళ్ళ విస్‌డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పోరుమామిళ్ళ 9885712400
- బద్వేలు సాయి చైతన్య హైస్కూల్, బద్వేలు 9441150834
- మైదుకూరు కేజీబీవీ (ఎస్‌టి) మైదుకూరు 9704550124
- పెండ్లిమర్రి శ్రీ సాయివిద్యానికేతన్ హెచ్‌ఎస్, నందిమండలం, పెండ్లిమర్రి 9440990515
కళాశాలలు
1. కందుల లక్షుమ్మ మోమెరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్
తాడిగొట్ల గ్రామం, కృష్ణాపురం పోస్టు, సీకే దిన్నె మండలం, కడప
08562- 200466, ఫ్యాక్స్: 08562- 243345
2. కందుల ఓబుళరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తాడిగొట్ల, చింతకొమ్మదిన్నె మం, కడప
3. మధురసాయి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్‌మెంట్, మోడంమీది పల్లె, ప్రొద్దుటూరు, కడప
08564- 651087
4. మదీనా ఇంజినీరింగ్ కాలేజ్, ఎయిర్‌పోర్ట్ దగ్గర, కమలాపురం రోడ్డు, కడప
08562-322188
5. మాడుగుల కళావతమ్మ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి ఫర్ ఉమెన్, న్యూ బయన పల్లి, రాజంపేట, కడప
08565- 251409
6. నారాయణాద్రి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి, అనంతరాజుపురం, రాజంపేట, కడప
08565-2001127. నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, డో.నెం. 3/166, ఏ. మద్రాస్ రోడ్డు, కడప
08562-243715
8. పి.రామిరెడ్డి మోమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నాగరాజు పేట, కడప
08562- 246212
9. రాజోలి వీరారెడ్డి పద్మజ ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, పులివెందుల రోడ్డు, తాడిగొట్ల, సీకే దిన్నె మండలం, కడప
08562-200062
10. శారదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ రీసెర్చి అండ్ టెక్నలాజికల్ సైన్స్‌స్. దత్తపురి, రిమ్స్ రోడ్డు, కడప
08562-255371
11. శ్రీదత్త సాయి కాలేజ్ ఆఫ్ ఎంసీఏ, ప్రకాశం పల్లి, కొప్పర్తి, సీకే దిన్నె మండలం, కడప.
08562-322225
12. శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్స్ సైన్స్‌స్, పెద్దశెట్టి పల్లె, పొద్దుటూరు, కడప
08564- 200178
13. అక్షయ భారతి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి ఆర్‌ఎస్ నగర్, సిద్ధవటం, కడప
08589-272045
14. అంజన్ నరసింహ మునగా కాంచర్ల తుమ్మపూడి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, మేనేజ్‌మెంట్, డి.అగ్రహారం, బి.మఠం, కడప
08569-210777
15. అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, న్యూబయన పల్లి, రాజంపేట, కడప
08565- 200358
16. అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆర్టీవో కార్యాలయం వెనుక, ఊటుకూరు, సీకే దిన్నె మండలం, కడప
08562- 201003
17. అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, న్యూ బయన పల్లి, రాజంపేట, కడప
08565- 200476
18. అన్నమాచార్య పీజీ కాలేజ్ ఆఫ్ స్టడీస్, రాజంపేట, కడప
08565- 200618
19.అన్నమాచార్య పీజీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ స్టడీస్, రాజంపేట, కడప
08565-200476
20. బాలాజి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సైన్స్‌స్, బాలాజి నగర్, ప్రొద్దుటూరు, కడప
08564-200200
21. బాలాజి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఐటీ, మేనేజ్‌మెంట్, చిన్నచౌక్, కడప
08562- 652789
22. భారతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజి, ఫర్ ఉమెన్, బుగ్గలేటి పల్లి, సీకే దిన్నె మండలం, కడప
08562- 231491
23. చైతన్య భారతి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, పల్లవోలు, చాపాడు మండలం, కడప
08564- 278000
24. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చిన్నమాచు పల్లి, చెన్నూరు, కడప
08562- 232114
25. ఫాతిమా ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఫార్మసీ, రామరాజు పల్లి, పులివెందుల రోడ్, కడప
08562- 200092
26. ఫాతిమా ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, మేనేజ్‌మెంట్, కడప
08562- 200323
27. గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజి చిన్నమాచుపల్లి, చెన్నూరు
08562-232115
28. గౌతమి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, మేనేజ్‌మెంట్ ఫర్ ఉమెన్, ప్రొద్దుటూరు
08564- 200088
29. కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, యర్రమాచుపల్లి, కడప.
