విద్య
ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926లో ఆవిర్భవించింది. 85 ఏళ్ల చరిత్ర గల విశ్వవిద్యాలయం విశాఖలో సుమారు 450 ఎకరాల్లో విస్తరించింది. ప్రస్తుతం విశ్వ విద్యాలయంలో ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, న్యాయ కళాశాలలతో పాటు మహిళా ఇంజినీరింగ్ కళాశాల కూడా ఉంది. ఏయూ ప్రాంగణంలో అన్ని విభాగాల్లో కలిపి సుమారు ఐదువేలకు పైగా విద్యార్థులు ఉంటున్నారు. ఈ విద్యార్థులందరికీ ఐదు కళాశాలల ఆధ్వర్యంలో వసతిగృహాలు ఉన్నాయి. అత్యున్నత సదుపాయాలు, ప్రయోగశాలలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీలో సుమారు 400 మంది వరకు బోధన సిబ్బంది ఉన్నారు. మొట్టమొదటి వీసీగా కట్టమంచి రామలింగారెడ్డి (సర్ సి.ఆర్.రెడ్డి) వ్యవహరించగా ఇప్పటివరకు 16 మంది వీసీలు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ ఇన్‌ఛార్జి వీసీగా ఉన్నారు. ఏయూలో 60కు పైగా విభాగాలు ఉన్నాయి. 22 ఆర్ట్స్ కోర్సులు, 22 సైన్స్ కోర్సులు, 17 ఇంజినీరింగ్ కోర్సులు, 12 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి.
విభాగాలు - ఫోన్ నంబర్లు:
- ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2844666
- సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2754615, 2844888
- ఫార్మస్యూటికల్ సైన్స్ ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2844923, 2745647
- ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2754586, 2844771
- న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2844777
- ఏయూ దూరవిద్య కేంద్రం ఫోన్ నంబర్లు: 0891-2844142, 2844143, 2844277
- ఏయూ ఎంక్వయిరీ : 2755993, 2844197
- ఎక్స్ఛేంజ్: 0891-2844000
- రిజిస్ట్రార్ కార్యాలయం 0891-284411, 284422
- వీసీ కార్యాలయం : 0891-2844222, 2575464
- రెక్టార్ కార్యాలయం : 0891-284411
- డీన్ యూజీ పరీక్షలు: 0891-284488
- డీన్ పీజీ కోర్సులు: 0891-284466
- పరీక్షల నిర్వహణాధికారి 0891-2844177
విద్యాలయాల నిలయంగా భీమిలి నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. విశాఖ జిల్లాలో ఎక్కడాలేనన్ని విద్యాసంస్థలు ఈ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఉన్నత విద్యారంగం ఇక్కడ ఎంతగానో అభివృద్ధి చెందింది. వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ ప్రాంతంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. గీతం యూనివర్శిటీ ఎండాడ ప్రాంతంలో ఉండగా మధురవాడ, ఆనందపురం, తగరపువలస ప్రాంతాల్లో ఉన్నత విద్యాసంస్థలు వృత్తివిద్యాకేంద్రాలు ఇంజినీరింగ్ కళాశాలలు విద్యాసేవలు అందిస్తున్నాయి. జిల్లాలో ఏకైక నవోదయ విద్యాలయం ఇక్కడ ఉండగా బాలికల కోసం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాల, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు భీమిలిలో ఉన్నాయి. ప్రతీ ఏడాది వేలాదిమంది విద్యార్థులు ఈ ప్రాంతం నుంచి చదువులు పూర్తిచేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టెక్నోస్కూలు కొమ్మాది వద్ద ఏర్పాటైంది. బి.ఇడి. కళాశాలలు నాలుగు ఉండగా ఉపాధ్యాయుల శిక్షణ కోసం ఉన్న ఏకైక డైట్ ఈ నియోజకవర్గ కేంద్రమైన భీమిలిలో ఉంది.
