విద్య
జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా రిమ్స్ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాల, డాక్టర్ అంబేద్కర్ పేరుతో విశ్వవిద్యాలయంఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం నాలుగేళ్లకు కలిసి 400 సీట్లు ఉన్నాయి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 16 కోర్సులకు సంబంధించి 1238 మంది విద్యార్థులు ఉన్నారు. ఇవి కాక 10 ఇంజినీరింగ్ కళాశాలల్లో 4200, 13 బి.ఇ.డి. కళాశాలల్లో 1380 మంది చొప్పున చదువుతున్నారు. ఒక ప్రభుత్వ, రెండు డైట్ కళాశాలలు, ఒక ప్రైవేటు న్యాయకళాశాల, ఒక ప్రైవేటు ఫార్మశీ కళాశాల, రెండు ప్రభుత్వ, రెండు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు 10 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, 70 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు జిల్లాలో నడుస్తుండగా వీటిల్లో సుమారు 32 వేల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. జూనియర్ కళాశాలల కేటగిరీలో ప్రభుత్వానికి చెందినవి 41, గురుకుల పాఠశాలలు 13తో పాటు 77 ప్రైవేటు కళాశాలలు జిల్లాలో కొనసాగుతున్నాయి. వీటిల్లో మొత్తం 26 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
- ఇంజినీరింగు కళాశాలలు: 10
- ఇందులోని విద్యార్థులు: 4200
- బీఈడీ కళాశాలలు: 13
- ఇందులోని విద్యార్థులు: 1380
- ప్రభుత్వ డైట్ కళాశాల : 1
- ప్రయివేటు డైట్ కళాశాలలు: 2
- ప్రయివేటు దంత వైద్యకళాశాల : 1
- ప్రయివేటు న్యాయకళాశాల : 1
- ప్రయివేటు ఫార్మశీ కళాశాల : 1
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు : 2
- ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలలు : 2
- పారామెడికల్ శిక్షణ కేంద్రాలు : 2
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: 10
- ఎయిడెడ్ డిగ్రీ కళాశాల : 1
- ప్రయివేటు డిగ్రీకళాశాలలు: 70
- డిగ్రీకళాశాలల్లోని విద్యార్థుల సంఖ్య: 32వేలు
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలు: 41
- గురుకుల జూనియర్ కళాశాలలు: 13
- ప్రయివేటు జూనియర్ కళాశాలలు: 77
- జూనియర్ కళాశాలల్లో మొత్తం విద్యార్థులు : 26 వేలు
- ప్రాథమిక పాఠశాలలు 2630
- ప్రాథమికోన్నత పాఠశాలలు: 581
- ఉన్నత పాఠశాలలు 411
- పాఠశాలల్లో చదువుతున్నవారి సంఖ్య: 4.17 లక్షలు
- జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు: 565
- ఇందులోని విద్యార్థుల సంఖ్య: 1.15 లక్షలు
శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల
డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం
1977లో పీజీ సెంటర్‌గా శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభమైంది. 1985లో ఎచ్చెర్లలోని క్యాంపస్‌కు మారి 2008 జూన్ 25న విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. ఎం.ఎ.(ఆర్.డి.), ఎం.ఎ.(అర్ధశాస్త్రం) కోర్సులతో 180 మంది విద్యార్థులతో ప్రారంభంకాగా 1989లో బి.ఎల్, ఎం.కాం., ఎం.ఎస్సీ (మేథ్స్), బి.ఎల్.ఐ.ఎస్.సి. కోర్సు అదనంగా వచ్చాయి. ఆ తరువాత 2002, 2006 సంవత్సరాల్లో వచ్చిన ఎంబిఎ, ఎంసిఎ, ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ), ఎంఎ (ఇంగ్లీష్), ఎంఎ (సోషల్‌సైన్స్‌స్), ఎంఎస్సీ (బయోటెక్నాలజీ), ఎమ్మెస్సీ (జియోసైన్స్), స్పెషల్ బిఇడి, ఎం.ఇ.డి., ఎం.ఎ.(తెలుగు)లతో కలిపి మొత్తం 16 కోర్సులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో ఏడాదికి మొత్తం 1160 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నాగావళి, వంశధార పేరుతో విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా వసతిగృహాలు ఉన్నాయి. అంతర్జాలం సౌకర్యంతో గ్రంథాలయం, సమావేశమందిరం, పదిఎకరాల విస్తీర్ణంలో ఆటస్థల మైదానం తదితర సౌకర్యాలు ఉన్నాయి. నూతనంగా రూ. 5 లక్షల వ్యయంతో మహిళల వెయిటింగ్‌హాల్, రూ. 56 లక్షల వ్యయంతో 8 తరగతి గదుల నిర్మాణం, పరీక్షల పనులకు రూ.7 లక్షలతో ఒక గదిని, రూ. 12 కోట్లతో భారీ బ్లాక్‌లును నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించారు.
వ్యవసాయ కళాశాల, నైర
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ కళాశాల పేరుతో శ్రీకాకుళం పట్టణానికి సుమారు పదికిలోమీటర్ల దూరంలో 1989లో ఏర్పాటయ్యింది. సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడిన ఈ కళాశాలలో నాలుగేళ్ల అగ్రికల్చరల్ బిఎస్సీ కోర్సు నడుస్తుండగా, మొత్తం 280 మంది విద్యార్థులున్నారు. 2010-11 నుంచి అగ్రికల్చరల్ ఎం.ఎస్సీ.కోర్సు కూడా నడుస్తోంది. కళాశాలలో వంశధార, నాగావళి, స్వర్ణముఖి పేరుతో 3 వసతిగృహాలు, పదివేల పుస్తకాలు కలిగిన అధునాతన లైబ్రరీ, 5 ఎకరాల క్రీడామైదానం తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు నలుగురు ఐఎఫ్‌ఎస్ అధికారులుగాను, ముగ్గురు ఐ.ఆర్.ఎస్. అధికారులుగాను, 30 మంది బ్యాంకింగ్ రంగంలో ఉన్నతాధికారులుగా ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు విత్తనోత్పత్తి కింద వరి, గోగు, కంది పంటలకు సంబంధించిన మేలు రకాల విత్తనాలను తయారుచేశారు. వరి వేరుశనగ, నువ్వులు, రాగి, గోగుపై పరిశోధనలు విద్యార్థులు ప్రారంభించారు.
