విద్య
విద్యారంగం
వెంకట్రామగూడెంలోని ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ముఖద్వారం
దేశానికే ధాన్యాగారమనిపించుకున్న పశ్చిమగోదావరి జిల్లా విద్యా విషయంలో కూడా ముందంజలోనే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 39,34,982 జనాభాగల ఈ జిల్లాలో 26,54,267 మంది (74.32 శాతం) అక్షరాస్యులుగా నమోదయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, కృష్ణా జిల్లాల అక్షరాస్యత వరుసలో 'పశ్చిమ' రాష్ట్రంలో నాలుగో జిల్లా.
రాష్ట్రానికే ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడేనికి సమీపంలోని వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటైంది. ఏలూరులో సీఆర్‌ఆర్ కళాశాలలు, భీమవరంలో డీఎన్‌ఆర్, విష్ణు కళాశాలు బాగా పేరొందిన విద్యాసంస్థలు. ప్రయివేటు రంగంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల కళాశాలలు జిల్లా నలుమూలలా అన్ని పట్టణాల్లోనూ విస్తరించి ఉన్నాయి.
తాడేపల్లిగూడెం సమీపాన వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని 2007లో ఏర్పాటు చేశారు. సుమారు 210 ఎకరాల స్థలంలో ఈ వర్సిటీ ఏర్పాటైంది. అనుబంధంగా వెంకట్రామన్నగూడెం, రాజేంద్రనగర్, కడప జిల్లా అనంతరాజుపేటల్లో మూడు కళాశాలలున్నాయి. రాష్ట్రంలో అయిచోట్ల ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు దీని పరిధిలో ఉన్నాయి. హార్టికల్చర్ ఎంఎస్సీ, బీఎస్సీ, పీహెచ్‌డీ విద్యార్థులు మొత్తం 1100 మంది, పాలిటెక్నిక్ కోర్సుల్లో 258 మంది విద్యార్థులున్నారు. అనుబంధ పరిశోధనస్థానాలు, కృషివిజ్ఞాన కేంద్రాల్లో సుమారు 200 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారన్నారు. ఈ ఉద్యాన విశ్వవిద్యాయాలనికి వైఎస్సార్ యూనివర్శిటీగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లా కేంద్రం ఏలూరులోని సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థను స్వాతంత్య్రానికి ముందు 1945లోనే స్థాపించారు. ఈ విద్యాసంస్థకు సంబంధించి ఎల్‌కేజీ నుంచి ఇంజీనీరింగు కళాశాల వరకు 10 అనుబంధ సంస్థలున్నాయి. దివంగత అల్లూరి బాపినీడు సి.ఆర్.ఆర్. విద్యా సంస్థలకు నిర్మాత.
అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఆశ్రం) కళాశాలను 1999లో నెలకొల్పారు. గోకరాజు గంగరాజు దీని ఛైర్మన్. గోకరాజు రామరాజు డైరెక్టర్. ఎంబీబీఎస్ విద్యార్థులు 700 మంది ఇక్కడ చదువుతున్నారు. పీజీ విద్యార్థులు 150 మంది ఉన్నారు.
భీమవరంలో కేవీ విష్ణురాజు తన తాతాగారు బీవీరాజు పేరిట 1997లో విద్యాసంస్థను ప్రారంభించారు. విష్ణు విద్యా సంస్థలుగా పేరొందిన ఈ కళాశాలల్లో సుమారు 8 వేల మంది డిగ్రీ, పీజీ, పాలిటెక్నికల్, ఇంజినీరింగ్, దంత వైద్యం తదితర కోర్సులను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఎఫ్‌ఎం రేడియో కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. భీమవరం పట్టణంలో ఇదే అతి పెద్ద కళాశాల.
భీమవరం పట్టణంలో తొలి కళాశాలగా 1945లో డీఎన్నార్ కళాశాలను ఏర్పాటైంది. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యతోపాటు లలిత కళావిభాగంలో శిక్షణ ఇస్తున్నారు.
తణుకు సమీపంలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో శశి పాఠశాల 1980లో 9 మంది విద్యార్థులతో ఆరంభమై దినదినాభివృద్ధి చెందింది. బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ ఛైర్మన్‌గా ఈ విద్యాసంస్థను అనేకచోట్ల శాఖలున్నాయి. ఎల్‌కేజీ నుంచి ఇంజినీరింగ్ వరకు శశి విద్యా సంస్థల్లో కోర్సులున్నాయి.