08562- 248829
30. కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎర్రమాచుపల్లి, కడప
9391960001
31. కేఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, రాజారెడ్డి వీధి, కడప
9247005501
32. శ్రీరామకృష్ణ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, మోచంపేట, కడప
08562- 240308
33. శ్రీసాయి కాలేజ్ ఆఫ్ ఐటీ, మేనేజ్‌మెంట్, బుడ్డాయపల్లి, కడప
08562- 278378
34. శ్రీసాయి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, సైన్స్, కడప
08561- 256018
35. శ్రీవెంకటేశ్వర ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, సైన్స్, కడప
08562- 200048
36. శ్రీనివాస ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఫార్మసి, చౌడేశ్వరి నగర్, ప్రొద్దుటూరు
08564- 200521
37. శ్రీనివాస ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, సైన్స్, కడప
08562- 221001
38. వాగ్దేవి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, సైన్స్, పెద్దశెట్టి పల్లె, ప్రొద్దుటూరు, కడప
08564- 200060
39. వాసవి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, సైన్స్‌స్, కడప
08589- 200399
40. వాసవి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్స్‌స్, పెద్దపల్లి, సిద్ధవటం మండలం, కడస
9440754715
41. విజ్ఞాన భారతి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి, సైన్స్‌స్, పల్లవోలు, చాపాడు, కడప
08564- 278222
గురుకుల కళాశాలలు
- ఏపీఎస్‌డబ్ల్యుఆర్ జూనియర్ కాలేజ్, సంజీవపురం
- ఏపీఎస్‌డబ్ల్యుఆర్ కాలేజ్, బ్రహ్మంగారి మఠం
- ఏపీఎస్‌డబ్ల్యుఆర్ కాలేజ్ ఫర్ బాయ్స్, రామాపురం
- ఏపీఎస్‌డబ్ల్యుఆర్ కాలేజ్ ఫర్ బాయ్స్, గండిక్షేత్రం
- ఏపీఎస్‌డబ్ల్యుఆర్ కాలేజ్, సగిలేరు
- ఏపీఎస్‌డబ్ల్యుఆర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ , కమలాపురం
- ఏపీఎస్‌డబ్ల్యుఆర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, చిన్నచౌక్
- ఏపీఎస్‌డబ్ల్యుఆర్ కాలేజ్, మాధవరం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, లింగాల
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, మైలవరం
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, చిన్నఓరం పాడు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, వీరబల్లి
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, తొండూరు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజంపేట
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, నందలూరు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, పోరుమామిళ్ల
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, పులివెందుల
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయచోటి
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైల్వే కోడూరు
- బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మలమడుగు
- బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల, కడప
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, జమ్మలమడుగు
- బాలికల ప్రభుత్వ కళాశాల, కడప
ప్రభుత్వ గుర్తింపుపొందిన కళాశాలలు
- ఏవీఎస్ జూనియర్ కళాశాల, మాధవరం
- అభ్యాస్ జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- అమూల్య జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- ఏఎన్‌ఎం, బీఆర్ జూనియర్ కళాశాల, రాయచోటి