జీఎమ్మార్ ఇంజినీరింగ్ కళాశాల
రాజాం పట్టణంలోని జీఎమ్మార్ ఇంజినీరింగ్ కళాశాల 160ఎకరాల్లో విస్తరించింది ఉంది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సు, ఐటీ, కెమికల్, పవర్ ఇంజినీరింగ్ బ్రాంచిలున్నాయి. అన్ని బ్రాంచిల్లో 840సీట్లున్నాయి. కంప్యూటర్ సైన్సు, ఈసీ విభాగాల్లో 180సీట్లు చొప్పున, ఎలక్ట్రికల్, మెకానికల్ 120 సీట్లు చొప్పున, ఐటీ, సివిల్, కెమికల్, పవర్ ఇంజినీరింగ్ 60 చొప్పున ఉన్నాయి. 2012-13 నుంచి స్వయంప్రతిపత్తి పొందింది. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆరు నెలలు పాటు విద్యార్థులు పరిశ్రమల్లో పనిచేస్తారు. తరగతి గదుల్లోనే కాకుండా ఆడిట్‌కోర్సులు ( లిబరల్ ఆర్ట్స్‌కు) సంబంధించిన కోర్సులు ఏర్పాటు చేశారు. ఓపెన్ ఎలక్టివ్ (వేరే బ్రాంచి సబ్జెక్టులు ఎంచుకొనే) అవకాశం ఉంది. మొత్తం నాలుగేళ్లుకు కలిపి 3,200 మంది, అధ్యాపకులు 215 మంది ఉన్నారు.
జీఎమ్మార్‌ఐటీ ప్రిన్సిపల్: 9441406014
పాఠశాలలు
శ్రీకాకుళం నియోజకవర్గం
శ్రీకాకుళం పట్టణం
- టిపిఎం హైస్కూల్, పాతశ్రీకాకుళం - ఫోను: 94403 98576
- ఎం.జి.హెచ్.స్కూల్, చేపలవీధి,- ఫోను 99855 44145
- ఎవిఎన్‌ఎం స్కూల్, గుజరాతిపేట - ఫోను: 94412 79274
- ఎంహెచ్‌స్కూలు బలగ - ఫోను: 92466 31755
- పి.ఎస్.ఎన్.ఎం.స్కూలు - ఫోను: 94902 82111
- ఎన్టీఆర్ ఎం.హెచ్.స్కూలు - ఫోను: 98850 81040
- ఎంహెచ్‌స్కూలు, అరసవల్లి - ఫోను: 94913 26654
- కేశవరెడ్డి కాన్సెప్ట్‌స్కూలు - అరసవల్లి - ఫోను: 80085 85559
- శ్రీచైతన్య టెక్నో స్కూలు, - ఫోను: 92480 72910
- రవీంద్రభారతి స్కూలు, - ఫోను: 80966 99588
- గాయత్రి స్కూలు, రామలక్ష్మణకూడలి, - ఫోను : 08942 221484
- అమర్ కాన్సెప్ట్‌స్కూలు, డిసిసిబి కాలని, - ఫోను: 96033 66998
- ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్‌స్కూలు, పాతహౌసింగ్‌బోర్డుకాలని, - ఫోన్: 94918 16646
- ఠాగూర్ పబ్లిక్‌స్కూలు, గొంటువీధి, - ఫోన్: 98481 15122
- వివేకవర్దిని స్కూలు, పి.ఎన్.కాలని, - ఫోన్: 93906 10600
- న్యూసెంట్రల్ స్కూలు, పి.ఎన్.కాలని, - ఫోన్: 92466 36670
- సాయివిద్యామందిర్, పి.ఎన్.కాలని, - ఫోన్: 94412 67359
- సిద్దార్ధ పబ్లిక్‌స్కూలు, పాతహౌసింగ్‌బోర్డు కాలని, - ఫోన్: 99668 49493
- సిద్దార్థ పబ్లిక్‌స్కూలు - 9966849493
- సత్యసాయి హైస్కూలు - 9493908939
- శాతవాహన పబ్లిక్‌స్కూల్, - 9491927917
- మహర్షి విద్యాలయం, కాకివీధి - 9399961857
- వివేకానంద విద్యాలయం, సంతోషిమాత గుడి కూడలి - 9490282842
- గాయత్రి విద్యావికాస్, కలెక్టరు ఆఫీసురోడ్డు - 9290985476
- శాంతినికేతన్ పబ్లిక్‌స్కూలు, గూనపాలెం- 9490595409
- సెయింట్‌జూడ్స్ పబ్లిక్‌స్కూల్, ఇందిరానగర్ కాలనీ, - 9491106664
- సన్‌రైజ్ పబ్లిక్‌స్కూల్, అరసవల్లి - 9298903807
- సన్ పబ్లిక్‌స్కూలు, విశాఖ బి కాలని - 9440436478
- చైతన్య విద్యావిహార్, అరసవల్లి -- 8978809493
- లిటిల్‌జె.కె. పబ్లిక్‌స్కూల్, అరసవల్లి జంక్షన్ 9440824986
- విశాఖమోడల్‌స్కూల్, బ్యాంకర్స్ కాలని - 08942-220464
- మారుతీ స్కాలర్స్‌స్కూల్, సూర్యమహల్‌వెనుక - 9989073950
- మైత్రేయ విద్యామందిర్, కత్తెరవీధి - 08942222624
- ప్రశాంతి విద్యానికేతన్, న్యూకాలని - 9160561478
- నవయుగ పబ్లిక్‌స్కూల్, డిసిసిబి కాలని, 9493291255
- కె.హెచ్.కె.పబ్లిక్ స్కూల్, ఇలిసిపురం - 9963046782
- అమర్‌కాన్సెప్ట్ స్కూలు, డిసిసిబి కాలని, 9603366998
- ఆదిత్య పబ్లిక్‌స్కూలు, బలగ, 9866128190