- ప్రాథమిక పాఠశాలలు - 2568
- విద్యార్థులు -2,03,967
- ఉపాధ్యాయులు - 7041
- ప్రాథమికోన్నత పాఠశాలలు -491
- విద్యార్థులు -94,371
- ఉపాధ్యాయులు 3058
- ఉన్నత పాఠశాలలు - 538
- విద్యార్థులు - 2,11,470
- ఉపాధ్యాయులు - 5169
ఇంటర్మీడియట్
- జూనియర్ కళాశాలలు -214
- వీటిలో ప్రభుత్వ కళాశాలలు -30
- ఎయిడెడ్ కళాశాలలు -15
- అన్ ఎయిడెడ్ కళాశాలలు -120
- వృత్తి విద్యా జూనియర్ కళాశాలలు 49
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు -15
డిగ్రీ కళాశాలలు
- ఎయిడెడ్ కళాశాలలు -17
- అన్ ఎయిడెడ్ కళాశాలలు- 70
వ్యాయామ కళాశాల
ఏలూరుకు సమీపాన దెందులూరు మండలం గోపన్నపాలెంలో శ్రీసీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలు రెండే ఉండగా, వాటిలో గోపన్నపాలెంలోని కళాశాల ఒకటికావడం విశేషం. జిల్లాలో మాజీమంత్రి, గాంధేయవాది చింతలపాటి మూర్తిరాజు తమ విద్యాసంస్థల్లో భాగంగా 1967 జూన్‌లో ఈకళాశాలను ఏర్పాటు చేశారు. 1977లో ఇదిస ప్రభుత్వ వ్యాయామవిద్యా కళాశాలగా మారింది.
తణుకులో 1958లోనే ముళ్లపూడి వెంకటరమణమ్మ స్మారక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కోర్సులతోపాటు పలు సాంకేతికకోర్సులను సైతం అందిస్తూ ఇది ప్రాచుర్యం పొందింది.
కళాశాలలు
- శ్రీ రాఘవేంద్ర ఐ.టి.సి., ఆకివీడు
- గౌతమి ఐ.టి.సి., అత్తిలి
భీమవరం
- గోదావరి కాలేజి ఆఫ్ నర్సింగ్, భీమవరం
- లూథరన్ పి.జి. కాలేజి, భీమవరం
- కె.జి.ఆర్.ఎల్. కాలేజి ఆఫ్ ఫార్మశీ, భీమవరం
- కె.జి.ఆర్.ఎల్. పి.జి. కాలేజి, భీమవరం
- ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి, భీమవరం
- పద్మశ్రీ డా|| బి.వి.రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, భీమవరం.
- గవర్నమెంట్ ఐ.టి.ఐ. భీమవరం
- నాగార్జున ఐ.టి.సి., భీమవరం
- మెంటే పద్మనాభం కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, భీమవరం
- కృష్ణవేణి సంజీవయ్య ఎం.పి.హెచ్. డబ్ల్యు (ఎఫ్) ట్రైనింగ్‌ఇన్‌స్టిట్యూట్
- గ్రంథి వరలక్ష్మి వెంకటరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భీమవరం
- జి.టి.పి. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఉమెన్స్), భీమవరం
- శ్రీ రాఘవేంద్ర ఐ.టి.సి., భీమవరం
- న్యూ లైఫ్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, భీమవరం
- విష్ణు డెంటల్ కాలేజి, భీమవరం
- విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భీమవరం
- వి.ఎస్.కె. డిగ్రీ (పి.జి) కాలేజీ, భీమవరం
- చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ టెక్నాలజీ, భీమవరం
- కార్లిన్ తెలుగు పండిట్ ట్రైనింగ్ కాలేజీ, భీమవరం
- శ్రీ రాఘవేంద్ర పి.జి. కాలేజీ, భీమవరం
- శ్రీ విష్ణు కాలేజి ఆఫ్ ఫార్మశీ, భీమవరం
- శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ ఉమెన్స్, భీమవరం
- సిద్ధార్థ ఐ.టి.సి., భీమవరం
- డా|| సి.ఎస్.ఎన్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మశీ, భీమవరం
- డి.ఎన్.ఆర్. కాలేజి (పి.జి), భీమవరం
- డి.ఎన్.ఆర్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, భీమవరం
- డి.ఎన్.ఆర్. లా కాలేజి, భీమవరం
