অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నెల్లూరు

విద్య

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 2008 జులై నెల్లో ప్రభుత్వం అనుమతించింది. జులై 27వ తేదీన వీఎస్‌యూ తొలి ఉపకులపతిగా ఆచార్య సి.ఆర్‌. విశ్వేశ్వరరావు నియమితులయ్యారు. వీఎస్‌యూకు ప్రభుత్వం వెంకటాచలం మండలం కాకుటూరు వద్ద 120 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం 80.3 ఎకరాల స్థలాన్నివిశ్వవిద్యాలయానికి ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతానికి వీఎస్‌యూ ప్రాంగణ కళాశాల తరగతులను నెల్లూరు వి.ఆర్‌. ఉన్నత పాఠశాల తరగతి గదుల్లో తాత్కలింగా నిర్వహిస్తున్నారు. పరిపాలనా భవనానికి దర్గామిట్టలోని నెల్లూరు చెరువు సమీపంలో ఉన్న ఆఫీసర్ల క్లబ్‌ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు.

వీఎస్‌యూ ప్రాంగణ కళాశాల్లో ఉన్న కోర్సుల వివరాలు

ఎంబీఏ,ఎం.ఎస్‌.డబ్ల్యు., ఎం.ఎ.ఇంగ్లీష్‌ ,ఎమ్మెస్సీ మెరైన్‌బయాలజీ ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ ,ఇంటిగ్రేటెడ్‌ బయో టెక్నాలజీ ,ఎం.ఎ. తెలుగు, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ,ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ ,కావలి పీజీసెంటర్‌ పరిధిలో ఎంబీఏ,ఎంసీఏ ఎం.కాం., ఎం.ఎ.ఎకానమిక్స్‌ ఎం.ఎ. ఇంగ్లిష్‌ ,ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ మ్యాథమాటిక్స్‌ ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, ఎమ్మెస్సీ కంప్యూటర్‌సైన్స్‌ , వీఎస్‌యూ ప్రాంగణ కళాశాల పరిధిలో ఎంబీఏ టూరిజం, మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎం.హెచ్‌.ఎం.) కోర్సులు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు కాగా మిగతావి విశ్వవిద్యాలయ కోర్సులు.పీజీ సెంటర్‌ పరిధిలో ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఎ. ఇంగ్లిష్‌, ఎమ్మెస్సీ మ్యాథమాటిక్స్‌, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుకాగా మిగతావి విశ్వవిద్యాలయ కోర్సులు.

ముత్తుకూరు మత్స్య కళాశాల

దేశంలోనే నీలి విప్లవానికి చిరునామాగా నెల్లూరు జిల్లా మారింది. రాష్ట్రంలోనే ఏకైక మత్స్య కళాశాల ముత్తుకూరులో ఉంది. ఇక్కడ 16 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని 1992లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలుత ఎ.పి. వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉండగా 2006లో శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చింది.

కోర్సులు : నిష్ణాతులైన పట్టభద్రులను తయారుచేసి మత్స్య పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటు ఇవ్వడమే కళాశాల ప్రధాన ఉద్దేశ్యం. నాలుగేళ్ల బీఎఫ్‌ఎస్సీతో పాటు రెండేళ్ల ఎంఎఫ్‌ఎస్సీ కోర్సులు ఇక్కడ ఉన్నాయి. ఉప్పునీటి, మంచినీటి చేపలు, రొయ్యలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. కళాశాలలో ఏడు విభాగాలు ఉన్నాయి. అక్వా కల్చర్‌, మత్స్య వనరుల పర్యావరణం, ఫిషరీష్‌ బయాలజీ, ఫిషరీష్‌ ఇంజనీరింగ్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, ఫిషరీష్‌ విస్తరణ విభాగాలున్నాయి. మంచినీటి చేపలు, రొయ్యల పెంపకానికి ప్రత్యేకంగా వెంకటాచలం మండలం ఎగువమిట్ట గ్రామంలో 45ఎకరాల క్షేత్రం ఉంది. కళాశాలకు మత్స్య ఉత్పత్తుల తయారీ యంత్రాలను రూ.1.70కోట్లతో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ సమకూర్చింది.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా భూటాన్‌, నేపాల్‌ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ డిగ్రీ కోర్సుల్లో చేరుతుండటం విశేషం. ఇప్పటివరకు ముత్తుకూరు మత్స్య కళాశాలలో కళాశాలలో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 200మంది ఉండగా జాతీయస్థాయిలో శాస్త్రవేత్తలుగా 15మంది, అక్వా అనుబంధ పరిశ్రమల్లో 20మంది, విదేశాల్లోని పలు సంస్థల్లో 15మంది ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.

రాపూరు వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల

జిల్లాలోనే ఏకైక వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల రాపూరులో ఉంది. 2007లో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. తొలుత 20 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. 2011 నాటికి 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులు అర్హులు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కళాశాలలో ప్రవేశం పొందవచ్చు.