- వికాస్ టాలెంట్‌స్కూలు, ఆర్.కె.నగర్, 08942224730
- బాలబాను విద్యాలయం, పాలకొండరోడ్డు, 9440836294
- సెయింట్‌పాల్స్ హైస్కూల్, రింగురోడ్డు, 08942224191
- గీతాంజలి పబ్లిక్‌స్కూలు, అఫీషియల్ కాలని, 9848199162
- సాయికృష్ణ హైస్కూలు, స్టేడియందరి, 9491569299
- అమృత్‌సాయి విద్యామందిర్, గుడివీధి, 9533711535
- సాయి ఆదిత్య పబ్లిక్‌స్కూల్, 9440609803
శ్రీకాకుళం రూరల్
ఉన్నత పాఠశాలలు
- కళింగపట్నం: - ఫోను: 08942 289539
- బందరువానిపేట: - ఫోను: 98498 88526
- గార - ఫోను: 94414 44738
- కొర్ని - ఫోను: 97017 11424
- అంపోలు - ఫోను: 94414 67694
- శ్రీకూర్మం - ఫోను: 94924 20554
- సతివాడ - ఫోను: 99891 05249
- రాగోలు, 9441058490
- ఇప్పిలి, 9490472536
- ఒప్పంగి, 9441496556
- కిల్లిపాలెం, 9490904255
- పెద్దగనగళ్లపేట, 9848556850
- శిలగాం సింగువలస, 9441072788
- నవనంబాడు, 9848556850
- సింగుపురం, 9440971617
ప్రైవేటు స్కూల్స్
- సాందీపని విద్యాలయం - అంబటివానిపేట - 9701352969
- విశ్వజ్యోతి పబ్లిక్‌స్కూల్ - గార - 9705715289
- లిటిల్‌స్టార్ కాన్వెంట్ - కళింగపట్నం - 9440417859
- జెమ్స్ పబ్లిక్‌స్కూల్ - కళింగపట్నం- 9440533245
- శాంతినికేతన్ పబ్లిక్‌స్కూలు - గార - 9441883589
- త్రివేణి విద్యానికేతన్ - గార - 9666430419
- స్నోవైట్ విద్యాలయం - కళింగపట్నం - 9646811738
- మిరియాం పబ్లిక్‌స్కూల్ - శ్రీకూర్మం - 9848897777
- శారద విద్యానికేతన్ - సింగుపురం - 9959435700
- క్రాంతి విద్యానికేతన్, సింగుపురం, 9441359684
- వాసవి విద్యాలయం, రాగోలు, 08942279163
- పలాస నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలలు
ప్రధానోపాధ్యాయుడు
- కాశీబుగ్గ - ఫోను: 94404 44326
- బొడ్డపాడు - ఫోను: 92478 42117
- రంగోయి - ఫోను: 92984 53016
- బ్రాహ్మణతర్లా - ఫోను: 95731 60750
- బహాడపల్లి - ఫోను: 94418 53701
- లొహరిబంద - ఫోను: 80082 76835
- అంబుగాం - ఫోను: 99497 177944
- హరిపురం - ఫోను: 94402 55645
- బి.ఎస్.పురం - ఫోను: 94413 48693
- బేతాళపురం - 81067 14480
- పి.ఎస్.పురం - ఫోను: 97045 70141
- జి.ఆర్.పురం - ఫోను: 99597 92873
- కొత్తపల్లి - : ఫోను: 99890 30789
- మందస - ఫోను: 9440 01728
- కృష్ణాపురం - ఫోను: 88975 88100
- సొండిపూడి - ఫోను: 98666 32251
ప్రైవేటు పాఠశాలలు
కాశీబుగ్గ
- ఎస్.బి.ఎస్ హైస్కూల్, ఆంధ్రా బ్యాంకు రోడ్డు, - ఫోను: 92905 42005
- పద్మావతి ఇంగ్లీషు మీడియం స్కూల్, ఓల్డ్ ఎన్.హెచ్. - 5 రోడ్డు, - ఫోను: 94402 21807
- మేధ గ్రామర్ స్కూల్ ఓల్డ్ ఎన్.హెచ్. - 5 రోడ్డు, ఫోను: 81067 27987
- ప్రతిభా స్కూల్ ఓల్డ్ ఎన్.హెచ్.- 5 రోడ్డు, - ఫోను: 94405 13809
- రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్, రైల్వే కాలనీ, - ఫోను: 92995 07464
- గురుకుల విద్యాలయం, తిలక్ నగర్, - ఫోను: 08945 240314, 94407 44923
- బి.ఇ.టి కాన్వెంట్, తిలక్ నగర్ - ఫోను: 08945 242137
- లిటిల్ ఏంజెల్స్ స్కూలు, తిలక్‌నగర్, - ఫోను: 08945 242569
- గౌతం స్కూల్, పలాస - ఫోను: 98493 61233
- వివేకానంద విద్యానికేతన్, మందస - ఫోను: 98497 83553
- గీతం టాలెంటు స్కూలు, హరిపురం - ఫోను: 94405 48839
- వంశీ టాలెంట్ స్కూలు, మందస - ఫోను: 90005 49373
- శాతవాహన డిగ్రీ కాలేజీ, హరిపురం - ఫోను: 99898 74787
- లోటస్ పబ్లిక్ స్కేల్, తాళపద్ర - ఫోను: 93462 93585
- నవీన్ పబ్లిక్ స్కూల్, అమలపాడు - ఫోను: 95939 76035
- కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్, తిలక్‌నగర్ - కాశీబుగ్గ - ఫోను: 08945 241192
ఎచ్చెర్ల నియోజకవర్గం
- శివశివాని పబ్లిక్ స్కూలు, అల్లినగరం - ఫోను: 94915 15750
- వాణి పబ్లిక్ స్కూలు - పొన్నాడ - ఫోను: 98851 99868
- గౌతమి కాన్సెప్ట్ స్కూలు - పొన్నాడ - ఫోను: 99895 54988
- బి.ఎం.ఆర్. స్కూలు - ముద్దాడ - ఫోను: 93467 07231
- గోల్డెన్ ఫ్యూచర్ పబ్లిక్ స్కూలు - పోలీస్‌క్వార్టర్స్ - ఫోను: 94902 01021
- కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూలు - ఎచ్చెర్ల - ఫోను: 99595 76576
- జి.ఎం.ఆర్. విద్యాలయం - వెంకటాపురం - ఫోను: 98667 94224
- వెంకటసాయి పబ్లిక్‌స్కూలు - రాంనగర్ - ఫోను: 94402 74870
- విశ్వశాంతి పబ్లిక్ స్కూలు - చిలకపాలెం - ఫోను: 98669 14788
- విశాఖ సెంట్రల్ స్కూలు - కింతలి మిల్లు - ఫోను: 94924 20632
- వివేకానంద పబ్లిక్ స్కూలు - కింతలిమిల్లు - ఫోను: 93999 39864
- కుమార్ మోడల్ స్కూలు - నవభారత్ - ఫోను: 92997 02481
- వంశీ మెమోరియల్ పబ్లిక్ స్కూలు - ధర్మవరం - ఫోను: 98493 76469
- సెయింట్ థెరిసా మోడల్ స్కూలు - డి.మత్స్యలేశం - ఫోను: 99597 52818
- జ్ఞానజ్యోతి స్కూలు - జి.సిగడాం - ఫోను: 90006 45590
- సత్యసాయి స్కూలు - జి.సిగడాం - ఫోను: 97045 43425
- శ్రీరామ పబ్లిక్ స్కూలు - వాండ్రంగి - ఫోను: 9985481251
- గాయత్రి పబ్లిక్ స్కూలు - పాంఖండ్యాం - ఫోను: 96188 06010
- శ్రీరామ మోడ్రన్ స్కూలు - బాతువ - ఫోను: 99129 89628
- శారదా విద్యానికేతన్ - మురపాక - ఫోను: 99515 92446
- సత్యసాయి స్కూలు - లావేరు - ఫోను: 95022 11970
- బాలభాను స్కూలు - బెజ్జిపురం - ఫోను: 08942 249106
- ప్రియదర్శిని స్కూలు - వెంకటాపురం - ఫోను 98485 74185
- ప్రియఉషోదయ - బుడుమూరు - ఫోను: 95057 02769
- రవి కాన్వెంట్ - అదపాక - ఫోను: 96526 13912
- ట్వింకిల్ పబ్లిక్‌స్కూలు - రణస్థలం - ఫోను: 99897 95058
- సూర్యా పబ్లిక్ స్కూలు - రణస్థలం - ఫోను: 98851 56587
- శ్రీ వెంకటేశ్వర హైస్కూలు - రణస్థలం - ఫోను: 96188 52636
- నారాయణ పబ్లిక్ స్కూలు- కోష్ట- ఫోను: 94408 40573
- రాజా పబ్లిక్ స్కూలు - పైడిభీమవరం - ఫోను: 99495 61850
- ఎస్.వి.జి పబ్లిక్‌స్కూలు - పాతర్లపల్లి - ఫోను: 94411 55408
- సినర్జీ స్కూలు - రణస్థలం - ఫోను: 81216 39554
నరసన్నపేట నియోజకవర్గం
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు
- టి.ఎల్‌పాడు - ఫోన్: 95507 20717
- ఆర్‌కెపురం - ఫోన్: 94915 71191
- కరవంజ - ఫోన్: 77079 94078
- జలుమూరు (బాలురు) ఫోన్: 94409 95504
- జలుమూరు (బాలిక) - ఫోన్: 94417 30192
- అచ్యుతాపురం - ఫోన్: 95736 12332
- లింగాలవలస - ఫోన్: 94407 56592
- పాగోడు - ఫోన్: 94413 22837
- అల్లాడ - ఫోన్: 94905 95995
- చల్లవానిపేట - ఫోన్: 94408 40823
- తిమడాం - ఫోన్: 94411 59755
- ఎలమంచిలి - ఫోన్: 98859 70252
- అంపలాం - ఫోను: 94403 47636
- మబుగాం - ఫోను: 92478 57402
- పోలాకి - ఫోన్: 99495 44787
- గొల్లలవలస - ఫోన్: 95538 78069
- పోలాకి - ఫోన్: 95735 80690
- కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాల - పోలాకి - ఫోన్: 94911 06646
- ఏ.పి.వో.ఎన్.ఆర్.జి.ఎస్. - పోలాకి - ఫోన్: 87090 07734
- సారవకోట నాయుడు పాఠశాల - ఫోన్: 99593 34858
- జె.బి.టి. కాన్వెంటు - అవలింగి - ఫోను 08942 272793
- కె.ఆర్.కె. పాఠశాల - బుడితి - ఫోన్: 94411 24688
- నేతాజీ పాఠశాల - బుడితి కూడలి - ఫోన్: 94404 05141
పాలకొండ నియోజకవర్గంలో...