గీతం విశ్వవిద్యాలయం
గీతం ఇంజినీరింగ్ కళాశాలను 1980లో అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి వాల్తేరు ఆర్టీసీ డిపో ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కళాశాలను రుషికొండ ప్రాంతానికి 1983లో తరలించి అంచలంచెలుగా రాష్ట్రం వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంతరించుకునే రీతిలో అభివృద్ధి చేశారు. సుమారు 145 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గీతం కళాశాల.. గీతం విశ్వవిద్యాలయంగా 2007 ఆగస్టులో అవతరించింది. తొలి ఉపకులపతిగా ఆచార్య గంగాధరరావు నియమితులయ్యారు. గంగాధరరావు అనంతరం జి.సుబ్రహ్మణ్యం ప్రస్తుత ఉపకులపతిగా విధులు నిర్వహిస్తున్నారు. యూనివర్శిటీలో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్, ఫార్మసీ, ఫారిన్‌ట్రేడ్, దంత వైద్య విభాగాల్లో కళాశాలలు ఉన్నాయి. సుమారు 12 వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో వసతి గృహాలు నెలకొల్పారు. దీంతో పాటు రెండేళ్ల క్రితం గీతం దూర విద్య కేంద్రాన్ని దొండపర్తిలో స్థాపించారు. ఈ కేంద్రంలో సుమారు ఆరువేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఏకైక డిగ్రీ కళాశాల: భీమిలి నియోజకవర్గంలో 214 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 36 ఉన్నాయి. భీమిలి కేంద్రంగా పురాతనమైన ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల భీమిలిలో మాత్రం ఒకొక్కటి ఉన్నాయి. ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలు తగరపువలస, ఆనందపురం, పద్మనాభం, మధురవాడ ప్రాంతంలో పనిచేస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల ఏర్పాటు ప్రతిపాదనల స్థాయిలోనే ఉండిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్నత పాఠశాలల్లో చదివి పదవ తరగతి ఉత్తీర్ణత చెందినవారు ఇంటర్మిడియేట్ ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవవలసి వస్తోంది. ఇంటర్ పూర్తయిన వారికి మాత్రం అవసరమైన అన్ని కళాశాలలు ఇక్కడే ఉన్నాయి.
విద్యార్థుల హాజరు: భీమిలి నియోజకవర్గంలో వివిధ ఉన్నత పాఠశాలల ద్వారా ప్రతి సంవత్సరం ఆరువేల మందికిపైగా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు రెండువేలమంది వెళుతున్నారు. బీఈడీ కళాశాలల ద్వారా 640 మంది, ఇంజీనిరింగ్ కళాశాలల్లో వివిధ ట్రేడుల ద్వారా 3600 మంది ప్రతీ ఏడాది పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులు విద్యాలయాలకు హాజరుకావడానికి రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రాథమిక తరగతులకు ప్రైవేటు విద్యాసంస్థలు బస్సు సదుపాయాలను కల్పిస్తుండగా ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నవారు ప్రైవేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తోంది. చాలా ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు కూడా లేవు.
కార్పొరేటు విద్యాసంస్థలు: విద్యాలయాలకు కేంద్రంగా ఉన్న భీమిలిలో అనేక కార్పొరేట్ సంస్థలు తమ విద్యాలయాలను ఏర్పాటుచేస్తున్నాయి. కొన్ని బ్రాంచిలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సంగివలస వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాసంస్థ ఏర్పటు అవుతోంది. చాలా సంస్థలు తమ భవనాలను నిర్మించుకోవడానికి స్థలాలను కూడా సేకరిస్తున్నాయి. రానున్న కాలంలో విద్యా సంస్థలకు కేంద్రంగా ఈ ప్రాంతం మరింత ప్రాధాన్యత సంతరించుకుటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
పాఠశాలలు
- ప్రాధమిక పాఠశాలలు 3364
- ప్రధమికోన్నత పాఠశాలలు 681
- ఉన్నత పాఠశాలలు 670
- ప్రభుత్వ యాజమాన్యంలో.. 934
- ప్రైమరీ 713
- ప్రాధమికోన్నత పాఠశాలలు 82
- ఉన్నత పాఠశాలలు 139
- జిల్లా పరిషత్ యాజమాన్యంలో..2838
- జీవీఎంసీ యాజమాన్యంలో..149
- ప్రాధమిక పాఠశాలలు 118
- ప్రాధమికోన్నత పాఠశాలలు 4
- ఉన్నత పాఠశాలలు 27
- ఎయిడెడ్ మెత్తం పాఠశాలలు.. 90
- ప్రాధమిక పాఠశాలలు 51