రాష్ట్రంలో ఏకైక ఐ.ఐ.హెచ్‌.టి.

దేశంలో నాలుగోదిగా, మన రాష్ట్రంలో ఏకైక చేనేత సాంకేతిక సంస్థ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజి (ఐ.ఐ.హెచ్‌.టి.) సంస్థ రెండు దశాబ్దాలుగా రాష్ట్రప్రభుత్వ అధీనంలో నడుస్తోంది. మనరాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విద్యార్థులకు కూడా ఇక్కడ ప్రవేశం కల్పిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించాక ఇక్కడ డిప్లమా కోర్సులో చేరవచ్చు. మూడేళ్ల డిప్లమో పూర్తిచేసిన వారికి టెక్స్‌టైల్‌ రంగంలో ఉద్యోగావశాలు ఉంటాయి. అందుకే ఈ సంస్థలో ప్రవేశానికి పోటీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడే బీటెక్‌ డిగ్రీ కోర్సు కూడా ప్రవేశపెట్టే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రిన్సిపల్‌ సూర్యనారాయణ : 08625-257260.

కళాశాలలు

ఇంజనీరింగ్‌ కళాశాలలు - 24

నారాయణ దంత వైద్య కళాశాల - 1

నారాయణ వైద్య కళాశాల - 1

ఫార్మసీ కళాశాలలు - 15

నర్సింగ్‌ కళాశాలలు - 15

బి.ఇ.డి. కళాశాలలు - 18

పాలిటెక్నిక్‌ కళాశాలలు - 8

పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐలు)- 19

మత్స్య కళాశాల (ముత్తుకూరు) - 1

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల (పొదలకూరు) -1

వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల(రాపూరు) -1

జూనియర్‌ కళాశాలలు : ప్రభుత్వ, ఎయిడెడ్‌ - 153

డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ, ప్రైవేటు - 90

పైవేటు పాఠశాలలు గుర్తింపు ఉన్నవి - 200

ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలు - 316

ప్రాథమిక పాఠశాలలు -2604

గూడూరు, నెల్లూరు, కావలిల్లో మున్సిపల్‌ పాఠశాలలు : హైస్కూళ్లు- 24, ప్రాథమిక పాఠశాలలు -75

పాఠశాలలు

నెల్లూరు నగర పరిధిలో 49 మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 12 ఉండగా, ప్రైవేటు పాఠశాలలు 120లకు మించి ఉన్నాయి. ఘన చరిత్ర ఉన్న వీఆర్‌సీ, సర్వోదయ, డీకే డబ్ల్యూ, కేఏసీ, జీవీఆర్‌ తదితర ప్రభుత్వ కళాశాలలు కాకుండా 18 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి.