ఉన్నత పాఠశాలలు
- చిన్నమంగళాపురం - ఫోను: 99636 47431
- ఎం.సింగుపురం - ఫోను: 94919 36796
- భాసూరు - ఫోను: 90002 73741
- తంపటాపల్లి - ఫోను: 94412 17019
- పాలకొండ - ఫోను: 94418 06437
- బాలికలు - పాలకొండ - ఫోను: 94911 06536
- పెద్దకాపువీధి పాలకొండ - ఫోను: 94412 90020
- పాలకొండ - ఫోను: 08941-220270
- సీతంపేట - ఫోను: 94403 24806
- బత్తిలి - ఫోను: 94902 23504
- భామిని - ఫోను: 94401 38467
- బాలేరు - ఫోను: 94924 21682
- పెద్దదిమిలి- ఫోను - 94906 62357
- కంబర - ఫోను: 94917 62364
- నీలానగరం - ఫోను: 94413 05881
- కత్తులకవిటి - ఫోను: 94409 88421
- తెట్టంగి - ఫోను: 94411 56300
గురుకుల పాఠశాలలు
- సీతంపేట - ఫోను: 94909 57207
- మల్లి - ఫోను: 97012 86179
- ఆశ్రమ పాఠశాలలు
- హడ్డుబంగి - సీతంపేట - ఫోను: 95533 07830
- పొల్ల - ఫోను: 96185 56911
- చిన్నబగ్గ - ఫోను: 94418 06186
- మల్లి - ఫోను: 94409 55468
- నవోదయ మోడల్‌హైస్కూల్ - పాలకొండ - ఫోను: 93948 02197
- వివేకానంద మోడల్‌హైస్కూల్ - పాలకొండ - ఫోను: 94405 49139
- శాంతినికేతన్ పబ్లిక్‌స్కూల్ - పాలకొండ - ఫోను: 99890 17048
- సత్యసాయిమోడల్ హైస్కూల్, జూనియర్‌కళాశాల -పాలకొండ- 96522 00065
- శ్రీసిరి హైస్కూల్ - పాలకొండ - ఫోను: 91777 57399
- తమ్మినాయుడు విద్యాసంస్థలు - పాలకొండ - ఫోను: 94409 55382
- మహర్షి విద్యాసంస్థలు వీరఘట్టం - ఫోను: 97057 07506
- గురుబ్రహ్మ మోడల్‌పాఠశాల - వీరఘట్టం ఫోను: 94403 98185
- సింగిడి రాజబాబు పబ్లిక్‌స్కూల్ - భామిని - ఫోన్: 94416 19764
- విద్యావికాస్ పాఠశాల - గురండి - ఫోను: 94401 53803
- సరస్వతి విద్యానికేతన్ - ఘనసర - ఫోను: 94418 52307
- గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, సీతంపేట - 238321
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతంపేట- 238518
- సోమేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతంపేట- 9440324806
- వివేకానంద విద్యావిహార్, సీతంపేట- 238304
పాతపట్నం నియోజకవర్గంలో..
ఉన్నత పాఠశాలలు
- కొత్తూరు - ఫోను: 94400 24098
- కురిగాం - ఫోను: 94409 54957
- కడుము - ఫోను: 97059 51319
- మాతల - ఫోను: 94927 19383
- నివగాం - ఫోను: 94915 67370
- మెట్టూరు - ఫోను: 94907 33913
- కొరసవాడ - ఫోను: 94412 81954
- రొంపివలస - ఫోను: 94410 22988
- తెంబూరు - ఫోను: 94404 36878
- పెద్దసీది - ఫోను: 94418 53377
- గంగువాడ - ఫోను: 94927 47121
- పాతపట్నం - ఫోను: 94403 46308
ప్రైవేటు పాఠశాలలు
- ఆక్స్‌ఫర్డ్ పాఠశాల - ఫోను: 94401 16394
- విజ్ఞాన్ స్కూల్ - ఫోను: 94400 24365
- విక్టరీ స్కూల్ - ఫోను: 96426 76566
- అమరజ్యోతి స్కూల్ - ఫోను: 94403 19400
రాజాం నియోజకవర్గంలో....
- భాష్యం పబ్లిక్ స్కూలు - రాజాం - ఫోను: 99481 68877
- శ్రీచైతన్య కాన్సెప్ట్ స్కూలు - రాజాం - ఫోను: 81433 09330
- గురుకుల పాఠశాల - కొల్లివలస- ఫోను: 99493 56321
టెక్కలి నియోజకవర్గంలో...
టెక్కలి
- బి.ఎస్.జె.ఆర్. హైస్కూల్ - ఫోన్: 94405 20776
- సెంట్‌ఏన్స్ స్కూల్ - ఫోను: 94919 35762
- ఆదర్శ మోడల్‌స్కూల్ - ఫోన్: 94918 07075
- బి.సి.ఆర్. హైస్కూల్ - ఫోన్: 90596 76502
- అరుణావిద్యాలయం - ఫోను: 99859 04483
- మథర్‌థెరిస్సా హైస్కూల్ - ఫోను: 94403 34008
- నవచైతన్య హైస్కూల్ - ఫోను: 90521 93436
- బ్రిలియంట్ కాన్సెప్ట్‌స్కూల్ - ఫోను: 98492 10404
- వంశధార హైస్కూల్ - కోటబొమ్మాళి - ఫోను: 08942 238920
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో
ఇచ్ఛాపురం
- శాంతినికేతన్ - 08947 232221
- స్వర్ణభారతి - 08947 232955
- విద్యాభారతి - 73960 74874
- బాబావిద్యానికేతన్ - 97047 16031
- జ్ఞానభారతి - 08947 232007
- సత్యసాయి - 08947 232445
- నీలకంఠేశ్వర - 97018 40426
- వెంకటేశ్వర - 92486 96364
- సరస్వతి శిశుమందిర్ - 87909 72807
సోంపేట
- చక్రధర పాఠశాల - ఫోను: 08947-234150
- వివేకానంద స్కూలు - ఫోన్:08947-234434
- శారదా స్కూలు - ఫోన్: 08947-233894
- మహర్షి కాన్వెంట్ - ఫోన్: 08947-33399
- శ్రీనివాస స్కూలు - ఫోన్: 9440436479
- శ్రీవాణి కాన్వెంట్ - ఫోన్: 9440002490
- వికాశ్ స్కూలు - ఫోను: 9247798596
- వినాయక విద్యానికేతన్ - రత్తకన్న - 93933 83388
- శివకేశవ - ఈదుపురం - 94411 80289
- సాయివిద్యానికేతన్ - లొద్దపుట్టి - 94413 47892