- ప్రాథమికోన్నత పాఠశాలలు 11
- ఉన్నత పాఠశాలలు 28
- అన్ ఎయిడెడ్ మొత్తం పాఠశాలలు 705
- ప్రాధమిక పాఠశాలలు 196
- ప్రాథమికోన్నత పాఠశాలలు 280
- ఉన్నత పాఠశాలలు 229
సబ్బవరం
- జెడ్పీ హైస్కూల్ ఆరిపాక జయలక్ష్మి 9885013511
- జెడ్పీ హైస్కూల్ రావులమ్మపాలెం క్రాంతిదాస్ 9966912547
- జెడ్పీ హైస్కూల్ నారపాడు కె.ఎస్.ఎన్.మూర్తి 9290068022
- జెడ్పీ హైస్కూల్ ఎం.ఎన్.పాలెం సి.లీలావతి 9985450962
- జెడ్పీ హైస్కూల్ టి.వి.పాలెం పి.ఈశ్వరరావు 9985273258
ప్రభుత్వ పాఠశాలలు
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల(పెదముషిడివాడ) 9440641707
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల(లంకెలపాలెం) 9885048048
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల(లేమర్తి) 98855 96037
- జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల (పరవాడ) 9392654565
- జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (పరవాడ) 9393104093
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల(దేశపాత్రునిపాలెం) 9989009673
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల(ధర్మారాయుడుపేట) 9502795097
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల(వాడచీపురుపల్లి) 9866067598
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల(ముత్యాలమ్మపాలెం) 9491552477
- ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల వాడచీపురుపల్లి: 9949550259
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల(తానాం): 9440332952
- బాలికల గురుకల పాఠశాల(తానాం): 9866559620
ప్రయివేటు పాఠశాలలు
- సర్వజ్ఞ పబ్లిక్ స్కూల్(పరవాడ): 9849051333
- ఉషోదయ పబ్లిక్ స్కూల్(పరవాడ): 9949257666
- ఎస్.ఎల్.వి.ఎస్ పబ్లిక్ స్కూల్(పెదముషిడివాడ): 8978784499
- సంపత్ విద్యానికేతన్(లంకెలపాలెం) 9912511055
- శాంతి టాలెంట్ స్కూల్(లంకెలపాలెం): 9966265945
- ఎ.బి.ఎస్. పబ్లిక్ స్కూల్(ఫార్మాసిటీ కాలనీ) 9885317728
ప్రభుత్వ వసతిగృహాలు
- బీసీ బాలుర వసతిగృహం(పరవాడ) 9849704595
- ఎస్సీ బాలికల వసతిగృహం( పరవాడ) 9440615462
- ఎస్సీ బాలుర వసతి గృహం( వాడచీపురుపల్లి) 9949868466
- బీసీ బాలికల వసతి గృహం( మెట్టపాలెం) 9890835473
- బీసీ బాలుర వసతి గృహం( తానాం) 99488 12847
- బీసీ బాలుర వసతి గృహం( లంకెలపాలెం) 94902 36119
పెందుర్తి ప్రైవేట్ విద్యాసంస్థలు:
- లిటిల్ ఫ్లవర్స్ హైస్కూల్ (పెందుర్తి) ఫోన్: 0891-2764667
- భాష్యం పబ్లిక్‌స్కూల్ (పెందుర్తి), ఫోన్: 0891-2000059
- నవ్యవికాస్ స్కూల్ (పెందుర్తి) ఫోన్: 9885470376
- పెమిక్ స్కూల్ (పెందుర్తి) ఫోన్: 0891-2000123
- డే పబ్లిక్ స్కూల్ (పెందుర్తి) ఫోన్: 939107009
- లార్డ్స్ సెలిస్టియల్ స్కూల్ (పెందుర్తి) ఫోన్: 0891-2764005
- ఎ.పి సాంఘిక సంక్షేమ పాఠశాల (పెందుర్తి) ఫోన్: 0891-6588086
- ఆక్స్‌ఫర్డ్ టాలెంట్‌స్కూల్ (సుజాతనగర్) ఫోన్: 9908661303
- అమర్ కాన్సెప్ట్ స్కూల్ (పెందుర్తి), ఫోన్: 9603366991
- మినర్వా పబ్లిక్ స్కూల్ (చినముషిడివాడ) ఫోన్: 0891-2001227
- ప్రగతి పబ్లిక్ స్కూల్ (పెందుర్తి), ఫోన్: 9885423243
- శ్రీప్రకాష్ విద్యానికేతన్ (పెందుర్తి), ఫోన్: 9959227374
- విద్యోదయ గ్రామార్ స్కూల్ (సుజాతనగర్), ఫోన్: 9948540155
- స్వామి వివేకానంద విద్యానికేతన్ (చినముషిడివాడ) ఫోన్: 9866120924
- గురు ఇ.ఎం.ఎఫ్.స్కూల్ (చినముషిడివాడ), ఫోన్: 0891-6466955
- మహతి పబ్లిక్‌స్కూల్ (పురుషోత్తపురం), ఫోన్: 0891-276789
- భాష్యం రెసిడెన్సియల్ స్కూల్ (చినముషిడివాడ) ఫోన్: 99488168822
పెందుర్తిలో.. పాఠశాలలు
- నియోజకవర్గంలో 32 జడ్పీ పాఠశాలలు, 12 ప్రాథమికోన్నత పాఠశాలలు, 152 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
- ప్రయివేటు పాఠశాలలు పెందుర్తి మండలంలో 17, పరవాడ మండలంలో 7, సబ్బవరం మండలంలో 4 పనిచేస్తున్నాయి.