ప్రయివేటు పాఠశాలలు

నెల్లూరు

 • లిటిల్‌ బెల్స్‌ ఇం.మీ.స్కూల్‌, హరనాథపురం : 92464 24156
 • సెయింట్‌ మేరీస్‌ ఇం.మీ. స్కూల్‌, హరనాథపురం : 90000 55135
 • రత్నం ఇం.మీ. స్కూల్‌, హరనాథపురం : 92480 49055
 • రత్నం కిడ్స్‌, సరస్వతినగర్‌ - 0861-2321351
 • రత్నం ఇంటర్నేషనల్‌ స్కూల్‌, సరస్వతినగర్‌ - 0861- 2321354
 • రత్నం ఐఐటీ స్కూల్‌, సరస్వతినగర్‌ - 0861- 6455006
 • రత్నం టెక్నో స్కూల్‌, సరస్వతినగర్‌ - 0861- 6455006
 • రత్నం ఒలింపియాడ్‌, సరస్వతినగర్‌ - 0861-6451234
 • రత్నం గ్లోబల్‌ స్కూల్‌, సరస్వతినగర్‌ - 0861 - 6457374
 • రత్నం కాన్సెప్ట్‌ స్కూల్‌, వేదాయపాలెం - 9247066447
 • రత్నం కాన్సెప్ట్‌ స్కూల్‌, గాయత్రినగర్‌ - 0861- 6454358
 • రత్నం మోడల్‌ స్కూల్‌, డైక్స్‌ రోడ్‌ - 0861-6526916
 • ఎస్‌.వి.ఎస్‌. ఇం.మీ. స్కూల్‌, హరనాథపురం : 95338 83266
 • వి.బి.ఆర్‌. ఇం.మీ. స్కూల్‌, హరనాథపురం : 93471 09622
 • ఆర్కిడ్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌, రాంజీనగర్‌ : 92464 22333
 • హర్షిణి ఇం.మీ. స్కూల్‌, రాంజీనగర్‌ : 92464 24156, 0861 2344156
 • స్వామిదాస్‌ ఇం.మీ. స్కూల్‌, బాలాజీనగర్‌
 • గీతాంజలి ఇం.మీ. స్కూల్‌, బాలాజీనగర్‌ : 94908 91980
 • వై.కె.ఆచారి స్కూల్‌, బాలాజీనగర్‌ : 92466 27892
 • ప్రాగ్‌జ్యోతి స్కూల్‌, బాలాజీనగర్‌ : 93912 92213
 • బాలాజీ విద్యాలయం స్కూల్‌, బాలాజీనగర్‌ : 99494 13339
 • వికాస్‌ ఇం.మీ. స్కూల్‌, బాలాజీనగర్‌ : 98662 10771
 • లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌, బాలాజీనగర్‌ : 98490 79069
 • నవీన్‌ భారతి స్కూల్‌, బాలాజీనగర్‌ : 90003 30077
 • వివేకానంద హైస్కూల్‌, బాలాజీనగర్‌ : 2332167, 2325421
 • విశ్వభారతి స్కూల్‌, సరస్వతినగర్‌ : 98857 41399
 • సత్యభామ ఇం.మీ. స్కూల్‌, సరస్వతినగర్‌ : 93930 64142
 • మోడరన్‌ ఇం.మీ. స్కూల్‌, సరస్వతినగర్‌ : 98490 49919
 • సరస్వతి ఇం.మీ. స్కూల్‌, ఎన్టీఆర్‌ నగర్‌ : 93999 60138 .
 • శ్రీశ్రీనివాస ఇం.మీ. స్కూల్‌, ఎన్టీఆర్‌ నగర్‌ : 98828 89890
 • ఠాగూర్‌ ఇం.మీ. స్కూల్‌, ఎన్టీఆర్‌నగర్‌ : 98489 96621
 • రాఘవ ఇం.మీ. స్కూల్‌, ఉస్మాన్‌సాహెబ్‌పేట : 92476 28282
 • శంకర్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఉస్మాన్‌సాహెబ్‌పేట : 94416 85767
 • కార్తీక్‌ ఇం.మీ. స్కూల్‌, నవాబుపేట : 92899 66115
 • క్రాంతి ఇం.మీ. స్కూల్‌, నవాబుపేట : 98669 66116
 • ఉదయ్‌ ఇం.మీ. స్కూల్‌, ఎస్‌.హెచ్‌పేట, పుల్లవీధి : 99496 0699
 • శ్రీ శారద ఇం.మీ. స్కూల్‌, ఎస్‌.హెచ్‌పేట, పుల్లవీధి : 94466 68280
 • సిద్ధార్థ ఇం.మీ. స్కూల్‌, ఎస్‌.హెచ్‌.పేట, పుల్లవీధి
 • గౌతమి ఇం.మీ. స్కూల్‌, లక్ష్మీపురం : 93913 01445
 • వైష్ణవి ఇం.మీ. స్కూల్‌, లక్ష్మీపురం : 99898 50457
 • కైరళి ఇం.మీ. స్కూల్‌, లక్ష్మీపురం : 98493 39241/ 238415
 • న్యూ విద్యాభారతి స్కూల్‌, లక్ష్మీపురం : 93471 00234
 • వెంకటాద్రి ఇం.మీ. స్కూల్‌, నవాబుపేట : 94417 00234
 • బాలాజీ విద్యామందిర్‌ స్కూల్‌, నవాబుపేట : 92404 5089
 • శుభోదయ ఇం.మీ. స్కూల్‌, కిసాన్‌నగర్‌ : 99591 30772
 • బి.వి.ఎం. స్కూల్‌, కిసాన్‌నగర్‌ : 93948 35487
 • నలంద స్కూల్‌, కిసాన్‌నగర్‌ : 92914 93140
 • సెయింట్‌ ఆంథోని, కిసాన్‌నగర్‌ : 98480 96619
 • ఎస్‌.వి.ఆర్‌. ఇం.మీ. స్కూల్‌, జడ్‌.హెచ్‌.నగర్‌,నెల్లూరు
 • హర్ష ఇం.మీ. స్కూల్‌, జడ్‌.హెచ్‌.నగర్‌ : 92480 48058
 • హరిప్రియ ఇం.మీ. స్కూల్‌, జడ్‌.హెచ్‌.నగర్‌ : 94417 86893
 • శ్రీ కిరణ్‌ ఇం.మీ. స్కూల్‌, జడ్‌.హెచ్‌.నగర్‌ : 98854 04275
 • న్యూ నేతాజీ (జడ్‌.ఎస్‌.ఆర్‌.) స్కూల్‌, జేమ్స్‌ గార్డెన్‌ : 90527 16333
 • నేతాజీ పైలట్‌ స్కూల్‌, జేమ్స్‌ గార్డెన్‌
 • శ్రీనేతాజి (ఎం.ఎస్‌.ఆర్‌.) స్కూల్‌, శ్రీనివాసఅగ్రహారం : 92464 64141, 99499 28824
 • సాయి మిలినియం స్కూల్‌, రామమూర్తినగర్‌
