విద్య
జిల్లాలో 3,356 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,956 ప్రభుత్వ పాఠశాలలు, 400 ప్రైవేట్ పాఠశాలలున్నాయి.
ఇంటర్మీడియట్ కళాశాలలు 102 ఉన్నాయి. ఇందులో 21 ప్రభుత్వం, 81 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వృత్తివిద్యా కళాశాలలు 40 ఉన్నాయి. వీటిలో 20 ప్రైవేట్, 20 ప్రభుత్వ పరిధిలోనివి.
- డిగ్రీ కళాశాలలు 65 ఉన్నాయి. వీటిలో 5 ప్రభుత్వం, 5 ఎయిడెడ్, 55 ప్రైవేట్ కళాశాలలు.
- పీజీ కళాశాలలు: 16 (ఒకటి ఎయిడెడ్, 15 ప్రైవేట్)
- బీఈడీ కళాశాలలు: 18 (ఒకటి ప్రభుత్వం)
- బీపార్మశీ కళాశాలలు: 07
- ఎంబీఏ కళాశాలలు: 09
- ఎంసీఏ కళాశాలలు: 13
- డీఈడీ కళాశాలలు: 07 (ఒకటి ప్రభుత్వం)
- ఇంజనీరింగ్ కళాశాలలు: 14 (ఒకటి ప్రభుత్వం)
- పాలిటెక్నిక్ కళాశాలలు: 11 (ఒకటి ప్రభుత్వం)
- పారిశ్రామిక శిక్షణా సంస్థలు: 15 (4 ప్రభుత్వం, 11 ప్రైవేట్)
విజయనగరం కోట.. విద్యానిలయం
పూసపాటి వంశరాజుల విజయాలు, విద్యలకు గుర్తుగా నిర్మించిందే విజయనగరం కోట. ఆనందగజపతిరాజు తన కుమారుడైన విజయరామగజపతిరాజు పేరుతో అయిదు జయ శతాబ్ధాలు సమకూరే శుభముహూర్తాన క్రీ.శ. 1713లో కోట నిర్మాణానికి పునాదులు వేశారు. ఈ ఖిల్లాను 26 ఎకరాల్లో నిర్మించారు. శత్రురాజులు దండెత్తుకుండా ఉండేందుకు నాలుగు కోణాలతో నలువైపులా కోట చుట్టు 30 అడుగుల ఎత్తులో గోడ కట్టించి, చుట్టూ కందకం తవ్వించారు. కోటలో ఉండే లక్ష్మిదేవి, అంజనేయస్వామి ఆలయాల్లో రాజులు నిత్యం పూజలు నిర్వహించేందుకు ముందుగా రోజు ఇలవేల్పుగా కోటశక్తి అమ్మవారిని పూజించేవారు. మహారాజు, మహారాణిలకు ప్రత్యేకంగా భవంతులు ఉండేవి. ప్రస్తుతం విజయనగరం కోటలో మహారాజ బీఈడీ కళాశాల, రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఒక ఆంగ్లమాధ్యమ పాఠశాల, మాన్సస్ ట్రస్ట్ కార్యాలయాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైన కోటను శిథిలపరచకుండా రాజాసాహెబ్ పి.వి.జి.రాజు పేద ప్రజల పిల్లలకు ఉచిత విద్యను అందించాలనే ధ్యేయంతో కోటలో అనేక విద్యాసంస్థలును స్థాపించిచి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఎంతో మంది ఇక్కడ చదువుకొని నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్సస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాలయాలు పని చేస్తున్నాయి. మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఆనందగజపతిరాజు, ఉపాధ్యక్షునిగా అశోక్‌గజపతిరాజు వ్యవహరిస్తున్నారు.