విశాఖ ఉత్తరంలో..
- జీవీఎంసీ ఉన్నత పాఠశాలలు
- టీపీటీ కాలనీ
- ఎన్‌జీజీఓస్ కాలనీ(అక్కయ్యపాలెం)
- మధురానగర్
- లలితానగర్
- మాధవధార
- కప్పరాడ
- ఇవి కాకుండా పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి, కృష్ణ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇటీవలే గోదావరి పాఠశాలను సాలగ్రామపురంలోని కృష్ణా పాఠశాలలో విలీనం చేశారు. దీనిని జీవీఎంసీకి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- గురుద్వార కూడలి వద్ద వసంతబాల విద్యోదయ ఎయిడెడ్ పాఠశాల ఉంది.
జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలు
- నక్కవానిపాలెం
- మధురానగర్
- రాజేంద్రనగర్
- శాంతినగర్
- వెంకటేశ్వరకాలనీ
- రైల్వేన్యూకాలనీ
- తిక్కవానిపాలెం
- రాంజీ ఎస్టేట్
- మాధవధార
- ఎన్‌జీజీఓస్ కాలనీ (అక్కయ్యపాలెం)
- ముస్లిం తాటిచెట్లపాలెంలో ఉర్దూ పాఠశాల ఉంది.
ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు
- శారద విద్యానిలయం (నక్కవానిపాలెం)
- నలంద టాలెంట్ స్కూలు (సీతమ్మధార)
- ఆదర్శ్ టాలెంట్ స్కూలు (సీతమ్మధార)
- ఎస్.ఎఫ్.ఎస్. స్కూలు (సీతమ్మధార)
- సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల (సీతమ్మధార)
- శ్రీప్రకాష్ విద్యానికేతన్ (సీతమ్మధార)
- ప్రెసిడెన్షియల్ స్కూల్ (సీతమ్మధార)
- పొలాక్స్ స్కూలు (సీతమ్మధార)
- శ్రీకృష్ణ విద్యామందిరం (సీతంపేట)
- భాష్యం పాఠశాల(ద్వారకానగర్)
- రవీంద్రభారతి (ద్వారకానగర్)
- హరగోపాల్ పాఠశాల(తాటిచెట్లపాలెం)
- సక్సెస్ అండ్ సక్సెస్ (తాటిచెట్లపాలెం)
- బెల్‌మౌంట్ (తాటిచెట్లపాలెం)
- విజ్ఞాన్ పాఠశాల (కంచరపాలెం)
- మహతి (మురళీనగర్)
- ఎంఎస్‌ఎన్ పాఠశాల (మురళీనగర్)
- సౌజన్య ఇంటర్నేషనల్ (మురళీనగర్)
- బాలభాను విద్యాలయం (మురళీనగర్)
- సిస్టర్స్ కాన్వెంట్ (మురళీనగర్)
- సూర్యోదయ (మురళీనగర్)
- ప్లే అండ్ లెర్న్ (మురళీనగర్)
- మాధవ మురళి (మాధవధార)
- నారాయణ పబ్లిక్ స్కూల్ (మాధవధార)
- అనకాపల్లిలో..పాఠశాలలు
- ప్రాథమిక పాఠశాలలు: 129
- ప్రాథమికోన్నత పాఠశాల: 41
- ఉన్నత పాఠశాలలు: 25
గాజువాకలో..పాఠశాలలు
గాజువాక మండలంలో ప్రాథమిక పాఠశాలలు-44, ఉన్నత పాఠశాలలు-6 ఉన్నాయి. పెదగంట్యాడ మండలంలో ప్రాథమిక పాఠశాలలు-33, ఉన్నత పాఠశాలలు-3 ఉన్నాయి.హైస్కూల్స్: ాజువాక, నడుపూరు, ఇస్లాంపేట, అక్కిరెడ్డిపాలెం, మింది, కణితి,
అక్కిరెడ్డిపాలెం, అగనంపూడి, గంగవరం
6 నుంచి 10 తరగతులకు సుమారు 6 వేలమంది బాలబాలికలు చదువుతున్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో 30 వేలమంది బాలిబాలికలు చదువుతున్న్లు అంచనా.
హైస్కూల్ ఉపాధ్యాయుల సంఖ్య: 172 మంది(రెగ్యులర్ టీచర్స్)
మాడుగులలో..