- డి.ఎన్.ఆర్. కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, భీమవరం
- డి.ఎన్.ఆర్. కాలేజి ఆఫ్ మెడికల్, భీమవరం
- శ్రీ విష్ణు కాలేజి ఆఫ్ ఫార్మశీ, భీమవరం
- శ్రీ రాఘవేంద్ర కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్,భీమవరం
- శ్రీ రాఘవేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, భీమవరం
- శ్రీమతి బి.సీతా పాలిటెక్నిక్, భీమవరం
- చైతన్య ఇంజనీరింగ్ కాలేజి, భీమవరం
- డా|| సి.ఎస్.ఎన్. డిగ్రీ అండ్ పి.జి. కాలేజి, భీమవరం
- డి.ఎన్.ఆర్. కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, భీమవరం
రామచంద్రపురం
- మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్
- గవర్నమెంట్ ఐ.టి.ఐ., కోటరామచంద్రపురం
చింతలపూడి
- గవర్నమెంట్ ఐ.టి.ఐ., చింతలపూడి
- బి.వి.ఎమ్. ఐ.టి.సి., చింతలపూడి
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతలపూడి
- శ్రీవిద్య డిగ్రీ కళాశాల, చింతలపూడి
దెందులూరు
- కె.ఎ. అండ్ హెచ్.ఎల్. ఐ.టి.సి., దెందులూరు
- ఎస్.ఆర్.ఆర్. గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గోపన్నపాలెం
- విజయ నగేష్ ఎం.పి.హెచ్. (ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కాలేజి, దెందులూరు
- విజయ నగేష్ పారా మెడికల్ అండ్ సైన్సెస్, దెందులూరు
ఏలూరు
- ఆంధ్రా మహిళా సభ ఎం.పి.హెచ్.డబ్ల్యు. (ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్
- ఆశ్రం కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఏలూరు
- ఆశ్రం మెడికల్ అండ్ సైన్స్ కాలేజ్, ఏలూరు
- ఆశ్రం పారా మెడికల్ కాలేజ్, ఏలూరు
- ఆశ్రం స్కూల్ ఆఫ్ నర్శింగ్, ఏలూరు
- బిహెచ్ ఎస్‌ఆర్‌ఎం అండ్ విఎల్‌ఎం పి.జి.కాలేజ్, దేవరపల్లి
- గవర్నమెంట్ ఐటిఐ, ఏలూరు
- నైటింగేల్(ఎంపిహెచ్‌డబ్ల్యుఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, ఏలూరు
- కుంతీదేవి మహిళా అభ్యుదయ స్కూల్ ఆఫ్ నర్శింగ్, ఏలూరు
- శ్రీ వెంకటేశ్వర (పిజి) కాలేజ్, ఏలూరు
- బిఎస్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్స్, ఏలూరు
- సెయింట్ ధెరిసాస్ పి.జి.కాలేజ్, ఏలూరు
- విఎస్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏలూరు
- సెయింట్ గ్జేవియర్స్ ఐటిఐ, ఏలూరు
- వెంకటరాయ స్కూల్ ఆఫ్ పారా మెడికల్ సైన్సెస్, ఏలూరు
- డిఎల్‌టిసి ఐటిఐ, ఏలూరు
- అంజని అకాడమి ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏలూరు
- ఫ్లోరెన్స్ ఎంపిహెచ్‌డబ్యు (ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, ఏలూరు
- ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏలూరు
- సర్. సిఆర్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మశీ, ఏలూరు సి.ఆర్.ఆర్.పి
- సర్ సిఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు
- సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ పిజి కోర్సెస్, ఏలూరు
- సర్ సిఆర్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏలూరు
- సర్ సిఆర్‌ఆర్ పిజి కాలేజ్ పర్ వుమెన్, ఏలూరు
- సర్ సిఆర్‌ఆర్ పాలిటెక్నిక్, ఏలూరు
గణపవరం
- కిరణ్ ఐటిసి, గణపవరం
- విఎఎస్‌ఎం రెడ్డి కాలేజ్ ఆఫ్ డిఎడ్, ఏలేటిపాడు
జంగారెడ్డిగూడెం