) బొబ్బిలిలోని చారిత్రక విద్యాసంస్థల వివరాలు
బొబ్బిలి సంస్థానాదీశులు విద్యావ్యాప్తికి కృషి చేశారు. ఇందులో భాగంగా బొబ్బిలి ప్రాంతంలో 150 ఏళ్లక్రితం నిర్మించిన సంస్థానం ఉన్నత పాఠశాల, రాజా ఆర్‌ఎస్‌ఆర్‌కె రంగారావు కళాశాలలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఎంతోమంది మంది ఇక్కడ విద్య అభ్యసించి ఉన్నతస్థానాలకు చేరుకున్నారు. నేటికీ ఈ విద్యాలయాలకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
బొబ్బిలిలో విద్యాసంస్థలు
- సంస్థానం ఉన్నత పాఠశాల, బొబ్బిలి
- అభ్యుదయ పాఠశాల , జెండావీధి, బొబ్బిలి- ఫోన్: 08944 254313* విజేత హైస్కూలు, జెండావీధి, బొబ్బిలి- ఫోన్: 08944 253278
- గాయంత్రీహైస్కూలు. వెలమవారివీధి, బొబ్బిలి- ఫోన్: 08944 253366
- ఐరీష్ పబ్లిక్ పాఠశాల , ఫైర్‌స్టేషన్, స్వామివారివీధి బొబ్బిలి- ఫోన్: 08944 255266
- సెవెంత్‌డే పాఠశాల, పాత బస్టాండు,బొబ్బిలి- ఫోన్: 08944 255585
- చైతన్య విద్యానికేతన్, సాయినగర్, బొబ్బిలి- ఫోను: 08944 254370
- నోబుల్ ఈటెక్నోపాఠశాల, రైల్వేస్టేషన్ జంక్షన్, బొబ్బిలి- ఫోను: 08944 254262
- శ్వేతాచలపతిటెక్నోపాఠశాల, రావువారివీధి, బొబ్బిలి - ఫోను: 08944 255677
- వెంకటేశ్వర హైస్కూలు , బొబ్బిలి- ఫోను: 08944 253256
- భాష్యం పబ్లిక్‌పాఠశాల, చర్చిసెంటర్, బొబ్బిలి- ఫోను: 9603544551
- రవీంద్రభారతి, బలిజిపేటరోడ్డు, బొబ్బిలి- ఫోను: 9248928072
- నారాయణ ఈటెక్నోపాఠశాల, రెండుకోటల జంక్షన్, బొబ్బిలి- ఫోను: 08944 253544
- శ్రీకృష్ణవేణిటాలెంట్ పాఠశాల,: మెహర్‌కాలనీ, బొబ్బిలి - ఫోను: 9247008802
బొబ్బిలిలో కళాశాలలు
- రాజా ఆర్.ఎస్.ఆర్.కె రంగారావు కళాశాల,కళాశాల రోడ్డు. ఆర్టీసి కాంప్లెక్సు సమీపంలో: 9247260168
- కోడిరామ్మూర్తి వ్యాయామ కళశాల, కలువరాయి, బొబ్బిలి మండలం - ఫోను: 08944 201299
- కోడిరామ్మూర్తి బీఈడీ, డీఎడ్ కళాశాల, కలువరాయి, బొబ్బిలి-ఫోను: 08944 201299
- గాయత్రీ జూనియర్ కళాశాల, పాతపోస్టాఫీసు, బొబ్బిలి- ఫోను: 08944 253366
- సత్యసాయి జూనియర్ కళాశాల, మహారాణిపేట, బొబ్బిలి- ఫోను:9490085634
- తాండ్రపాపారాయ జూనియర్ కళాశాల, మహారాణిపేట,బొబ్బిలి - ఫోను: 9440540168
- విద్వాన్ డిగ్రీ కళాశాల, మహారాణిపేట, బొబ్బిలి- ఫోను: 9440690999
- విద్వాన్ జూనియర్ కళాశాల, పూల్‌బాగ్, బొబ్బిలి- ఫోను: 08944 253856
- గాయత్రీ డిగ్రీ కళాశాల, నాయుడుకాలనీ, బొబ్బిలి- ఫోను: 08944 253631
- సాయివికాస్ జూనియర్ కళాశాల, వెలమవారివీధి, బొబ్బిలి- ఫోను: 08944 255654
ఇంజినీరింగు కళాశాలలు
- తాండ్రపాపారాయ ఇంజినీరింగు కళాశాల, కోమటపల్లి, బొబ్బిలి - ఫోను: 08944 257512
- తాండ్రపాపారాయ పాలిటెక్నికల్ కళాశాల, కోమటిపల్లి, బొబ్బిలి -ఫోను: 9440161004
- తాండ్రపాపారాయ డీఈడీ, డీఎడ్ కళాశాలలు, కోమటిపల్లి, బొబ్బిలి - ఫోను 9440771327
- స్వామివివేకానంద ఇంజినీరింగు కళాశాల, కలువరాయి, బొబ్బిలి- ఫోను: 08944 257596
- భాస్కర పాలిటెక్నికల్, ఎంసీఎ కళాశాల, కోమటిపల్లి, బొబ్బిలి - ఫోను: 08944 257536
- భాస్కర పాలిటెక్నికల్ కళాశాల, కోమటిపల్లి, బొబ్బిలి - ఫోను: 9885250563