- జిల్లా పరిషత్ హైస్కూల్ : 08
- ఐటీడీఏ పాఠశాలలు : 2
- ప్రాథమిక పాఠశాలలు : 49
- ప్రాథమికోన్నత పాఠశాలలు : 9
- కాన్వెంట్లు : 7
- చీడికాడ హైస్కూలు : 8
- ప్రాథమిక : 54
- దేవరాపల్లి ప్రాథమిక పాఠశాలలు : 55
- ప్రాథమికోన్నత పాఠశాలలు : 10
- ప్రాథమికోన్నత పాఠశాలలు : 10
- హైస్కూలు : 1
- ఏపీ ఆశ్రమ పాఠశాల : 1
- కస్తూరిబా పాఠశాల : 1 ప్రిన్సిపల్ యజ్ఞభూషణరావు (9642233075)
- కె.కోటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల
- కింతాడ సాయికిరణ్ డిగ్రీ కళాశాల (9440119751)
- ఆనందపురం పివిసి వృత్తి విద్యా కళాశాల (9441264246)
- కె.కోటపాడు ఎస్టీ జూనియర్ కళాశాల
- కె.కోటపాడు అయ్యన్న జూనియర్ కళాశాల (08934 241062)
- కె.కోటపాడు : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు - 7
- ప్రాథమిక పాఠశాలలు : 48
- ప్రాథమిక ఉన్నత పాఠశాలలు - 10
పాడేరులో..
- పాడేరు: ప్రాథమిక పాఠశాలలు 128, ప్రాథమికోన్నత పాఠశాలలు 13, ఉన్నత పాఠశాలలు 11, ప్రత్యామ్నయ పాఠశాలలు 30
- జి.మాడుగుల: 116, ప్రాథమికోన్నత పాఠశాలలు 9, ఉన్నత పాఠశాలలు 8, ప్రత్యామ్నయ పాఠశాలలు 29
- చింతపల్లి: ప్రాథమిక పాఠశాలలు 132, ప్రాథమికోన్నత పాఠశాలలు 16, ఉన్నత పాఠశాలలు 10, ప్రత్యామ్నయ పాఠశాలలు 31
- జి.కే వీధి: ప్రాథమిక పాఠశాలలు 100, ప్రాథమికోన్నత పాఠశాలలు 20, ఉన్నత పాఠశాలలు 10, ప్రత్యామ్నయ పాఠశాలలు 27
- కొయ్యూరు: ప్రాథమిక పాఠశాలలు 99, ప్రాథమికోన్నత పాఠశాలలు 12, ఉన్నత పాఠశాలలు 9, ప్రత్యామ్నయ పాఠశాలలు 30
ప్రైవేటు స్కూళ్లు జాబితా
- పాడేరు: 4
- జి.మాడుగుల: 2
- చింతపల్లి: 3
- జి.కె.వీధి: 1
- కొయ్యూరు: 2
ఇవి కాకుండా ఏజెన్సీ పదకొండు మండలాల్లో 115 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి.
ఎలమంచిలిలో.. పాఠశాలలు
- నవోదయ, శివాజీ : 9296256110
- భవానీ, సంతోష్ : 9989328028
- టువర్డ్స్, సుధీర్ : 99499534326
- వికలాంగుల పాఠశాల, పట్నాయక్ : 9246088944
- హంసవాహిణి, ఉప్పరం : 9248781244
- రవీంద్ర పబ్లిక్ హైస్కూల్ : 9441341539
- ప్రభుత్వ ప్రాథమిక : 48, ప్రాథమికొన్నత : 10, ఉన్నత : 09
- ప్రయివేటు స్కూల్స్ ప్రాథమిక : 12, ప్రాథమికొన్నత : 12, ఉన్నత:13
- ఆంధ్రాపబ్లిక్ స్కూల్, ప్రిన్సిపల్ : 9908865693
- విశాఖ పబ్లిక్ స్కూలు, ప్రిన్సిపల్ : 9985748731
- ప్రేరణ స్కూల్స్, ప్రిన్సిపల్ : 9394752754
- అచ్యుతా, కరస్పాండెంట్ : 9441141145
- శంకర్ పబ్లిక్ స్కూల్ : 9866462806
- ప్రాథమిక పాఠశాలలు : 39
- ప్రాథమికొన్నత పాఠశాలలు : 7
- ఉన్నత పాఠశాలలు0 : 6
- నర్సీపట్నం మండలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 40, ఉన్నత ప్రాథమిక పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు 10 ఉన్నాయి.
- 22 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.
కళాశాలలు
దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్‌బ కళాశాల.