- జె.ఎం.జె. ఇంగ్లీష్ మీడియం స్కూల్ - కంచిలి - 08947-244064
కళాశాలలు
శ్రీకాకుళం
- ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల - ఫోను: 08942 222383
- ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల - ఫోను: 94405 20631
- ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల - ఫోను: 98665 15848
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల - ఫోను: 99080 35025
- శ్రీచైతన్య జూనియర్ కళాశాల -ఫోను: 92480 72910
- నారాయణ జూనియర్ కళాశాల - ఫోను: 99123 43324
- శ్రీప్రతిభ జూనియర్ కళాశాల - ఫోను: 94410 89684
- శాంతినికేతన్ జూనియర్ కళాశాల - ఫోను: 94404 70177
- గాయత్రి జూనియర్ కళాశాల - ఫోను: 99496 88624
- శ్రీవికాస్ జూనియర్ కళాశాల - ఫోను: 94405 45606
- కాకతీయ జూనియర్ కళాశాల - ఫోను: 94410 95912
- సాయికృష్ణ జూనియర్ కళాశాల - ఫోను: 94403 15789
- ఆర్.సి.ఎం. జూనియర్ కళాశాల - ఫోను: 94918 09105
- చైతన్యసహకార జూనియర్ కళాశాల - ఫోను:98481 11768
- ఎం.పి.ఆర్. న్యాయ కళాశాల - ఫోను: 94401 93228
- గురజాడ విద్యాసంస్థలు - జి.వి.స్వామినాయుడు (సెక్రటరీ) - ఫోను: 99595 44688
- గాయత్రి డిగ్రీ కళాశాల - ఫోను: 99496 88625
- సన్ డిగ్రీ కళాశాల - ఫోను: 93913 91181
- చైతన్య ఇ.ఎస్. డిగ్రీ కాలేజి - ఫోను: 94405 10608
- ఆదిత్య డిగ్రీ కళాశాల - ఫోను: 92466 33633
- విద్యాధర డిగ్రీ కళాశాల - ఫోను: 08942 - 278478
- చైతన్య డిగ్రీ కళాశాల - ఫోను: 08942 228845
- సత్యసాయి డిగ్రీ కళాశాల, హౌసింగ్‌బోర్డు కాలని , 9246636066
- జిఎంఆర్ డిగ్రీ కళాశాల, సీతంనాయుడుపేట, 9866754224
- శ్రీప్రతిభ డిగ్రీ కళాశాల, డేఅండ్‌నైట్‌కూడలి, 9441089684
- శారదా డిగ్రీ కళాశాల, చినమండలివీధి, 08942222288
- అభ్యుదయ డిగ్రీ కళాశాల, ఇందిరానగర్ కాలని, 08942220645
- ఎస్.ఎస్.ఆర్.డిగ్రీకళాశాల, కోర్టు వెనుక, 08942 227235
- చైతన్య ఇ.ఎస్.డిగ్రీ కళాశాల, 9440510608
- విద్యాధరి డిగ్రీ కళాశాల 9963154645
- బి.కె.ఎస్. జూనియర్ కళాశాల - శ్రీకూర్మం - ఫోను: 94401 21329
- సాందీపని విద్యాలయం, అంబటివానిపేట - ఫోను: 97013 52969
- స్నో వైట్ విద్యాలయం, కళింగపట్నం - ఫోను: 99120 92808
- ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం
పలాస- కాశీబుగ్గ
- పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల, కె.టి రోడ్డు, - 94401 13166
- సిద్దార్థ జూనియర్ కళాశాల, ఆంధ్రాబ్యాంకు రోడ్డు, - 08945 240465
- షిరిడీసాయి డిగ్రీ కళాశాల, ఓల్డ్ ఎన్.హెచ్-5 రోడ్డు, - ఫోను: 08945 240101
- ప్రజ్ఞ జూనియర్ కళాశాల ఓల్డ్ ఎన్.హెచ్-5 రోడ్డు, - ఫోను: 08945 240250
- ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ఓల్డ్ ఎన్.హెచ్-5 రోడ్డు, - ఫోను: 08945 240117
- భాల శివయోగీంద్ర మహరాజ్ డిగ్రీ కళాశాల - 08945 241760
- సూర్యతేజ డిగ్రీ కళాశాల, డి. పద్మజి, ప్రిన్సిపల్, కరస్పాండెంట్ - 08945 243968
- బమ్మిడి లక్ష్మణరావు, డైరక్టర్ - 9849973941
- నారాయణదొర జూనియర్ కళాశాల మండల పరిషత్తు రోడ్డు, - ఫోను: 08945 241192
- సాయిశిరీషా జూనియర్ కళాశాల - మండల పరిషత్తు రోడ్డు - ఫోను: 98858 80245
- సాయివినీత్ జూనియర్ కళాశాల, పూండి - ఫోను: 94404 18772
నరసన్నపేట
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఫోన్: 08942 277007
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - ఫోన్: 08942 277071
- ఎం.ఎల్.ఆర్. డిగ్రీ కళాశాల - ఫోన్: 94902 82655
- పద్మావతి డిగ్రీ కళాశాల - ఫోన్: 08942 276910
- పద్మావతి జూనియర్ కళాశాల - ఫోన్: 08942 276553
- డి.ఆర్.ఎన్. డిగ్రీ కళాశాల - 08942 277922, 94410 36019
- వాసూ జూనియర్ కళాశాల - ఫోన్: 98662 87899
- జ్ఞానజ్యోతి డిగ్రీ, జూనియర్ కళాశాల - 08942 277949
- శాంతా జూనియర్ కళాశాల - ఫోన్: 94413 20469
- ఎ.పి.ఆర్.జె.సి. తామరాపల్లి - ఫోన్: 08942 277233
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - పోలాకి - ఫోన్: 08942 243226
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - పోలాకి - ఫోన్: 08942 243222
- ప్రవేటు డిగ్రీ కళాశాల - పోలాకి - ఫోన్: 97049 20085
- వంశధార డిగ్రీ కళాశాల - చల్లపేట - ఫోన్: 08942 275238
- ప్రైవేటు డిగ్రీకళాశాల - చల్లవానిపేట - ఫోన్: 08942 275383
- ప్రైవేటు జూనియర్ కళాశాల - చల్లవానిపేట - ఫోన్: 94403 46567
ఆమదాలవలస నియోజకవర్గంలో...