- జ్యోతి మెడికల్ లాబ్, జంగారెడ్డిగూడెం
- నోవా పీజీ కాలేజ్, వేగవరం
- నోవా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేగవరం, జంగారెడ్డిగూడెం
- నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వేగవరం, జంగారెడ్డిగూడెం
- నోవా కాలేజ్ ఆఫ్ ఎంటెక్, వేగవరం జంగారెడ్డిగూడెం
- నోవా కాలేజ్ ఆఫ్ పార్మశీ, జంగారెడ్డిగూడెం
- గవర్నమెంట్ పాలిటెక్నిక్, జంగారెడ్డిగూడెం
- శంకరి ఐటిసి, జంగారెడ్డిగూడెం
- ఎంవిఎన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, జంగారెడ్డిగూడెం
- గాయత్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, జంగారెడ్డిగూడెం
వేగవరం
- నోవా కాలేజ్ ఆప్ ఫార్మశీ, వేగవరం
- ఎంవిఎన్‌ఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేగవరం
- వెంకటరామన్నగూడెం
- ఎస్.వి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వెంకటరామన్నగూడెం
నల్లజర్ల
- ఎకెఆర్‌జి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నల్లజర్ల
- ఎకెఆర్‌జి కాలేజ్ ఆఫ్ పార్మసీ, నల్లజర్ల
- ఎకెఆర్‌జి పిజి కాలేజ్, నల్లజర్ల
కొవ్వూరు
- జెఎన్‌ఎంఇ ఎక్స్ సర్వీస్ మెన్ ఐటిసి, కొవ్వూరు
- శ్రీనివాస ఐటిసి, కొవ్వూరు
- విశ్వ సాయి స్కూల్ ఆఫ్ నర్శింగ్, కొవ్వూరు
- సెయింట్ మేరీ స్కూల్ ఆఫ్ నర్శింగ్, కొవ్వూరు
- శాంతి ట్రైబల్ వెల్ఫేర్ ఎంపిహెచ్‌డబ్ల్యు (ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్),వేము
- సలోమి ఎఎన్‌ఎం ఎంపిహెచ్‌డబ్ల్యు (ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కొవ్వూరు
- ఎఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ, కొవ్వూరు
- ఎఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొవ్వూరు
కొయ్యలగూడెం
- రత్నా ఎంపిహెచ్‌డబ్ల్యు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కొయ్యలగూడెం
- ఇందిరాదేవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొయ్యలగూడెం
- గ్రేప్స్ గ్రీన్ రాయల్ అకాడమి ఆఫ్ పార్మ్ ఎడ్యుకేషన్ సైన్స్, కొయ్యలగూడెం
- సాకేత్ హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్
ధర్మాజీగూడెం
- ఎస్‌ఎస్‌ఎన్‌ఆర్‌ఎం ఐటిసి, ధర్మాజీగూడెం
- లలిత పరమేశ్వరి మెమోరియల్ ఐటిసి
నరసాపూర్
- క్రిపా కమల్ మెమోరియల్ ఐటిసి, నరసాపూర్
- శ్రీ వైఎన్. కాలేజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పి.జి.స్టడీస్, నరసాపురం
- శ్రీ వైఎన్. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నరసాపురం
- స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎస్‌డబ్ల్యుఆర్‌ఎన్
- స్వర్ణాంధ్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసాపురం
- జె బీరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నరసాపురం
- విజేత ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నరసాపూర్
- బిజిబిఎస్ వుమెన్స్ పి.జి.కాలేజ్, నరసాపురం
- అరవిందా పారా మెడికల్, నరసాపూర్
నిడదవోలు
- నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నిడదవోలు
- శ్రీ సూర్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, నిడదవోలు
- ఎస్‌ఎస్‌జిఎం ఐటిసి, నిడదవోలు