 • న్యూ మార్గదర్శి స్కూల్‌, కిసాన్‌నగర్‌ : 94406 48840
 • శ్రీ చైతన్య స్కూల్‌, పప్పులవీధి : 98663 42577
 • బాబా బెల్స్‌ స్కూల్‌, రామలింగాపురం : 93467 08090
 • సాయి విద్యానికేతన్‌, రామలింగాపురం : 98855 77555
 • నారాయణ స్కూల్‌, రామలింగాపురం : 94901 03333
 • వేదవ్యాస ఇం.మీ. స్కూల్‌, ఎం.జి.లేఅవుట్‌ : 9892 60006
 • ఎస్‌.ఆర్‌.కె. ఇం.మీ. స్కూల్‌, ఎం.జి.లేఅవుట్‌ : 93471 06260
 • డాక్టర్‌ కె.కె.ఆర్‌. కాన్సెప్ట్‌ స్కూల్‌, ఎం.జి.లేఅవుట్‌
 • గోమతి స్కూల్‌, ఎం.జి.లేఅవుట్‌ : 98484 40404
 • రెయిన్‌బో ఇం.మీ. స్కూల్‌, ఎం.జి.లేఅవుట్‌
 • శైలజ ఇం.మీ. స్కూల్‌, నెల్లూరు
 • విజ్ఞాన్‌ ఇం.మీ. స్కూల్‌, కె.పాలెం గేట్‌ : 99852 32185
 • సిద్దార్థ ఇం.మీ. స్కూల్‌, బి.వి.నగర్‌ : 93968 50159
 • సంఘమిత్ర ఇం.మీ. స్కూల్‌, బి.వి.నగర్‌ : 94400 87733
 • డార్కస్‌ ఇం.మీ. స్కూల్‌, బి.వి.నగర్‌ : 98498 92107, 94904 28537
 • కె.బి.ఆర్‌. ఇం.మీ. స్కూల్‌, బి.వి.నగర్‌ : 98487 60782
 • శ్రీ మార్గదర్శి స్కూల్‌, సంతపేట
 • సాయి చైతన్య స్కూల్‌, సంతపేట : 99480 93105, 0861 2315603
 • శరత్‌ ఇం.మీ. స్కూల్‌, సంతపేట : 2338800
 • సిటీ ఇం.మీ. స్కూల్‌, సంతపేట : 94405 73074
 • శ్రీ లలిత స్కూల్‌, సంతపేట : 93471 15887
 • శ్రీలక్ష్మీ స్కూల్‌, రంగనాయకులపేట : 92464 24256
 • లత ఇం.మీ. స్కూల్‌, నెల్లూరు
 • క్రిస్టల్‌ ఇం.మీ. స్కూల్‌, దండువారివీధి
 • నలంద ఇం.మీ. స్కూల్‌, చిన్నబజార్‌ : 0861 2320810, 5518212
 • శ్రీ సరస్వతి పాఠశాల , చిన్నబజార్‌ : 99122 39933
 • సరిత ఇం.మీ. స్కూల్‌, కోటమిట్ట : 2335434
 • జీనియస్‌ ఇం.మీ. స్కూల్‌, కోటమిట్ట: 0861 2311662, 2314559
 • విద్యోదయ ఇం.మీ. స్కూల్‌, చిన్నబజార్‌ : 9701693951
 • భారతి ఇం.మీ. స్కూల్‌, చిన్నబజార్‌ : 97016 93951
 • ఎవరెస్ట్‌ ఇం.మీ. స్కూల్‌, చిన్నబజార్‌
 • శ్రీకృష్ణ చైతన్య, సంతపేట
 • సిటిజెన్‌ ఇం.మీ. స్కూల్‌, సంతపేట : 98857 52346
 • నేషనల్‌ ఇం.మీ. స్కూల్‌, సంతపేట : 98855 22062
 • లిటిల్‌ ఏంజిల్స్‌ స్కూల్‌, మూలాపేట : 98853 08725
 • హిమాలయ పబ్లిక్‌ స్కూల్‌, మూలాపేట: 92464 24848
 • విజయక్రిష్ణ స్కూల్‌, మూలాపేట : 9400 45740
 • శ్రీ పావని స్కూల్‌, మూలాపేట : 97034 63950
 • వేలాంగిణి స్కూల్‌, మూలాపేట : 0861 2311111, 2322222
 • బాలానంద ఇం.మీ. స్కూల్‌, నెల్లూరు
 • సందీపని ఇం.మీ. స్కూల్‌, నెల్లూరు
 • ప్రియాంక ఇం.మీ. స్కూల్‌, మూలాపేట : 94402 66743
 • రవీంద్రభారతి, ఫత్తేఖాన్‌పేట : 98485 97781
 • శ్రీ సాయినాథ్‌ స్కూల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర, నెల్లూరు : 2349551
 • సూర్య ఇం.మీ. స్కూల్‌, పొదలకూరురోడ్డు : 92467 65807
 • సింహపురి డేస్‌ స్కూల్‌, డైకస్‌రోడ్‌ : 0861 2328017, 2328012
 • శ్రీ చైతన్య స్కూల్‌, డైకస్‌రోడ్‌ : 93999 74968, 2329867
 • వి.ఎస్‌.మోడల్‌ స్కూల్‌, నెల్లూరు
 • ఎల్‌.ఎల్‌.ఎఫ్‌. ఇం.మీ. స్కూల్‌, వేదాయపాళెం : 99897 70007
 • వేళాంగిణిమాత ఇం.మీ. స్కూల్‌, వేదాయపాళెం : 98664 32787
 • తేజశ్విని ఇం.మీ. స్కూల్‌, వేదాయపాళెం
 • శ్రీ సాయి మహా విద్యాలయ, వేదాయపాళెం : 93462 23906/ 2317020
 • లిటిల్‌ బడ్స్‌ స్కూల్‌, డైకస్‌ రోడ్‌ : 97014 49203/ 2339496
 • అజంత ఇం.మీ. స్కూల్‌, వేదాయపాళెం : 99859 17576
 • మైథిలి ఇం.మీ. స్కూల్‌, వేదాయపాళెం : 98665 53232
 • స్ఫూర్తి ఇం.మీ. స్కూల్‌, వేదాయపాళెం : 99499 40430
 • కుట్టి ఇం.మీ. స్కూల్‌, వేదాయపాళెం : 92464 33371
 • శిష్య ఇం.మీ. స్కూల్‌, వేదాయపాళెం : 2336098
 • శిల్ప ఇం.మీ. స్కూల్‌, దర్గామిట్ట : 94419 01135
 • ది ప్రగతి మహా విద్యాలయం, దర్గామిట్ట : 94411 08232
 • శాంతినికేతన్‌ స్కూల్‌, దర్గామిట్ట : 94402 77537
 • జాన్‌ పాల్స్‌ ఇం.మీ. స్కూల్‌, పి.డి.కె. రోడ్‌ : 98853 46491
 • రత్నం ఇం.మీ. స్కూల్‌, దర్గామిట్ట : 99494 17456/ 2321351