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆమదాలవలస ఫోను: 08942-287001
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - ఆమదాలవలస - ఫోను:08942-286238
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - తొగరాం- ఫోను: 98493 98903
- ఎన్.ఎం.ఆర్. జూ. కళాశాల - ఆమదాలవలస - ఫోను: 94403 98599
- సాగర్ జూనియర్ కళాశాల - ఆమదాలవలస- ఫోను: 08942-287309
- సాగర్ డిగ్రీ కళాశాల - ఆమదాలవలస- ఫోను: 08942-286312
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - సరుబుజ్జిలి - ఫోను: 08942-246655
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - కింతలి - ఫోను: 9440667362
- జూనియర్ కళాశాల - బూర్జ- ఫోను: 94418 54140
టెక్కలి నియోజకవర్గంలో...
- బి.ఎస్.జె.ఆర్. డిగ్రీ కళాశాల - అక్కవరం, టెక్కలి - ఫోను: 94401 95480
- వంశధార డిగ్రీ కళాశాల - కోటబొమ్మాళి - ఫోను: 94408 36205
- విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల - టెక్కలి - ఫోను: 72077 44168
- మథర్ థెరిస్సా డిగ్రీ కళాశాల - టెక్కలి - ఫోను: 94403 34008
- విశ్వజ్యోతి జూనియర్ కళాశాల - టెక్కలి - ఫోను: 94409 55245
- మథర్‌థెరిస్సా జూనియర్ కళాశాల - టెక్కలి - ఫోను: 94403 34008
- ప్రభుత్వ డిగ్రీకళాశాల - టెక్కలి - ఫోను: 94406 61207
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - టెక్కలి - ఫోను: 96422 33075
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - నౌపడా - సంతబొమ్మాళి
- ఆదిత్య జూనియర్ కళాశాల - నందిగాం - ఫోను: 08945 248358, 94401 95995
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - కోటబొమ్మాళి - ఫోను: 08942 238629
- వంశధార విద్యాసంస్థలు - కోటబొమ్మాళి - ఫోన్: 94408 36205
- విక్టరీ జూనియర్ కళాశాల - కోటబొమ్మాళి - ఫోను: 94405 45088 ఇచ్ఛాపురం నియోజకవర్గంలో
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - సోంపేట - 08947-233073
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - బారువ - 08947-235462
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల - బారువ - 08947-235505
- సంస్కారభారతి జూనియర్, డిగ్రీ కళాశాల - సోంపేట - 08947-233730
- కృష్ణసాయి జూనియర్ కళాశాల - సోంపేట - 9440252121
- బాలకృష్ణ జూనియర్ కళాశాల - కొర్లాం - 08947 230444
- సాంఘిక సంక్షేమ గరుకుల కళాశాల - కంచిలి - 08947-244141
- అక్షర జూనియర్ కళాశాల - కంచిలి - 9441286200
- అక్షర డిగ్రీ కళాశాల - కంచిలి - 9441286200
- కృష్ణసాయి డిగ్రీ కళాశాల - కంచిలి - : 9440252121
రాజాం
- జి.సి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాల - ఫోను: 94413 06078
- ఎస్.ఎస్.కె.ఎన్. డిగ్రీ కళాశాల - ఫోను: 94400 92686
- జి.ఎన్.ఆర్. డిగ్రీ కళాశాల - ఫోను: 90008 97701
- ఎస్‌ఎల్‌టీఎన్ డిగ్రీ కళాశాల - ఫోను: 94403 30393
- స్ఫూర్తి డిగ్రీ కళాశాల - ఫోను: : 949329 90480
- జీసీఎస్‌ఆర్ జూనియర్ కళాశాల - ఫోను: 93933 98024 పాలకొండ
- ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల - - 98663 46704
- ఎలైట్‌జూనియర్ కళాశాల - ఫోను: 94408 24009
- సాహితి జూనియర్ కళాశాల - ఫోను: 99497 83821
- శ్రీరామ డిగ్రీ కళాశాల - ఫోను: 94903 46417
- రామ్‌లీలా డిగ్రీ కళాశాల - ఫోన్: 99895 27123
- కృష్ణసాయి డిగ్రీ కళాశాల - ఫోన్: 92900 09876
సీతంపేట
- ప్రభుత్వ డిగ్రీకళాశాల - ఫోను: 08941-238318
- గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల- 238404
- బి.నారాయణప్పడు, ప్రిన్సిపల్- 9490957206
- గిరిజన సంక్షేమ బాలుర కళాశాల- 238477
ఎచ్చెర్ల నియోజకవర్గం
- సత్యసాయి హ్కైస్కూల్, జూనియర్ కళాశాల: 9652200065
- నవోదయ మోడల్‌స్కూల్: 9394802197
- వివేకానంద మోడల్‌స్కూల్: 9440549139
- తమ్మినాయుడు విద్యాసంస్థలు: 944095538
- శ్రీ రామా డిగ్రీ కళాశాల: 9490346417
- శ్రీ కృష్ణసాయి డిగ్రీ కళాశాల: 9290009876
- శ్రీ సిరి పాఠశాల: 9177757399
- ప్రభుత్వ జూనియర్ కళాశాల: 9493341897
- ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల 989866346704
- శ్రీవెంకటేశ్వరా డిగ్రీ కళాశాల - వీరఘట్టం - ఫోన్: 94918 12808
- సాయితేజ జూనియర్ కళాశాల - వీరఘట్టం - ఫోన్: 814232 32230
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - పాతపట్నం - ఫోను: 08946-255188
- కిరణ్మయి జూనియర్ కళాశాల - పాతపట్నం - ఫోను: 08946-255182
- మహేంద్ర డిగ్రీ కళాశాల - పాతపట్నం - ఫోను: 08946-255490
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - ఎల్.ఎన్.పేట - ఫోను: 95420 30102
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - కొత్తూరు - ఫోను: 08946-258436
- శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల - కొత్తూరు - ఫోను: 94412 58916
- ప్రభుత్వ జూనియర్ కళాశాల - మెళియాపుట్టి - ఫోను: 94906 23894
- ఎస్.కె.కె. జూనియర్ కళాశాల - చాపర - ఫోను: 94413 20637
శిక్షణా కేంద్రాలు
- జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ప్రభుత్వ ఐటిఐ) శ్రీకాకుళం - 94910 46270
- సాయి ఐటిసి శ్రీకాకుళం - 92912 27122
- భారతి ఐటిసి శ్రీకాకుళం - 94401 15859
- కోటదుర్గా ఐటిసి శ్రీకాకుళం - 94939 08939
- సర్వమంగళ ఐ.టి.సి., ఫోను నంబరు - 94403 34008
- ప్రభుత్వ ఐటిఐ, రాజాం : 88868 82154
- ప్రభుత్వ ఐటీసీ (మహిళల విభాగం), ఎచ్చర్ల,
- ప్రభుత్వ డీఎల్‌టీసీ, శ్రీకాకుళం
- శ్రీ రామ ఐటీసీ, పొందూరు
- నాగావళి ఐటీసీ, రాజాం
- శ్రీ వెంకటేశ్వర ఐటీసీ, ఆమదాలవలస,
- సిద్దార్ధ ఐటీసీ, శ్రీకాకుళం
- ప్రభుత్వ ఐటీఐ, సీతంపేట,
- సెయింట్ జోషఫ్ ఐటీసీ, శ్రీకాకుళం
- శ్రీ వేణుగోపాల్ ఐటీసీ, నరసన్నపేట
- ప్రభుత్వ ఐటీఐ, అనంతపురం, పలాస
- భవాని ఐటీసీ, కంచిలి
- ఆదిత్య కోచింగ్ సెంటర్, రైల్వేస్టేషన్ సమీపంలో, టెక్కలి.
- బ్రిలియంట్ కోచింగ్‌సెంటర్. శంభానవీధి, టెక్కలి.
- బి.సి.ఆర్. కోచింగ్ సెంటర్, కొడ్రవీధి, టెక్కలి.
- ప్రభుత్వ ఐటీసీ (మహిళల విభాగం), ఎచ్చర్ల,
వృత్తి విద్య
ఇంజినీరింగ్ కళాశాలలు
- శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎచ్చెర్ల, శ్రీకాకుళం- ఫోన్: 08942231263
- శ్రీ వైష్ణవి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీకాకుళం- ఫోన్: 08942 244168/244169
- శ్రీ వైష్ణవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీకాకుళం- ఫోన్: 08942 244168/244169
- శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎచ్చెర్ల, శ్రీకాకుళం- ఫోన్: 9440255432
- మిత్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీకాకుళం - ఫోన్: 9347788922
- శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, శ్రీకాకుళం- ఫోన్: 08942 220887
- ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, కె.కొత్తూరు, టెక్కలి- ఫోన్: 08945 245666/245266
- జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డోలపేట, రాజాం- ఫోన్:08942 251591/ 252989
- ప్రజ్ఞ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, కాశీబుగ్గ - తేదీ: 08945 240310
- శివ రామకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, తురకలకోట, టెక్కలి- ఫోన్: 9490949494
వైద్యకళాశాలలు
- శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మశీ, ఎచ్చర్ల - ఫోన్: 9440322016
- శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మశీ, ఎచ్చర్ల, ఫోన్: 08942 231263
- ప్రభుత్వ వైద్యకళాశాల (రిమ్స్), శ్రీకాకుళం ఫోను 08942 279161
- శ్రీసాయి దంతవైద్యకళాశాల శ్రీకాకుళం - 08942 211483
నర్సింగ్ కళాశాలలు
- నారాయణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీకాకుళం
- విజయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీకాకుళం
బీఈడీ కళాశాలలు
- బీఎస్ అండ్ జేఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అక్కవరం, టెక్కలి - ఫోన్: 08945 244423/50
- డాక్టర్ సీఎల్ నాయుడు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాయుడు నగర్, పాలకొండ - ఫోన్: 08941 220160/032/030
- గురజాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మునసబ్‌పేట, శ్రీకాకుళం- ఫోన్: 08942 240403/2/5
- మిత్రా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ వుమెన్, శ్రీకాకుళం - ఫోన్:
- రంగుముద్రి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వంగర - ఫోన్: 9440348381
- రొక్కం లక్ష్మీనారాయణ నర్సింహం దొర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీకాకుళం - ఫోన్: 08942 226304
- రవూఫ్, వజీర్ ఖాన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీకాకుళం - ఫోన్: 9440252876
- శ్రీ జీసీఎస్‌ఆర్ కాలేజ్‌ఆఫ్ ఎడ్యుకేషన్, రాజాం - ఫోన్: 08941 253136
- శ్రీ రాధా కృష్ణా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పాలకొండ- ఫోన్:
- శ్రీ సాయి శిరీష కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాశీబుగ్గ - ఫోన్: 08945 242567/241044
- శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎచ్చర్ల - ఫోన్: 08942 652862
- వంశధార కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కోటబొమ్మాళి - ఫోన్: 08942 238920
- విద్యాధరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీకాకుళం - ఫోన్:
డైట్ సెట్ కళాశాలలు
- వికాస్ కాలేజ్ ఆఫ్ పండిట్ ట్రైనింగ్, శ్రీకాకుళం - ఫోన్:
- శ్రీ జీఎస్‌ఎస్ శివాజి హిందీ శిక్షక్ ప్రశిక్షణ , శ్రీకాకుళం
- రంగముద్రి టీచర్ ట్రైనింగ్ కాలేజ్, వంగర - ఫోన్: 08944 256356
- డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, శ్రీకాకుళం - ఫోన్: 08942 289511
- చందు హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్, శ్రీకాకుళం - ఫోన్: 08942 279965
- గురజాడ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మునసబ్‌పేట - ఫోన్: 08942 232166
డిప్లమో కళాశాలలు
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాకుళం
ఆధారము: ఈనాడు