- శ్రుతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నిడదవోలు
- అన్నపూర్ణ ఎంపిహెచ్‌డబ్ల్యు (ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, నిడదవోలు
- నాగార్జున ఐటిసి, శంకరాపురం
- వివేకానంద ఐటిసి, భువనపల్లి
- సర్ సి.వి.రామన్ పాలిటెక్నిక్
- శ్రీ వెంకటేశ్వర ఐటిసి, ఎస్.చిక్కాల పాలకొల్లు
ఉల్లంపర్రు
- అన్నపూర్ణ పారామెడికల్ ఇనిస్టిట్యూట్, ఉల్లంపర్రు
- ఎఎస్‌ఆర్ ఐటిసి, ఉల్లంపర్రు వెస్ట్
పెన్నాడ
- భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పెన్నాడ
వట్లూరు
- రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, వట్లూరు
- వెస్టల్ అకాడమీ ఆఫ్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, వట్లూరు
- వెస్టల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ, వట్లూరు
సోమవరప్పాడు
- గోదావరి ఐటిసి
- దొండపాడు
- ఎస్‌వి పి.జి.కాలేజ్
పినకడిమి
- సెయింట్ విన్సెంట్ డీపాల్ కాలేజ్ పిజి, పినకడిమి
- సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ నర్శింగ్
పెనుమంట్ర
- కెఎస్‌ఎన్‌ఆర్ తెలుగు పండిట్ ట్రైనింగ్ , పెనుమంట్ర
- కెఎస్‌ఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పెనుమంట్ర
- శ్రీనివాస శైల ఐటిసి, పెనుమంట్ర
- శ్రీ లక్ష్మీ మెమోరియల్ ఐటిసి, పెనుమంట్ర
- ఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పెనుమంట్ర
- ఎస్‌ఎల్‌ఎం తెలుగు పండిట్ కాలేజ్, పెనుమంట్ర
- శ్రీ వెంకటరాయుడు మెమోరియల్ ఐటిసి
కానూరు
- శ్రీ వాసవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కానూరు
జిన్నూరు
- జిఎంఎస్‌ఎస్ ఎంపిహెచ్‌డబ్ల్యు (ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, జిన్నూరు
పోడూరు
- కల్నల్ డిఎస్ రాజు పాలిటెక్నిక్, 2 పోడూరు
- కల్నల్ డిఎస్ రాజు పాలిటెక్నిక్, పోడూరు
తాడేపల్లిగూడెం
- మాంటిస్సోరి డిఎడ్ కాలేజ్, తాడేపల్లిగూడెం
- మాంటిస్సోరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తాడేపల్లిగూడెం
- జిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తాడేపల్లిగూడెం
- మదర్ వన్నిని కాలేజ్ నర్శింగ్, తాడేపల్లిగూడెం
- మదర్ వన్నిని స్కూల్ ఆఫ్ నర్శింగ్, తాడేపల్లిగూడెం
- జ్యోతి ఎంపిహెచ్‌డబ్ల్యు (ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, తాడేపల్లిగూడెం
- జ్యోతి స్కూల్ ఆఫ్ నర్శింగ్, తాడేపల్లిగూడెం
- గవర్నమెంట్ పాలిటెక్నిక్, తాడేపల్లిగూడెం
- సెయింట్ మేరీ స్టెల్లా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తాడేపల్లిగూడెం
- ఆకుల గోపయ్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తాడేపల్లిగూడెం
- బెస్ట్ డీఎడ్ కాలేజ్ , తాడేపల్లిగూడెం
- బెస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ , తాడేపల్లిగూడెం
- శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్, తాడేపల్లిగూడెం
- ఎయూ క్యాంపస్ , తాడేపల్లిగూడెం
- బెస్ట్ గ్రూఫ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, తాడేపల్లిగూడెం
- బెస్ట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తాడేపల్లిగూడెం
పెదతాడేపల్లి
- రమణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పెదతాడేపల్లి