కావలి మండలం

 • నలందా విద్యా సంస్థలు, గాయత్రినగర్‌, కావలి : 9440276478
 • విశ్వశాంతి, వెంగళరావు నగర్‌, కావలి : 9440450119
 • సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల, కోడూరు, తోటపల్లిగూడూరు మండలం : 97045 501404
 • నారాయణ పాఠశాల/ కళాశాల, ఒంగోలు బస్టాండ్‌, కావలి : 9912342687
 • మాస్టర్‌ పాఠశాల/ఎంబీఎ ఎంసిఎ కళాశాలలు, కావలి : 9848150024

సూళ్లూరుపేట మండలం

సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రాథమిక పాఠశాలలు 337, ప్రాథమికోన్నత పాఠశాలలు 53, ఉన్నత పాఠశాలలు 51 ఉన్నాయి.

సూళ్లూరుపేట

 • టైనిటాట్స్‌ స్కూలు, ప్రభుత్వ వైద్యశాల వద్ద : 9346661664
 • సంధ్య పాఠశాల, వేంకటేశ్వరవీధి : 9985295164
 • హోలిక్రాస్‌ పాఠశాల, జాతీయ రహదారి : 9441863347
 • శ్రీసత్యం పాఠశాల, పార్కువీధి : 9490429499
 • తెజా పాఠశాల, మాధవరావు నగర్‌ : 9440176844
 • సాయి విద్యానికేతన్‌, హనుమాన్‌ వీధి : 9490142003
 • ఛాంపియన్‌ స్కూలు, పోస్టాఫీసు వద్ద : 9246770066
 • రేస్‌ పాఠశాల, పాతషార్‌ బస్టాండ్‌ వద్ద : 9491341189
 • తక్షశిల పాఠశాల, ప్రస్తుత షార్‌ బస్టాండ్‌ వద్ద : 9247583443
 • రామకృష్ణ విద్యాలయం, కోళ్లమిట్ట : 9490429344