- అన్నమయ్య జూనియర్ కళాశాల, కడప
- బీఏఆర్ జూనియర్ కళాశాల, పర్లపాడు
- బీసీఎంఆర్‌ఎం కళాశాల, పెద్దరంగాపురం
- బీసీఎస్‌ఆర్ జూనియర్ కాలేజ్, బద్వేల్
- భారత్ జూనియర్ కళాశాల, రాజంపేట
- భావన జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- సీఎన్‌రాజు జూనియర్ కళాశాల, రాయచోటి
- చైతన్య జూనియర్ కళాశాల, గోపవరం
- క్రీసెంట్ జూనియర్ కళాశాల, కడప
- దీప్తి జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- డాక్టర్ బీజేఎస్ జూనియర్ కళాశాల, బద్వేల్
- డాక్టర్ ఫండ్రా కోటేశ్వరమ్మ జూనియర్ కళాశాల, కడప
- జీఎన్‌ఆర్‌ఎం జూనియర్ కళాశాల, చెన్నూరు
- జీపీఆర్ జూనియర్ కళాశాల, కడప
- జీవీఎన్‌పీఎస్ జూనియర్ కళాశాల, వీరపునాయునిపల్లి
- గౌతమ్ జూనియర్ కళాశాల, బద్వేల్
- హుడా బాలికల కళాశాల, కడప
- జయశ్రీజూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- కేజీఎన్ నేషనల్ జూనియర్ కళాశాల, కడప
- కేఎస్‌జీఆర్ జూనియర్ కళాశాల, జమ్మలమడుగు
- కాకతీయ జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- కృష్ణశారద జూనియర్ కళాశాల, పోరుమామిళ్ల
- ఎల్‌ఎంసీ బాలికల జూనియర్ కళాశాల, జమ్మలమడుగు
- ఎంకేఆర్ జూనియర్ కళాశాల, టి.సుండుపల్లి
- ఎంఎస్ జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- ఎంవీఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, బద్వేల్
- మేధా జూనియర్ కళాశాల, మైదుకూరు
- మైధిలి జూనియర్ కళాశాల, కడప
- ఎన్‌ఆర్ జూనియర్ కళాశాల, జమ్మలమడుగు
- నాగార్జున కళాశాల, కడప
- నలంద జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- నలంద జూనియర్ కళాశాల, రాజంపేట
- నంది జూనియర్ కళాశాల, మైదుకూరు
- నారాయణ జూనియర్ కళాశాల, కడప
- నారాయణ జూనియర్ కళాశాల, లక్ష్మిరంగ సర్కిల్, కడప
- న్యూ విక్రమ్ జూనియర్ కళాశాల, కడప
- ఉస్మానియా జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- పీఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, కలసపాడు
- పీవీఎస్‌ఆర్ మెమోరియల్ కళాశాల, కమలాపురం
- పీవైఎల్‌ఆర్ జూనియర్ కళాశాల, రాయచోటి
- పద్మావతి జూనియర్ కళాశాల, రాయచోటి
- ప్రతాప్ జూనియర్ కళాశాల, సీకే దిన్నె
- ఆర్‌ఈఎస్ జూనియర్ కళాశాల మైదుకూరు
- ఆర్‌ఈఎస్‌ఎస్‌వి జూనియర్ కళాశాల, ఖాజీపేట
- ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల, గాలివీడు
- రవీంద్రనాథ్ ఠాగూర్ కళాశాల, కడప
- ఎస్‌బీఆర్‌ఎస్ జూనియర్ కళాశాల, ఒంటిమిట్ట
- ఎస్‌బీవీడీ సభ జూనియర్ కళాశాల, పుల్లంపేట,
- ఎస్‌సీఎస్‌ఆర్‌ఎం జూనియర్ కళాశాల, చిట్వేలి
- ఎస్జీవీఎస్ జూనియర్ కళాశాల, రాయచోటి
- ఎస్‌కేఎం జూనియర్ కళాశాల, సిద్ధవటం
- ఎస్‌కేపీ జూనియర్ కళాశాల, రాయచోటి
- ఎస్‌ఎల్‌ఎల్‌సీఎస్‌ఆర్ కళాశాల, చెన్నూరు
- ఎస్‌ఆర్కే జూనియర్ కళాశాల, కడప
- ఎస్‌బీవీ జూనియర్ కళాశాల, బీ.మఠం
- ఎస్వీ జూనియర్ కళాశాల, కడప
- ఎస్.వాసవి జూనియర్ కళాశాల, వేంపల్లి
- సాధన జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- సరస్వతి జూనియర్ కళాశాల, కమలాపురం
- పీహెచ్‌కే మెమోరియల్ కాలేజ్, ప్రొద్దుటూరు
- పరంధామయ్య కళాశాల, పోరుమామిళ్ల
- డీఏడబ్ల్యు కళాశాల, ప్రొద్దుటూరు
- అన్నమాచార్య జూనియర్ కళాశాల, రాజంపేట
- తిరుపాల్ రెడ్డి మెమోరియల్ కాలేజ్, పెనగలూరు
- బాలాజి జూనియర్ కళాశాల, వేముల
- శ్రీచైతన్య జూనియర్ కళాశాల, కడప