షీలానగర్ వికాస్ కాలేజీ, నారాయణ కాలేజీ
పాతగాజువాక
- చైతన్య, శ్రీ చైతన్య, ఎంవీఆర్, శ్రీనగర్ టీఎస్‌ఆర్ టీబీకే కాలేజీ, శ్రీకృష్ణ, శ్రీసూర్య, న్యూస్ కాలేజీలు
- ఎన్.ఆర్.ఐ. అకాడమీ 9247082888
- ఆదిత్య జూనియర్ కళాశాల 9390990322
- చైతన్య మహిళ పీజీ అండ్ డిగ్రీ కళాశాల 9390990322
- శ్రీ సూర్య జూనియర్ కళాశాల 9948862817
- నారాయణ జూనియర్ కళాశాల 9912343001
- శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ అకాడమీ 9248031504
- శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాల 251103
- టీఎస్‌ఆర్ అండ్ టీబీకే కళాశాల 2744496
గాజువాకలో కళాశాలలు
ఎ.ఎం.ఎ.ఎల్. కళాశాల, సర్వేపల్లి, హిమశేఖర్, సంయుక్త, సిటీ కాలేజ్, నారాయణ, చైతన్య, డి.వి.ఎన్., కొణతాల, శ్రీకన్య, సాయికుల్వంత్
గాజువాకలో కళాశాలలు..
- దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల
- షీలానగర్ వికాస్ కాలేజీ, నారాయణ కాలేజీ
- పాతగాజువాక చైతన్య, శ్రీ చైతన్య, ఎంవీఆర్, శ్రీనగర్ టీఎస్‌ఆర్ టీబీకే కాలేజీ, శ్రీకృష్ణ, శ్రీసూర్య, న్యూస్ కాలేజీలు
- ఎన్.ఆర్.ఐ. అకాడమీ 9247082888
- ఆదిత్య జూనియర్ కళాశాల 9390990322
- చైతన్య మహిళ పీజీ అండ్ డిగ్రీ కళాశాల 9390990322
- శ్రీ సూర్య జూనియర్ కళాశాల 9948862817
- నారాయణ జూనియర్ కళాశాల 9912343001
- శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ అకాడమీ 9248031504
- శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాల 251103
- టీఎస్‌ఆర్ అండ్ టీబీకే కళాశాల 2744496
భీమిలిలో..
పది ఇంజినీరింగ్ కళాశాలలు, మూడు బీఈడీ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలు, గీతం డీమ్డ్‌యూనివర్సిటీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా విద్యాశిక్షణ ంస్థ (డైట్) రెండు ప్రైవేటు డి.ఎడ్. కళాశాలలు ఉన్నాయి.
చోడవరంలో..
చోడవరం నియోజకవర్గంలో డిగ్రీ విద్యతో పాటు బీఎడ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. 4ఎస్ కళాశాలలో శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీకి అనుబంధంగా పీజీ కోర్సులు చే యటానికి అవకాశంఉంది. ఉషోదయ కళాశాలలో గీతం యూనివర్సిటీ ద్వారా ఎం.బి.ఎ.తో పాటు పీజీ కోర్సులకు అవకాశం ఉంది.
- చోడవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల
- ఉషోదయ కళాశాలలో బీఎడ్, తెలుగు పండిట్ కోర్సులకు శిక్షణ ఇస్తారు
- చైతన్య బీఎడ్ కళాశాల
- ప్రభుత్వ జూనియర్ కళాశాల
- ఉషోదయ, 4ఎస్, బి.ఆర్.కె.ఆక్స్‌ఫర్డ్, గాయత్రీ కళాశాలల్లో ఇంటర్ విద్య ఉంది.
- ఉషోదయ డిగ్రీ, 4ఎస్ డిగ్రీ, ఎస్.ఎస్.ఎస్.పి., గాయిత్రీ (వడ్డాది) డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
- 15 ప్రైవేటు కాన్వెంట్లు, 5 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
- చోడవరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల - 1
- వడ్డాది, కొత్తకోటల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి
మాడుగులలో..
- మాడుగులలో : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వర్మ (98491 77984)
- ప్రబుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భాస్కరరావు (9966850902)
- కె.కోటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల
- కింతాడ సాయికిరణ్ డిగ్రీ కళాశాల (9440119751)
- ఆనందపురం పివిసి వృత్తి విద్యా కళాశాల (9441264246)
- కె.కోటపాడు ఎస్టీ జూనియర్ కళాశాల
- కె.కోటపాడు అయ్యన్న జూనియర్ కళాశాల (08934 241062)
నర్సీపట్నంలో..
నర్సీపట్నం నియోజకవర్గంలో అవంతి ఇంజనీరింగ్ కళాశాలతోపాటు నర్సింగ్ కళాశాలలు, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐ.టి.ఐ.లతోపాటు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జె.కె.సి.ని కూడా నిర్వహిస్తున్నారు.
- ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐ.టి.ఐ. ఉంది.
- వివేకానంద జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల 9849420332
- ప్రభుత్వ జూనియర్ కళాశాల -
- శ్రీ కృష్ణా జూనియర్ కళాశాల - 9866142876
- రిషీ జూనియర్, డిగ్రీ కళాశాల - 9866290416
- ఎ.బి.ఎం. జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల - 9652556104
- శ్రీ విద్యా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల - 9676384569
- ప్రభుత్వ అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాల - 9490262783
గొలుగొండ మండలంలో..
- గొలుగొండ గురుకుల జూనియర్ కళాశాల
- ఎ.ఎల్.పురం అల్లూరి సీతారామరాజు జూనియర్ కళాశాల
మాకవరపాలెం మండలంలో..
- తామరంలో అవంతి ఇంజనీరింగ్ కళాశాల
- ఇమ్మానుయేలు బి.ఇ.డి. కళాశాల
- కొండలఅగ్రహారంలో ఇమ్మానుయేలు వృత్తి విద్య కళాశాల
- కొండలఅగ్రహారంలో నర్సింగ్ కళాశాల (ఇమ్మానుయేలు)
- అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్స్ తదితర వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి.
నాతవరం మండలంలో..
మండలంలోని డి.యర్రవరంలో ప్రైవేటు రంగంలో బీఎడ్ కళాశాల ఉంది. నాతవరం, యర్రవరంలో రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి
పాడేరు కళాశాలలు
- పాడేరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1, ప్రైవేటు డిగ్రీ కళాశాల 1, ప్రభుత్వ జూనియర్ కళాశాల 1, ప్రైవేటు జూనియర్ కళాశాల 1, గురుకుల కళాశాల 1
- పైవేటు వృత్తి విద్యా సంస్థలు 2
ఎలమంచిలిలో..కళాశాలలు
ప్రయివేటు విద్యాసంస్థలు
- నేషనల్ జూనియర్ కళాశాల, మునగపాక
- కరస్పాండెంట్ : మళ్ల జోగారావు సెల్: 9849966535
- ప్రియదర్శిని, మునగపాక కరస్పాండెంట్ వేగి వీరునాయుడు : 08924 257545, సెల్ : 9963408169
- బ్రిలియంట్ స్కూల్, మునగపాక కరస్పాండెంట్ ఆడారి సతీష్
- గీతాంజలి జూనియర్, డిగ్రీ కళాశాల : 9848314131
- పూర్ణసాయి జూనియర్, డిగ్రీ కళాశాల : 9959966778
- కొణతాల జూనియర్ డిగ్రీకళాశాల : 9246946108
- వాగ్ధేవి జూనియర్ కళాశాల : --
శిక్షణా కేంద్రాలు
అనకాపల్లి శిక్షణా కేంద్రాలు:
- స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం: పూడిమడక రోడ్, అనకాపల్లి: 8008333509
- డీఆర్‌డీఏ కుట్టు శిక్షణ కేంద్రం, వుడ్‌పేట, అనకాపల్లి
- కంప్యూటర్ శిక్షణ కేంద్రం, ప్రధాన రహదారి, అనకాపల్లి
- ల్యాబ్ టెక్నీషియన్స్ శిక్షణ కేంద్రం, దేమునిగుమ్మం, అనకాపల్లి
- హిందీ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం, గాంధీనగరం, అనకాపల్లి
- సిటీ ఒకేషనల్, ఎస్.వి.ఎస్.
- వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల: 1
- పాలిటెక్నిక్ కళాశాలలు: 2
- ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు: 2
- ప్రైవేటు బీఎడ్ కళాశాల: 1
- ప్రైవేటు న్యాయ కళాశాల: 1
- ప్రైవేటు ఐ.టి.ఐ.లు: 3
- హిందీ పండిట్ శిక్షణా కేంద్రం: 1
చోడవరం పరిధిలో..
- ఆక్స్‌ఫర్డ్ వృత్తివిద్యా కళాశాల
- విజయశ్రీ ఐ.టి.ఐ.
- వడ్డాదిలో ప్రైవేటు ఐ.టి.ఐ. ఉంది
పెందుర్తి
పెందుర్తిలో మహిళా ప్రగతి కేంద్రం (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం) ఫోన్: 0891-2511690
- లయోలా ఐ.టి.సి ఫోన్: 0891-3209397
- మైనర్స్ ఐ.టి.సి ఫోన్: 0891-3240831
- సాయి ఐ.టి.సి ఫోన్: 0891-2764357
- నర్సీపట్నం మండలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 40, ఉన్నత ప్రాథమిక పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు 10 ఉన్నాయి.
