ఈ విభాగం లో 10వ తరగతి పూర్తిచేసిన వారికీ జాబు లో చేరుటకు గైడెన్స్ ఇవ్వబడినది
కెరీర్ ప్రగతి దిశగా చేసే ప్రయాణంలో పదోతరగతి తొలి సోపానం
ఈ విభాగం లో 12వ తరగతి పూర్తిచేసిన వారికీ జాబు లో చేరుటకు గైడెన్స్ ఇవ్వబడినది
డిమాండ్ ఉండే రంగాలను ఎంచుకుంటే జాబ్ సాధించడం సులువవుతుంది. అందుకే కోర్సు ఎంపిక చేసుకునే సమయంలోనే ఏయే రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలని అంటున్నారు నిపుణులు.
ఈ అంశం MS-Excel మరియు జావాలో ఉచిత శిక్షణా కోర్సులు గురించి సమాచారాన్ని అందిస్తుంది.
విద్యా జీవితంలో సంపాదించే ప్రతి అర్హతా కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు వెలుగు దీపమవుతుంది.
ప్రతి ఒక్కరిలోనూ సహజసిద్ధమైన సామర్థ్యం లేదా యోగ్యతా ఉంటాయి. దీన్నే ఆప్టిట్యూడ్ అంటారు. వాస్తవానికి , ప్రకృతి మనంరదరిలోనూ ఒకేరకమైన సామర్థ్యాన్ని నింపింది. కానీ, వ్యక్తికీ వ్యక్తికీ మధ్య వేరు వేరుగా ఉంటుంది.
ఏ సంస్థలోనైనా, ఉత్తములు, సమర్థులే ఎక్కువగా మనగలుగుతారు. ఒక సంస్థ వ్యక్తుల్లోని ఏ యోగ్యతలను అమితంగా కోరుకుంటుందంటే..
ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టే విద్యార్థులు కెరీర్‌లో టాప్‌లో ఉండడానికి కొన్ని టిప్స్‌ను తప్పనిసరిగా పాటించాలి. అవి..
చదువు తరువాత ఉండే ఉద్యోగ అవకాశాల గురించి ఈ విభాగంలో చర్చించబడ్డాయి.
ఆన్‌లైన్ కెరీర్ కౌన్సెలింగ్ యువతకు ఒక గొప్ప గిఫ్టని చెప్పాలి. ప్రపంచంలో ఏ మూలనున్న విద్యార్థికైనా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పదవతరగతి, డిగ్రీల తర్వాత చదివే కోర్సులకు ఆనలైన కెరీర్ కౌన్సెలింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కౌన్సెలింగ్ అవకాశాలు పరిమితంగా ఉండేవి.
ఆన్‌లైన్‌లో ఉచిత విద్య!
ఆఫీస్‌కు ఆలస్యంగా వెళ్లకుండా..
ఇంటర్ అర్హతలు తో ఉద్యోగాలు మరియు పై చుదువులు
ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సుల వివరాలు, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకుని మీరు కోరుకున్న బంగారు భవిష్యత్తు కోసం తగిన నిర్ణయాన్ని తీసుకోండి.
ఈ విభాగం లో ఇంటర్వ్యూలు జయించడానికి ఇవే ఆయుధాలు గైడెన్స్ ఇవ్వబడినది
ఇల్లాళ్లు ఇంటి నుంచి చేయగలిగే బెస్ట్ హోమ్ జాబ్స్
ఈ అంశం ఇతర వనరుల లింకులు గురించి సమాచారాన్ని అందిస్తుంది.
స్లిప్ టెస్టులు, ఎస్సేలు, ప్రాజెక్టులు, క్విజ్‌లు....ఒక్కటా రెండా కాలేజ్‌లో ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇన్ని చేసినా ఎగ్జామ్‌లో ఒక్కటి త్వరగా గుర్తుకురావు. దీనికి కారణం సరియైున పద్ధతిలో చదవకపోవడమే. చదివింది త్వరగా గుర్తుకు రావాలంటే కొన్ని మెథడ్స్‌ను ఫాలో కావాలంటున్నారు నిపుణులు. ఆ విశేషాలు ఇవి...
ఎంటర్‌ప్రెన్యూర్ కోర్సు ఆన్‌లైన్‌లో
భారతదేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం సేవారంగం. స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగం వాటా 57 శాతం.
ఈ అంశం ఏవియేషన్ ఇండస్త్రీ గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)కు న్యూఢిల్లీ, కోల్‌కతాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును అందిస్తుంది.
ఈనాటి సమాజంలో సాంకేతికత పెరిపోయిన తీరుతెన్నులు గూర్చి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంలో ఆకాశ హద్దులుదాటి విహరిస్తుంది. ఈనాటికి అవసరమైన సాంకేతికత గూర్చిన విషయాలు ఇందులో ఉన్నాయి.
కలినరీ మీ కలా..
తెలంగాణ పోలీస్ శాఖలోని ఆయా విభాగాల్లో 9281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 3న నిర్వహించనున్న అర్హత పరీక్షకు హాల్‌టికెట్లు శనివారం నుంచి ఆనలైనలో అందుబాటులో ఉంటాయి
కెరీర్ ఎంపిక విషయంలో విద్యార్థులు గందరగోళానికి లోనవుతుంటారు. వీళ్లు కెరీర్‌లో సరైన దిశగా అడుగు వేసేలా కెరీర్ కౌన్సెలింగ్ ఎంతగానో సహాయపడుతుంది.
కెరీర్‌లో కొందరు వరుస ప్రమోషన్లతో చకాచకా ఎదిగిపోతూ ఉంటారు. వర్క్ ఎథిక్స్ పాటించటంతోపాటు, సమయానికి ప్రాజెక్ట్స్ పూర్తి చేయటంలాంటి వర్కింగ్ స్టయిల్ ఫాలో అవటమే ఇందుకు కారణం. ఈ క్వాలిటీలతోపాటు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సక్సె్‌సఫుల్ కెరీర్ మీదే!
గుంటూరులో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
గ్రూప్-2 స్థాయి పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్‌సీ నిర్వహించే రాతపరీక్ష యొక్క పూర్తి సిలబస్ తెలుసుకోవచ్చు.