- దత్తసాయి జూనియర్ కళాశాల, పోరుమామిళ్ల
- గౌరి శంకర్ జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాల, రాజంపేట
- పాపినేని ఎల్లయ్య కళాశాల, జమ్మలమడుగు
- ఎస్.శివారెడ్డి జూనియర్ కళాశాల, కడప
- సాయి జూనియర్ కళాశాల, చిట్వేలి
- సాయిరాం కళాశాల, కడప
- శ్రీసరస్వతి జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- శ్రీ సరస్వతి విద్యాలయం జూనియర్ కళాశాల, కడప
- శ్రీషిర్డి సాయి జూనియర్ కళాశాల, రాజంపేట
- శ్రీశ్రీనివాస జూనియర్ కళాశాల, దువ్వూరు
- శ్రీశ్రీనివాస జూనియర్ కళాశాల, రాయచోటి
- శ్రీవాసవి జూనియర్ కళాశాల, రాజంపేట
- శ్రీవశిష్ట జూనియర్ కళాశాల, రైల్వేకోడూరు
- శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల, లక్కిరెడ్డి పల్లి
- శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల, రాజంపేట
- శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల, కోడూరు
- శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల, పోరుమామిళ్ల
- శ్రీవివేకానంద జూనియర్ కళాశాల, కాశినాయన
- శ్రీవివేకానంద జూనియర్ కళాశాల, ముద్దనూరు
- వైఎస్ రాజారెడ్డి జూనియర్ కళాశాల, సింహాద్రిపురం
- వైఎస్‌వి ఆర్‌ఎం కళాశాల, పులివెందుల
- శ్రీనివాస జూనియర్ కళాశాల, రాయచోటి
- సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల, కడప
- సుబ్బిరెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాల, ఎర్రగుంట్ల
- స్వామి వివేకానంద జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు
- వాసవి జూనియర్ కళాశాల, కోడూరు
- వెంకట్రామ్ జూనియర్ కళాశాల, మైదుకూరు
- విద్యాదర్శిని జూనియర్ కళాశాల, పులివెందుల
- విద్యానికేతన్ జూనియర్ కళాశాల, రాయచోటి
- విద్యాసాధన జూనియర్ కళాశాల, కడప
- విద్యావాణి జూనియర్ కళాశాల, కడప
- వికాస్ జూనియర్ కళాశాల, చిన్నమండెం
డిగ్రీ కళాశాలలు
- అన్నమాచార్య ఆర్ట్స్, సైన్స్ కళాశాల, రాజంపేట
- అర్చన డిగ్రీ కళాశాల, రాయచోటి
- బీకేఆర్ మెమోరియల్ కళాశాల, పులివెందుల
- సి.గంగిరెడ్డి డిగ్రీ కళాశాల, రాజంపేట
- చైతన్య డిగ్రీ కళాశాల, రాయచోటి
- డీఎడబ్ల్యు కాలేజ్ ఫర్ ఉమెన్, ప్రొద్దుటూరు
- ఎస్‌సిఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రొద్దుటూరు
- ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కడప
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మలమడుగు
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కోడూరు
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లక్కిరెడ్డి పల్లె
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజంపేట
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాయచోటి
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పోరుమామిళ్ల
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎర్రగుంట్ల
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కమలాపురం
- ఎచ్‌ఎం డిగ్రీ కళాశాల, రాయచోటి
- కృష్ణశారదా డిగ్రీ కళాశాల, పోరుమామిళ్ల
- లేపాక్షి డిగ్రీ కళాశాల, ప్రొద్దుటూరు
- లయోలా డిగ్రీ కళాశాల, పులివెందుల
- నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, కడప
- ఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, జమ్మలమడుగు
- ఉస్మానియా డిగ్రీ కళాశాల, ప్రొద్దుటూరు
- రాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాల, బద్వేల్