- 22 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.
- కంచరపాలెంలో... ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పోస్ట్ డిప్లొమా కళాశాల, ప్రభుత్వ పాత ఐటీఐ, బాలికల ఐటీఐ ఉన్నాయి.
- ఇండియా, జర్మనీ సహకారంతో గాయత్రి విద్యాపరిషత్ ఆధ్వర్యంలో ఐజీఐఏటీ కేంద్రం నడుస్తోంది. ఇక్కడ వివిధ విద్యార్హతలు గల వారికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి.
- కంచరపాలెంలో ప్రగతి వృత్తి విద్య జూనియర్ కళాశాల ఉంది. ఫోన్ నెం: 0891 2529363
- పెందుర్తిలో రెండు, వేపగుంటలో 1, పరవాడలో 1 ప్రైవేటు సాంకేతిక శిక్షణ సంస్థలు (ఐటీసీలు) ఉన్నాయి.
- మాకవరపాపాలెం మండలం కొండల అగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు వృత్తి విద్యా కళాశాలలో ల్యాబ్ టెక్నిషియన్, ఫిజియోథెరపీ, మల్టీపర్పస్, హెల్త్ వర్కర్లు, స్కూల్ టీచర్లకు కోర్సులు, శిక్షణ ఇస్తున్నారు.
గాజువాక పరిధిలో ఐటీఐలు
- న్యూఐటీఐ వికాస్‌నగర్ 2513387
- వేమన ఐటిఐ(పెదగంట్యాడ)
- భారతి ఐటీఐ(కూర్మన్నపాలెం)
వృత్తి విద్య
ఇంజినీరింగ్ కళాశాలలు
- గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విశాఖపట్నం. ఫోన్: 0891 2739507
- విశ్వనాధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఆనందపురం, విశాఖపట్నం. ఫోన్: 0891 2539007, 2539008, 2539025
- అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, తామరం, నర్సీపట్నం. ఫోన్: 08932 222382, 222453
- అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, భీమునిపట్నం. ఫోన్: 08933 225083, 225084
- చైతన్య ఇంజినీరింగ్ కాలేజి, కొమ్మాది, విశాఖపట్నం. ఫోన్: 0891 2793111
- రఘు ఇంజినీరింగ్, దాకమర్రి, భీమిలి. ఫోన్: 08922 248001, 248002
- పైడా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గంభీరం, ఆనందపురం. ఫోన్: 0891 2573213
- విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వడ్లపూడి, విశాఖపట్నం. ఫోన్: 0891 2755222, 2755333, 2755444
- సాంకేతిక విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కాలేజి, పి.ఎం.పాలెం, విశాఖపట్నం. ఫోన్: 0891 2781375, 6453202
- దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గవరపాలెం, అనకాపల్లి. ఫోన్: 08924 207366, 221111
- కౌశిక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గంభీరం, ఆనందపురం. ఫోన్: 08933 222854, 0891 2716001
- అల్-అమన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గుడిలోవ, ఆనందపురం. ఫోన్: 08933 200607, 9866649377
- రఘు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాకమర్రి, భీమిలి. ఫోన్: 08922 248003, 248013
- గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, విశాఖపట్నం. ఫోన్: 0891 2739507
- వైజాగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాకమర్రి, భీమిలి. ఫోన్: 08922 248070
- విశాఖ ఇంజినీరింగ్ కాలేజి, బక్కన్నపాలెం, విశాఖపట్నం. ఫోన్: 0891 2569933, 25668811
- విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, సొంఠ్యాం, ఆనందపురం. ఫోన్: 08933 202125, 202168
- విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నార్వ, విశాఖపట్నం. ఫోన్: 0891 2559559, 2710368
ఫార్మసీ కళాశాలలు
- అల్ అమీర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, గుడిలోవ, ఆనందపురం. ఫోన్: 08933 260034, 260038
- ఏక్యూజే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, గుడిలోవ, ఆనందపురం.
- ఇమ్మానుయేలు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, సింగన్నబండ, భీమిలి
- రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, దాకమర్రి, భీమిలి. ఫోన్: 08922 248011
- శ్రీనివాసరావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పి.ఎం.పాలెం, విశాఖపట్నం. ఫోన్: 0891 6453203
- విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, జగ్గారాజుపేట, గాజువాక. ఫోన్: 0891 2755222
- విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, విశాఖపట్నం. ఫోన్: 0891 2712288
- యలమర్తి బి. ఫార్మసీ కాలేజి, తర్లువాడ, విశాఖపట్నం. ఫోన్: 08933 200100, 200101
ఆధారము: ఈనాడు