- శ్రీ రాజీవ్ గాంధీ మెమోరియల్ ఐటిసి, పెదతాడేపల్లి
తణుకు
- రితమ్స్ పిజి కాలేజ్, తణుకు
- రవీంద్ర ఐటిసి, తణుకు
- మేఘన స్కూల్ ఆఫ్ నర్శింగ్ , తణుకు
- కరుణ స్కూల్ ఆఫ్ నర్శింగ్, తణుకు
- రాజీవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీ
- రాజీవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్స్, వెస్ట్ గోదావరి
- ప్రియదర్శిని ఐటిసి, తణుకు
- మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తణుకు
- శ్రీనివాస టెక్నాలజీ అండ్ సైన్సెస్, తణుకు
- శ్రీ వెంకటరమణ స్కూల్ ఆఫ్ నర్శింగ్, తణుకు
- విమల్ ఐటిసి, తణుకు
- శ్రీరామా పిజి కాలేజ్, తణుకు
- డాక్టర్ బిఆర్‌ఎ ఓయూ స్టడీ సెంటర్, ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల, తణుకు
- ఆంధ్ర భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్స్ సైన్సెస్, తేతలి తణుకు
- ఎస్‌డి కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ, వెస్ట్ గోదావరి
- డాక్టర్ డీఎస్ రాజు ఎపిహెచ్‌డబ్ల్యు(ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్
- ఆకుల మాణిక్యం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పైడిపర్రు
- శ్రీ రామా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ, తణుకు
- శ్రీరామా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంజిటి స్టడీస్, తణుకు
- శ్రీరామా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ప్, వెస్ట్ గోదావరి
- ఎస్‌ఎంవిఎం పాలిటెక్నిక్, తణుకు
- ఎఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పైడిపర్రు తణుకు
- ఎఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, తణుకు
- ఎఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగు ఇనిస్టిట్యూషన్, తణుకు
- ఎస్‌కెఎస్‌డి మహిళా పీజీ కాలేజ్, తణుకు
- ఎస్‌ఎంవిఎం పాలిటెక్నిక్ 2 తణుకు
- ఎస్‌ఎంవిఎం పాలిటెక్నిక్ 2 తణుకు
తాళ్ళపూడి
- పైడి ఐటిసి, తాళ్ళపూడి
- జి.ఎస్.రావు ఐటిఐ, తాళ్ళపూడి
- ఎస్‌కెఎస్‌ఆర్‌ఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తాళ్ళపూడి
చేబ్రోలు
శిక్షణా కేంద్రాలు
ఏలూరు
- జన శిక్షణ సంస్థాన్ (ఏలూరు):
- ల్యాండ్‌లైన్ నెంబరు 08812-223467
- డైరెక్టరు జ్ఞాన ప్రసాద్: 9492974723
- ప్రాజెక్టు అధికారి శాంతి: 8341665771
- మహిళా ప్రాంగణం (తడికలపూడి):*
- ల్యాండ్ లైన్ నెంబరు- 08823-258532
- పవర్ స్పోకెన్ ఇంగ్లిష్, ఎన్‌ఆర్‌పేట: 08812 651858
- బ్రిటీష్ ఇన్‌స్టిట్యూట్, ఎన్‌ఆర్‌పేట: 08812 220944
- విన్‌టెక్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్, ఫైర్‌స్టేషన్ సెంటర్: 98480 53143
- జనశిక్షణ సంస్థాన్, అశోక్‌నగర్: 08812 223467.
- జమ్స్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, ఎన్‌ఆర్ పేట: 97046 54978.
- ఆంధ్రాబ్యాంకు రూరల్ డవలప్‌మెంట్ సంస్థ, అశోకనగర్: 08812 253975.
- కావూరి ఫౌండేషన్, నరసింహారావుపేట: 08812 249429.
- శ్రీ సాయి ఆర్.కె. కోచింగ్ సెంటర్, చింతలపూడి, 99089 54742
- నవచైతన్య కాంపిటీషన్స్, చింతలపూడి, ఫోన్ 9441687174
తాడేపల్లిగూడెంలో