- గోకుల్ ఇంజినీరింగు కళాశాల, పిరిడి, బొబ్బిలి మండలం - ఫోను: 9440807498
- ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, ఐటిఐ కాలనీ, బొబ్బిలి-ఫోను: 8886882156
- విజడ్-ఎన్199.జెపిజి : బొబ్బిలి కోట
- విజడ్-ఎన్200.జెపిజి : బొబ్బిలిలో పురాతన కట్టడాల్లో ఇదొకటి
- విజడ్-ఎన్201.జెపిజి : అలనాటి బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన ఆయుధాలు
- విజడ్-ఎన్202.జెపిజి : బొబ్బిలి మ్యూజియంలో భద్రపరచిన కత్తులు, బళ్లాలు
- విజడ్-ఎన్203.జెపిజి : బొబ్బిలి యుద్ధం స్మారక స్తంభం
పాఠశాలలు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 434, మండలపరిషత్తు 1697, పురపాలకసంఘం 78, ఎయిడెడ్ 76, అన్‌ఎయిడెడ్ 105 పాఠశాలలున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, జామి
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, అలమండ
- జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల, అలమండ
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, కుమరాం
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, లొట్లపల్లి
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, విజినిగిరి
- కస్తూరిభా పాఠశాల, కుమరాం
- తాటిపూడి గురుకుల జూనియర్ కళాశాల, శృంగవరపుకోట
- జిల్లా పరిషత్తు బాలికల పాఠశాల, శృంగవరపుకోట.
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శృంగవరపుకోట. ఫోన్: 08966 276903
- ఆర్.సి.ఎం పాఠశాల (ఎయిడెడ్), శృంగవరపుకోట. ఫోన్: 08966 275288
- గురుకుల పాఠశాల, తాటిపూడి. ఫోన్ : 08966 277700
- నవోదయ పాఠశాల, కిల్తంపాలెం. ఫోన్ : 08966 277866.
ప్రయివేటు పాఠశాలలు:
శృంగవరపుకోట
- అమర్ కాన్సెప్ట్ స్కూల్, బాలాజీనగర్, పోలీసు స్టేషను వెనుక, . ఫోన్: 08966 276099
- రవీంధ్ర భారతి, ఫోన్: 92489 28073
- కేండ్రిడ్జి పాఠశాల, ఎంపీడీవో కార్యాలయం పక్కన, ఫోన్: 87902 76768
- గౌరి విద్యానికేతన్, భవానీనగర్, ఫోన్: 98661 68295
- మైత్రి విద్యానికేతన్, పోతనాపల్లి ఫోన్: 99086 67358
- ఆక్స్‌ఫర్డు పాఠశాల, రామ్‌నగర్. ఫోన్: 93925 50778
- రామకృష్ణ మోడల్‌స్కూల్, చైతన్య కళాశాల పక్కన, . ఫోన్: 94949 77433
- రామన్ స్కూల్, శ్రీనివాసా కాలనీ, . ఫోన్: 94411 55345
- రవితేజ స్కూల్, మెయిన్‌రోడ్డు, ఫోన్: 99497 21673
- శాంతినికేతన్ స్కూల్, టీచర్సు కాలనీ, . ఫోన్: 98660 70092
- శ్రీరవితేజ స్కూల్, రామకృష్ణ థియేటర్ వెనుక, ఫోన్: 08966 275329, 94402 55429
- సర్వేపల్లి విద్యానికేతన్, శ్రీనివాసకాలనీ. . ఫోన్: 91332 21424
- వాసవీ స్కూల్, గాంధీనగర్, ఫోన్: 94904 98325, 94927 46351
- శ్రీవెంకటేశ్వర విద్యాపీఠ్, పుణ్యగిరి రోడ్డు, ఫోన్: 08966 276522
- విజ్ఞానజ్యోతి పాఠశాల, గాంధీనగర్, . ఫోన్: 98664 28595
- వికాస్ స్కూల్, గాంధీనగర్, . ఫోన్: 98852 36251, 94409 34298
- రవీంద్ర స్కూల్, ధర్మవరం. ఫోన్ : 75693 95217
- సత్యసాయి పాఠశాల, వేములాపల్లి. ఫోన్: 90002 48128
బొబ్బిలి
- అభ్యుదయ పాఠశాల, జెండావీధి, ఫోన్ నెం.08944-254313.