- రాణితిరుమల దేవి డిగ్రీ కళాశాల, ప్రొద్దుటూరు
- సాధన డిగ్రీ కళాశాల, ప్రొద్దుటూరు
- శ్రీపరమేశ్వర డిగ్రీ కళాశాల, జమ్మలమడుగు
- ఎస్‌బీవీడీ సభ డిగ్రీ కళాశాల, పుల్లంపేట
- విద్యాసాధన డిగ్రీ కళాశాల, కడప
- ఎస్‌సీఆర్‌ఎస్‌ఎం డిగ్రీ కళాశాల, చిట్వేలి
- ఎస్‌కేఎస్‌సీ కాలేజ్, ప్రొద్దుటూరు
- ఎస్‌ఎల్‌ఎస్ కాలేజ్, దువ్వూరు
- శ్రీబి.వీరారెడ్డి కళాశాల, బద్వేల్
- ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాల, మైదుకూరు
- ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ కళాశాల, రాయచోటి
- శ్రీప్రభాకర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, పులివెందుల
- శ్రీసాయి డిగ్రీ కళాశాల, రైల్వే కోడూరు
- శ్రీసరస్వతి విద్యాలయం డిగ్రీ కళాశాల, కడప
- శ్రీషిర్డి ఉమెన్స్ కళాశాల, రాయచోటి
- శ్రీశ్రీనివాస డిగ్రీ కళాశాల, రాయచోటి
- శ్రీవైష్ణవి డిగ్రీ కళాశాల, రాజంపేట
- శ్రీవశిష్ట డిగ్రీ కాలేజ్, కోడూరు
- శ్రీవేదవ్యాస డిగ్రీ కాలేజ్, ప్రొద్దుటూరు
- శ్రీవైవినాగిరెడ్డి డిగ్రీ కళాశాల, రాయచోటి
- ఎస్వీ కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మైదుకూరు
- ఎస్వీ డిగ్రీ కాలేజ్, కడప
- ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, ప్రొద్దుటూరు
- స్వీకార్ డిగ్రీ కాలేజ్, కడప
- వికాస్ డిగ్రీ కాలేజ్, కడప
- వివేకానంద డిగ్రీ కళాశాల, వేంపల్లి
- వీఆర్‌ఎస్ కాలేజ్, వీరపునాయుని పల్లి
- వై.సుబ్బిరెడ్డి మెమోరియల్ కాలేజ్, కడప
శిక్షణా కేంద్రాలు
- పొద్దుటూరు : అభయ్ సేవాసమితి ఫోన్ : 7396543827, కుట్టుమిషన్ శిక్షణ ఇస్తారు.
- ప్రొద్దుటూరు : మాస్టర్స్‌మేజిక్ అకాడమీ : 9848867567, ఇంద్రజాలంలో శిక్షణ ఇస్తారు.
- ప్రొద్దుటూరు : నటరాజ కళాక్షేత్రం ఫోన్ : 9440429440, నాట్యంలో శిక్షణ ఇస్తారు.
- ప్రొద్దుటూరు : స్వామిక్రియేటివ్ అండ్ ఆర్ట్స్ ఫోన్ : 9160679029, నాటకాల్లో శిక్షణ ఇస్తారు.
- ప్రొద్దుటూరు : సర్దార్‌జీ ఫ్రెండ్స్ అకాడమీ 08564-251853, నాటకాల్లో శిక్షణ ఇస్తారు.
- ప్రొద్దుటూరు : పుట్టపర్తి సాహితీపీఠం : 08564 -253192, సాహిత్యంలో శిక్షణ ఇస్తారు.
- ప్రొద్దుటూరు : రాగసుధా నాట్యమండలి : 08564-251851, నాట్యంలో శిక్షణ ఇస్తారు.
- ప్రొద్దుటూరు : సాహిత్యకళాభారతి, ఫోన్ 08564-254732, సాహిత్యంలో శిక్షణ ఇస్తారు.
- ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నాటక కళా పరిషత్, ఫోన్ : 08564-253571, నాటకాల్లో శిక్షణ ఇస్తారు.
- కడప : శైలజ మహిళామండలి : 9440318808 ( ఇక్కడ అంగన్వాడీలకు శిక్షణ ఇస్తారు.)
- కడప : దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణం : కిశోర బాలికలకు కుట్లుఅల్లికలు నేర్పుతారు.(ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఐసీడీఎస్ నిర్వహణ చూస్తోంది. పీడీ ఫోన్: 9440814489
- కడప : గోపాల్ డ్రైవింగ్‌స్కూల్, ఫోన్ : 9949299395
- రాజంపేట : కేటీఎస్ డ్రైవింగ్‌స్కూల్ ఫోన్ : 9440203567
- రాజంపేటలోని సాహితీ కంప్యూటర్ కేంద్రం, హరి : 9704934041
- రాజంపేటలో విండోస్ కంప్యూటర్ కేంద్రం, జహియా: 9866962594
జమ్మలమడుగు: ఆర్‌ఆర్ క్లబ్, జమ్మలమడుగు పురపాలిక పరిధిలో పోలీస్ రిక్రూట్‌మెంటు ఎంపికకోసం బయటి ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందిపడకుండా కె.రమణారెడ్డి(సెల్ నంబరు : 9440222459) ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు.
ఆధారము: ఈనాడు