నాయుడుపేట

 • బాలుర గురుకుల విద్యాలయం : 08623 248390
 • నవోదయ ఉన్నత పాఠశాల : 08623 248075
 • రవీంద్రభారతి పాఠశాల : 08623 247896
 • విశ్వభారతి పాఠశాల : 08623 248776
 • వేమ హైస్కూలు : 08623 248773
 • మేధ హైస్కులు : 08623 247910
 • బి.సి.గురుకుల పాఠశాల, దొరవారిసత్రం : 279130
 • వివేకానంద ఉన్నత పాఠశాల, వింజమూరు : 08629 249455
 • నేతాజీ వికాస్‌ ఉన్నత పాఠశాల, వింజమూరు : 08629 249454
 • రవి ఉన్నత పాఠశాల, వింజమూరు : 08629 249200
 • గుత్తికొండ శ్రీరాములు విద్యాసంస్థలు, రామచంద్రాపురం, బుచ్చిరెడ్డిపాళెం : 08622 273336, 253132
 • సెయింట్‌ మేరీస్‌ విద్యాసంస్థలు, బుచ్చి-రేబాల మధ్య, ముంబయి రోడ్డు బుచ్చిరెడ్డిపాళెం : 08622 252036
 • గిరిజన బాలికల గురుకుల పాఠశాల, చంద్రశేఖరపురం : 94909 57261
 • సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకులం , సంగం : 08622 280581
 • బాలుర గురుకుల పాఠశాల, వెంకటగిరి: 08625-257288
 • గౌతమి నర్సింగ్‌ స్కూల్‌, వెంకటగిరి: 9440795688
 • కేంద్రీయ విద్యాలయం, వెంకటగిరి : 08625-257468
 • నవోదయ విద్యాలయం-08620 228722

కళాశాలలు

గూడూరు మండలం

 • ఎస్‌.కె.ఆర్‌ కళాశాల, గూడూరు : 08624-252609
 • కరుణామయి కళాశాల, గూడూరు : 08624-251667
 • స్వర్ణాంధ్రభారతి కళాశాల, గూడూరు : 08624-252275
 • బాలాజీ కాలేజ్‌, గూడూరు : 08624-252643
 • గీతాంజలి కాలేజ్‌, గూడూరు : 08624-222606
 • లయోలా కాలేజ్‌, గూడూరు : 94404 50206
 • డి.ఆర్‌.డబ్ల్యు. కళాశాల, గూడూరు : 08624-221480
 • ఎస్‌.వి.ఆర్ట్స్‌ కాలేజ్‌, గూడూరు : 94402 76051
 • సెయింట్‌మేరీస్‌ కాలేజ్‌, గూడూరు : 08624-251288
 • విద్యాలయ కాలేజ్‌, గూడూరు : 08624-645899
 • ఆదిశంకర ఇంజనీరింగ్‌ కళాశాల, గూడూరు : 99599 11678
 • నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాల, గూడూరు : 98492 45750

కోట మండలం

 • ఎన్‌బీకేఆర్‌ ఇంజినీరింగు కళాశాల, విద్యానగర్‌, కోట: 08624 228547
 • ఎన్‌బీకేఆర్‌ ఆర్ట్స్‌ కళాశాల, విద్యానగర్‌, కోట : 98842 83920
 • శ్రీనివాస జూనియర్‌ కళాశాల, విద్యానగర్‌, కోట : 08624 228559
 • ప్రగతి డిగ్రీ కళాశాల, కోట : 94401 68097

చిల్లకూరు మండలం

 • వెంకటేశ్వర కళాశాల, చిల్లకూరు : 99893 72717
 • గురుకుల జూనియర్‌ కళాశాల, చిల్లకూరు : 08624-251027

మనుబోలు మండలం

 • ఎస్‌.కె.ఆర్‌. ఇంజనీరిగ్‌ కళాశాల, మనుబోలు : 0861-2390620
 • ఎస్‌.కె.ఆర్‌. జూనియర్‌ కళాశాల, మనుబోలు : 94405 87965

తోటపల్లి గూడూరు మండలం

 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తోటపల్లి గూడూరు : 94907 26548
 • శాస్త్ర ఫార్మసీ, ఎంసీఏ కళాశాల, వరిగొండ, తోటపల్లి గూడూరు మండలం : 94900 88985
 • సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల, కోడూరు, తోటపల్లిగూడూరు మండలం : 97045 501404

బాలాయపల్లి మండలం

 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వెంబమాంబపురం, బాలాయపల్లి మండలం (ప్రిన్సిపల్‌ కరుణాకర్‌) : 9441003920
 • శ్రీనివాస జూనియర్‌ / డిగ్రీ కళాశాల, బాలాయపల్లి : 08625 259660

డక్కిలి మండలం

 • డికెఎం జూనియర్‌ కళాశాల, డక్కిలి : 8985717818
 • గురుకుల బాలికల కళాశాల, డక్కిలి : 0825 258155

విడవలూరు మండలం

 • పి.ఆర్‌.ఆర్‌.వి.ఎస్‌ డిగ్రీ కళాశాల, విడవలూరు : 08622 282427
 • పి.ఆర్‌.ఆర్‌.వి.ఎస్‌ జూనియర్‌ కళాశాల, విడవలూరు : 08622 282841

సూళ్లూరుపేట మండలం

సూళ్లూరుపేట నియోజకవర్గంలో జూనియర్‌ కళాశాలలు 6, డిగ్రీ కళాశాలలు 5 ఉన్నాయి.