- విజేత హైస్కూలు, జెండావీధి, ఫోన్‌నెం:08944 253278
- గాయత్రీ, హైస్కూలు, వెలమవారి వీధి,: ఫోన్‌నెం:08944 253366
- ఐరీష్ పబ్లిక్ పాఠశాల, ఫైర్‌స్టేషన్, స్వామివారి వీధి, ఫోన్‌నెం: 08944 255266
- సెవెంత్‌డే పాఠశాల, పాత బస్టాండ్, 08944-255585
- చైతన్య విద్యా నికేతన్, సాయినగర్, 08944 254370
- నోబుల్ ఈ టెక్నో పాఠశాల, రైల్వేస్టేషన్ కూడలి, ఫోన్‌నెం: 08944 254262
- శ్వేతా చలపతి టెక్నో పాఠశాల, రావువారి వీధి, ఫోన్: 08944 255677
- వెంకటేశ్వర హైస్కూలు, ఫోన్ నెం: 08944-253256
- భాష్యం పబ్లిక్ పాఠశాల, చర్చి సెంటర్, 9603544551
- రవీంద్రభారతి, బలిజిపేట రోడ్డు, 9248928072
- నారాయణ ఈ టెక్నో పాఠశాల, రెండు కోటల జంక్షన్, ఫోన్ నెంబర్: 08944-253544
- శ్రీకృష్ణవేణి టాలెంట్ పాఠశాల, మెహర్ కాలనీ, ఫోన్ నెం: 9247008802
కళాశాలలు
జూనియర్ కళాశాలలు 29 ప్రభుత్వ, 6 ప్రయివేట్ ఎయిడెడ్, 58 అన్‌ఎయిడెడ్ కళాశాలలున్నాయి.
డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్ ఒక మెడికల్, 12 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి.
ప్రైవేటు పరంగా 86 జూనియర్ కళాశాలల్లో 25 ప్రభుత్వానివి.
డిగ్రీ కళాశాలలు 120 ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో సాలూరు, పార్వతీపురంలలో ఒక్కొక్కటి ఉన్నాయి. బొబ్బిలి, విజయనగరం ఎయిడెడ్ కళాశాలలున్నాయి. మిగిలినవన్నీ ప్రయివేటు కళాశాలలే.
ప్రభుత్వ కళాశాలలు
- శృంగవరపుకోట. ఫోన్: 08966 276046
- డెంకాడ, ఫోన్: 9908354090
- పార్వతీపురం, 08963 221401
- నెల్లిమర్ల, 08922 244237,
- సీతానగరం, ఫోన్ నెం.08944 250200
ప్రైవేటు కళాశాలలు
బొబ్బిలి
- రాజాఆర్.ఎస్.ఆర్.కె రంగారావు కళాశాల, కళాశాల రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో, ఫోన్ నెం: 9247260168
- గాయిత్రీ జూనియర్ కళాశాల, పాత పోస్టాఫీసు, 08944-253366.
- సత్యసాయి జూనియర్ కళాశాల: మహరాణి పేట, ఫోన్ నెం: 9490085634.
- తాండ్ర పాపారాయ జూనియర్ కళాశాల, మహారాణి పేట, :ఫోన్ నెం: 9440540168.
- విద్వాన్ డిగ్రీ కళాశాల, మహారాణిపేట, : ఫోన్‌నెం: 9440690999
- విద్వాన్ జూనియర్ కళాశాల, ఫూల్‌బాగ్, ఫోన్‌నెం: 08944 253856.
- గాయత్రీ డిగ్రీ కళాశాల, నాయుడు కాలనీ, ఫోన్ నెం: 08944-253631.
- సాయి వికాస్ జూనియర్ కళాశాల, వెలమవారి వీధి, :ఫోన్ నెం: 08944 255654.
గరివిడి
- ఎస్‌డిఎస్‌స్వయంప్రతిపత్తి డిగ్రీకళాశాల,.ఫోన్‌నెంబరు08952282067.
- శ్రీరాంజూనియర్‌ఎయిడెడ్ కళాశాల. పోన్‌నెంబరు: 08952282084.