- షినీడ్స్ ట్రైయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (టైలరింగ్ శిక్షణ) - 9849483288
- జనసంస్థాన శిక్షణ(కావూరి ఫౌండేషన్) - 08812-223467
నరసాపురంలో
- సాయిబాలాజీ ఐటీఐ- 80198 53036
- కృపాకమల్ ఐటీఐ- 08814 275193
- వైయన్ బీఇడీ కళాశాల- 08814 276768
- జెబీర బీఇడీ కళాశాల- 08814 240577
కొవ్వూరులో
- ఆకుల శ్రీరాములు ఐ.టి.ఐ. (శ్రీనివాసపురం, టోలుగేటు సమీపంలో)ఫోన్ : 08813 231621
- డాక్టర్ రావు పారామెడికల్, హెల్త్‌సైన్సెస్ (శ్రీనివాసపురం, టోలుగేటు సమీపంలో) ఫోన్ : 231241, 9491472028*
- ఆకుల శ్రీరాములు బీయీడీ కళాశాల (శ్రీనివాసపురం) ఫోన్ : 8813 231621
జంగారెడ్డిగూడెంలో
- గాయత్రి ఒకేషనల్ జూనియర్ కళాశాల:08821-225054
- గాయత్రి స్కూల్ ఆఫ్ ఎం.పి.హెచ్.ఎ: 7799308889, 8370959368
- జనశిక్షణ సంస్థాన్: 8008995736
ఐటీఐలు, ఐటీసీల వివరాలు:
- ప్రభుత్వ ఐటీఐ (సత్రంపాడు)- 08812230269, 8886844495
- డీఎల్‌టీసీ (ఏలూరు)- 08812253162, 8886844495
- ప్రభుత్వ ఐటీఐ (భీమవరం)- 8886882170
- రవీంద్ర ఐటీసీ (తణుకు)- 9885566899
- వీఎన్‌ఎం ఐటీసీ (చేబ్రోలు)- 9550209183
- కృష్ణకుమార్ ఐటీసీ (మార్టేరు)- 9848493965
- కేఏ, హెచ్‌ఎల్ ఐటీసీ (దెందులూరు)- 8829255338, 9290931490
- శ్రీనివాస ఐటీసీ (కొవ్వూరు)- 9440596167
- ప్రియదర్శిని ఐటీసీ (తణుకు)- 9676038344, 9963045038
- శ్రీవెంకటేశ్వర ఐటీసీ (చిక్కాల)- 9849529234, 9493476588
- ఎల్‌పీఎం (నల్లజర్ల)- 9866028960
- సెయింట్ జేవియర్ ఐటీసీ (ఏలూరు)- 9949109541, 9848177696
- ది గోదావరి ఐటీసీ (ఏలూరు)- 9393632889
- శ్రీనివాసశైల ఐటీసీ (పెనుమంట్ర)- 9705016895
- రాజీవ్‌గాంధీ ఐటీసీ (పెదతాడేపల్లి)- 8818244253, 9949525121
- గౌతం ఐటీసీ (అత్తిలి)- 9440263012
- ఏఎస్‌ఆర్ ఐటీసీ (ఉల్లంపర్రు)- 9908199599, 9949411114
- జేఎన్‌ఎం ఎక్స్ సర్వీస్‌మెన్ ఐటీసీ (కొవ్వూరు)- 8801999001, 9963950291
- సిద్ధార్థ ఐటీసీ (భీమవరం)- 9989955699
- విజయభారతి ఐటీసీ (తాడేపల్లిగూడెం)- 9951541972
- సంజయ్‌గాంధీ ఐటీసీ (నిడదవోలు)- 9441640201, 9848493965
- శ్రీరాఘవేంద్ర ఐటీసీ (భీమవరం)- 8816223909, 9440844990
- శ్రీరాఘవేంద్ర ఐటీసీ (ఆకివీడు)- 9440844990
- కిరణ్ ఐటీసీ (గణపవరం)- 8818256717, 9000384063
- నాగార్జున (భీమవరం)- 8816226215, 9441882092
- శంకరి ఐటీసీ (జంగారెడ్డిగూడెం)- 9440667160, 9848961150
- ప్రగతి ఐటీసీ (కొయ్యలగూడెం)- 9848949190
- బీవీఎం ఐటీసీ (చింతలపూడి)- 9490172272
- కృపాకమల్ ఐటీసీ (నర్సాపురం)- 9849193113, 9848136405
- వివేకానంద ఐటీసీ (భువనపల్లి)- 9948339666
- ఎస్‌ఎస్‌ఎన్‌ఆర్ ఐటీసీ (ధర్మాజీగూడెం)- 9490630129
- ఎస్‌వీఆర్‌ఎం ఐటీసీ (పెరవలి)- 9347956999
- పైడి ఐటీసీ (తాళ్ళపూడి)- 9010563458, 9705078199
- ప్రభుత్వ ఐటీఐ (చింతలపూడి)- 8886882171
- ప్రభుత్వ ఐటీఐ (కేఆర్ పురం)- 8886882290
- నాగార్జున ఐటీసీ (నిడదవోలు)- 9866534924
- సాయిబాలాజీ ఐటీసీ (నర్సాపురం)- 9705016895
- ఎస్‌ఎస్‌ఎన్‌ఆర్ ఐటీసీ (పెంటపాడు)- 9705016895
- కరుణ ఎంపీఎస్‌డబ్ల్యూ(నర్శింగ్ హోం శిక్షణ) కళాశాల(భీమవరం) - 08816-228625
ఆధారము: ఈనాడు