 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సూళ్లూరుపేట : 98667983
 • ప్రతిభ కళాశాల, సూళ్లూరుపేట : 08623 244624
 • విద్యాంజలి డిగ్రీ కళాశాల, సూళ్లూరుపేట : 9441123775
 • ఆర్‌కె బీఇడి కళాశాల, సూళ్లూరుపేట : 9440522989
 • గోకులకృష్ణా ఇంజినీరింగ్‌ కళాశాల, సూళ్లూరుపేట : 9849534773

ఆత్మకూరు

 • ఆత్మకూరు ఇంజనీరింగ్‌ కాలేజి
 • ఎన్‌పీఎం బీఈడీ కాలేజీ

కళాశాలలు

 • జవహరభారతి పాఠశాల/డిగ్రీ కళాశాల, కావలి : 9247828815
 • విట్స్‌ ఇంజినీరింగు కళాశాల, వెంగళరావునగర్‌, కావలి : 9849417718
 • విశ్వోదయ ఇంజినీరింగు కళాశాల, వెంగళరావునగర్‌, కావలి : 9666770979
 • డీబీఎస్‌ ఇంజినీరింగు కళాశాల, మద్దూరుపాడు, కావలి : 9440218260
 • పద్మావతి కళాశాల, పుల్లారెడినగర్‌, కావలి : 9866947116

అల్లూరు మండలం

 • రామకృష్ణ జూనియర్‌ కళాశాల, అల్లూరు : 08622 276447
 • రామకృష్ణ డిగ్రీ కళాశాల, అల్లూరు : 9908242447

బోగోలు మండలం

 • ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, కడనూతల : 08626 255655
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కప్పరాళ్లతిప్ప : 08626 213633

నెల్లూరు గ్రామీణ మండలం

 • బొల్లినేని నర్శింగ్‌ కళాశాల, ధనలక్ష్మీపురం, నెల్లూరు మండలం : 9490142500
 • నారాయణ నర్శింగ్‌ కళాశాల, చింతారెడ్డిపాళెం, నెల్లూరు మండలం: 9490166200
 • రత్నం పబ్లిక్‌ స్కూల్‌, ధనలక్ష్మీపురం, నెల్లూరు : 9160610555
 • వి.బి.ఆర్‌ రెసిడెన్సియల్‌ హైస్కూల్‌ ధనలక్ష్మీపురం, నెల్లూరు : 9391616170
 • నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల, హరనాధపురం, నెల్లూరు : 9490166188
 • నారాయణ కాన్సెప్ట్‌ స్కూల్‌, హరనాధపురం, నెల్లూరు : 9912342683
 • డికెడబ్ల్యు ప్రభుత్వ కళాశాల, దర్గామిట్ట, నెల్లూరు : 9948121701
 • ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాల, కనుపర్తిపాడు, నెల్లూరు మండలం : 9985774578
 • ప్రభుత్వ పాలిటెక్నిక్‌ మహిళా కళాశాల, కె.వి.ఆర్‌ పెట్రోల్‌బంకు వద్ద, నెల్లూరు : 9912342048

కోవూరు మండలం

 • కెఎస్‌ఎన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, కోవూరు : 9441685868
 • గీతాంజలి ఇంజనీరింగ్‌ కళాశాల, గంగవరం, కోవూరు మండలం : 9912445846
 • శ్రీహర్ష పీజీ కళాశాల, పోతిరెడ్డిపాళెం, కోవూరు : 9885742224
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఇందుకూరుపేట : 94401 40619

ఉదయగిరి మండలం

 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉదయగిరి : 9494105465
 • మెరిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, ఉదయగిరి : 9441054906
 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉదయగిరి : 9866755024

సీతారామపురం మండలం

 • ఎల్‌వీఆర్‌ జూనియర్‌ కళాశాల, సీతారామపురం : 9490427488
 • సీతారామ డిగ్రీ కళాశాల, సీతారామపురం : 9441938527
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కొండాపురం : 9441686383
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, చేజర్ల : 9440344290

కలువాయి మండలం

 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కుల్లూరు (కలువాయి మండలం) : 08628 213430
 • శివాసాయి జూనియర్‌, డిగ్రీ కళాశాల, కలువాయి : 9441028704

నాయుడుపేట మండలం

 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాయుడుపేట : 08623 248075
 • సి.వి.రామన్‌ కళాశాల, నాయుడుపేట : 08623 247481
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నాయుడపేట: 08623 248263
 • చదలవాడ జూనిమర్‌ కళాశాల, నాయుడుపేట : 08623 248447
 • వేమ జూనియర్‌ కళాశాల, నాయుడుపేట : 08623 248784
 • విశ్వం జూనిమర్‌ కళాశాల, నాయుడుపేట : 08623 248574