నెల్లిమర్ల
- చక్ర జూనియర్ కళాశాల, (9440963560),
- పీఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల, (9441609906),
- చంద్ర కళాదేవి శారదా డిగ్రీ కళాశాల, (9441632328),
శృంగవరపుకోట
- చైతన్య డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఫోన్: 08966 276656
- శ్రీనివాస జూనియర్ కళాశాల , ఫోను నెంబరు: 08952-280573
- శ్రీ వెంకటరమణ ప్రైవేటు జూనియర్ కళాశాల, ఫోను నెంబరు: 9849327147
- శ్రీ సత్యరామ డిగ్రీ కళాశాలలో, ఫోను నెంబరు: 08952-2680573
- ఎ.వి.ఎన్ డిగ్రీ కళాశాల, ఫోన్: 96422 59554
- ఐ.వి.ఎన్ డిగ్రీ కళాశాల, ఫోన్: 94907 31911
- బాపూ జూనియర్ కళాశాల, అలమండ. ఫోన్: 94926 20486
- శోభా జూనియర్, డిగ్రీ, బి.ఇడి కళాశాలు, మెయిన్‌రోడ్డు, జామి, ఫోన్: 9705075448
- ఉదయ్ డిగ్రీ కళాశాల, జామి, ఫోన్: 9966382878
- విజ్ఞానజ్యోతి జూనియర్ కళాశాల, భీమసింగి. ఫోన్: 8019223449
- భాస్కర కళాశాల- పార్వతీపురం, 220323
- ఎస్.వి.డి-- పార్వతీపురం, 221203
- వై.కె.ఎం. ఎడ్యుకేషనల్ సొసైటీ బి.ఇడి. కళాశాల, మరిపివలస, ఫోన్ నెం. 09844 201136
- వివేకవర్థిని భాస్కర్ డిగ్రీ కళాశాల, చినభోగిలి, ఫోన్ నెం. 08944 250929
- లెండికళాశాల-జోన్నాడ, ఫోన్: 08922-241111
శిక్షణా కేంద్రాలు
ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు
- ఐటీఐ , బొబ్బిలి
- సూర్య ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, జామి
- శ్రీ సంజయ్ గాంధీ మెమోరియల్ ఐటీసీ, పార్వతీపురం
- మానస ఐటీసీ, విజయనగరం
- విశ్వభారతి ఐటీసీ, దవలేశ్వరం, విజయనగరం
- శ్రీ శ్రీనివాస ఐటీసీ, బొబ్బిలి
- అసోసియేటెడ్ టెక్నిషియన్స్ ఐటీసీ, విజయనగరం
- ఇందిర ఐటీసీ, విజయనగరం,
- భవాని ఐటీసీ, ఎస్.కోట
- శ్రీ ఉమా భారతి ఐటీసీ, ఎస్.కోట
- శ్రీమతి సరోజిని ఐటీసీ, గరివిడి
- ప్రభుత్వ ఐటీసీ, భద్రగిరి
- గాయత్రి ఐటీసీ, బొండపల్లి
- ప్లాటినం ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, విజయనగరం
- ప్రభుత్వ ఐటీఐ, విజయనగరం
- డా. అంబేద్కర్ మెయోరియల్ ఐటీసీ, విజయనగరం
- విశ్వభారతి ఐటీసీ, కొత్తవలస
- పీఎస్‌ఎన్ ఐటీసీ, విజయనగరం
- బాలాజీ ఐటీసీ, గజపతినగరం
- జ్యోతి ఐటీసీ, పార్వతీపురం
- శ్రీ చైతన్య ఐటీసీ, విజయనగరం
వృత్తి విద్య
ఇంజినీరింగ్ కళాశాలలు
- అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, భోగాపురం, విజయనగరం- ఫోన్: 08933 226739
- అవంతి రీజెర్చ్ అండ్ టెక్నాలజీ అకాడమీ, భోగాపురం, విజయనగరం - ఫోన్: 08922 201035
- బృందావన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, బొబ్బిలి- ఫోన్: 9440807499
- కోస్టల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్, కొత్తవలస - ఫోన్: 08966 201305/6
- గోకుల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పిరిడి, బొబ్బిలి- ఫోన్: 08944 259189/154
- జేఎన్‌టీయూ ఆఫ్ ఇంజినీరింగ్, విజయనగరం- ఫోన్: 08922 277388
- లెండి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, డెంకాడ, విజయనగరం- ఫోన్: 9440564711
- మహారాజా విజయరాం గజపతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజయనగరం- ఫోన్: 08922 241199/ 241039
- మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, కొంగవానిపాలెం, భోగాపురం- ఫోన్: 08922 248600
- ప్రవీణ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, డెంకాడ, విజయనగరం- ఫోన్: 08922 243944/ 243844
- శ్రీ గణేశ్వరి రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఫర్ ఉమెన్, భోగాపురం - ఫోన్: 08922 202356
- సెయింట్ థెరిసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గరివిడి - ఫోన్: 08952 281061/62
- స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కాలేజ్, కలువరాయి, బొబ్బిలి - ఫోన్:08944 257599
- తాండ్ర పాపారాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, కోమటిపల్లి, బొబ్బిలి- ఫోన్: 08944 254800
వైద్యకళాశాలలు
- మహరాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నెల్లిమర్ల- ఫోన్: 08922 244333
నర్సింగ్ కళాశాలలు
- వెంకటపద్మ స్కూల్ ఆఫ్ నర్సింగ్, విజయనగరం,
- లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, విజయనగరం
- మహారాజ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయనగరం
- తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్, విజయనగరం- ఫోన్: 08922 244333
ఫార్మశీ కళాశాలలు
- అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ సైన్సెస్, భోగాపురం - ఫోన్: 08933 226739
- బృందావన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, బొబ్బిలి - ఫోన్:
- గోకుల్ కాలేజ్ ఆఫ్ ఫార్మశీ, బొబ్బిలి - ఫోన్: 08944 259189
- మహరాజా కాలేజ్ ఆఫ్ ఫార్మశీ, విజయనగరం - ఫోన్: 08922 277255
- శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫార్మశీ, గజపతినగరం - ఫోన్:
- సెయింట్ యాన్స్, విజయనగరం - ఫోన్: 08922 230577
బీఈడీ కళాశాలలు
- భవాని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, డెంకాడ, విజయనగరం - ఫోన్:
- బీఎస్‌ఎన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొత్తవలస- ఫోన్: 08966 273032
- క్రైస్ట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొత్తవలస- ఫోన్:
- డా. పీవీజీ రాజా సాహెబ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విజయనగరం - ఫోన్: 08922 225402/9848145019
- గాయత్రి ఎడ్యుకేషన్, గొట్లాం - ఫోన్: 08922 227325
- కె.పైడితల్లి నాయుడు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గంట్యాడ - ఫోన్: 08922 227353
- మహేశ్వరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ - ఫోన్: 08944 201299
- ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విజయనగరం - ఫోన్: 08922 223840
- పురందేశ్వరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్; గజపతినగరం - ఫోన్: 9966484125
- ఎస్‌ఏఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విజయనగరం - ఫోన్:
- సిరికి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ వుమెన్; ఎస్.కోట - ఫోన్: 08966 275919
- శ్రీ అశోక్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విజయనగరం- ఫోన్: 08922 252067
- శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సాలూరు - ఫోన్: 08944 255102
- శ్రీ కొల్ల అప్పలనాయుడు కాలేజ్ ఎడ్యుకేషన్, గజపతినగరం - ఫోన్: 08965 285848
- శ్రీ తాండ్రపాపారాయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బొబ్బిలి - ఫోన్: 08944 254800
- సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గరివిడి - ఫోన్: 08952 280440
- యనమండ్ల కమల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్.కోట- ఫోన్: 08966 276973
- ఎర్ర కృష్ణమూర్తి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మరిపివలస - ఫోన్: 08963 201136
పాలిటెక్నిక్ కళాశాలలు
- ఎంఆర్‌ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విజయనగరం
- తాండ్రపాపారాయ పాలిటెక్నిక్ కళాశాల, బొబ్బిలి
- బాస్కర పాలిటెక్నిక్, బొబ్బిలి
- షిరిడి సాయి డిప్లమో ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సీతానగరం
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పార్వతీపురం
- స్వామి వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల, బొబ్బిలి
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విజయనగరం
డైట్ కళాశాలలు
- విజయనగరంబీఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొత్తవలస
- తాండ్రపాపారాయణ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, బొబ్బిలి
- పరమేశ్వరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కలవరాయి, బొబ్బిలి
- శ్రీ షిరిడిసాయి ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, ఎస్.కోట
- సిరికి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఫర్ వుమెన్, ఎస్.కోట
- యనమండ్ల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్.ఆర్.పేట, ఎస్.కోట- ఫోన్: 08922 275511 ఎంఆర్‌వీఆర్‌జీఆర్ న్యాయ కళాశాల, విజయనగరం - ఫోన్: 08922 275912
- శ్రీ రాజా హిందీ శిక్షక్ ప్రశిక్షణ మహావిద్యాలయ, పార్వతీపురం - ఫోన్: 08963 61636
ఆధారము: ఈనాడు