బుచ్చిరెడ్డిపాళెం మండలం

 • సిద్దార్థ జూనియర్‌ కాలేజి, గాంధీనగర్‌, బుచ్చిరెడ్డిపాళెం : 08622 252679
 • గ్లోబల్‌ కాలేజి ఆఫ్‌ నర్సింగ్‌, గ్లోబల్‌ నగర్‌, బుచ్చిరెడ్డిపాళెం : 08622 253222
 • విద్యాభారతి ఐటీఐ, జెండాదిబ్బ రోడ్డు, బుచ్చిరెడ్డిపాళెం :08622273099

వెంకటాచలం మండలం

 • వెంకటాచలంలో అక్షర విద్యాలయ
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వెంకటాచలం : 9441992022
 • పి.ఆర్‌.ఆర్‌. జూనియర్‌ కళాశాల, వెంకటాచలం :
 • నారాయణ మహిళా జూనియర్‌ కళాశాల, చెముడుగుంట, వెంకటాచలం మండలం :
 • సనా బీఇడి, ఎంబీఏ, ఎంసీఏ కళాశాల, చెముడుగుంట వెంకటాచలం మండలం : 9949895610
 • కృష్ణచైతన్య జూనియర్‌ కళాశాల, కాకుటూరు, వెంకటాచలం మండలం :
 • చైతన్య భారతి డిగ్రీ కళాశాల, వెంకటాచలం :
 • క్యూబా ఇంజినీరింగు కళాశాల, వెంకటాచలం : 98483 66215
 • ఏవీఎస్‌ ఇంజినీంగు కళాశాల, ఎర్రగుంట, వెంకటాచలం మండలం : 9396782581
 • జగన్‌ ఇంజినీరింగు కళాశాల, చవటపాళెం : 0861 6518625
 • స్వాతి ఫార్మశీ కళాశాల, వెంకటాచలం :
 • రావూస్‌ ఫార్మశి, ఎంబీఏ, ఎంసీఏ కళాశాల, చెముడుగుంట : 98481 85703
 • వేళాంగిణి బీఇడి కళాశాల, వెంకటాచలం : 98481 85703
 • 'అక్షర విద్యాలయ' ఇంటర్నేషనల్‌ స్కూలు, సరస్వతీ నగర్‌,వెంకటాచలం : 0861 2383504, 2383505

కొడవలూరు మండలం

 • బ్రహ్మయ్య ఇంజినీరింగ్‌ కళాశాల, నార్తురాజుపాళెం : 08622 255090
 • బ్రహ్మస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల , రామన్నపాళెం : 98482 50610
 • లెండి ఫార్మసీ/ డిగ్రీ కళాశాల, కొడవలూరు : 99496 93662

పొదలకూరు మండలం

 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పొదలకూరు : 08621-225422 (ప్రిన్సిపల్‌ వెంకటసుబ్బయ్య)
 • ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, పొదలకూరు : 08621-225279(ప్రిన్సిపల్‌ డి. కోదండరామిరెడ్డి)

వెంకటగిరి మండలం

 • విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వెంటకగిరి : 08625-257063
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వెంకటగిరి : 08625-255330

రాపూరు మండలం

 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాపూరు : 98663 22172
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రాపూరు : 99851 12692
 • వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల, రాపూరు : 96034 34334
 • గురుకుల జూనియర్‌ కళాశాల, కండలేరు డామ్‌ : 97045 50101

అనుమసముద్రంపేట మండలం

 • టీఎస్‌ఎం జూనియర్‌ కళాశాల, అనుమసముద్రంపేట : 99665 08782
 • సాయిరాం జూనియర్‌ కళాశాల, అనుమసముద్రంపేట : 08627 226271

సంగం మండలం

 • నేతాజీ డిగ్రీ కళాశాల, సంగం
 • ఎన్‌పీఎం జూనియర్‌ కళాశాల, సంగం

మర్రిపాడు మండలం

 • ప్రభుత్వ జూనియర్‌ కశాశాల : 08620 214414

శిక్షణా కేంద్రాలు

 • జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ కేంద్రం, ఏసి సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు : 0861 2326401
 • ఐ.ఐ.హెచ్‌.టి., వెంకటగిరి : 08625-257260
 • ప్రభుత్వ ఐ.టి.ఐ., వెంకటగిరి : 08625-257479
 • గౌతమి నర్సింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, వెంకటగిరి
 • రమణమ్మ ఐటిఐ, కోవూరు
 • డైట్‌ సెంటర్‌, పల్లిపాడు, ఇందుకూరుపేట మండలం
 • పాలిటెక్నిక్‌ కళాశాల, కావలి
 • పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐఐటి) వాకాడు : 08624 240208

ఆధారము: ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate