హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / ఏవియేషన్ ఇండస్త్రీ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఏవియేషన్ ఇండస్త్రీ

మేథమెటిక్స్ ఫిజిక్స్తో ఇంటర్ పూర్తి చేసినవారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు చేయవచ్చు. సైనేతర రంగాలకు చెందిన విద్యార్థులు కమర్షియల్ ఏవియేషన్ లోని క్యాబిన్ క్రూ, గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగాలు ఎంచుకోవచ్చు. క్యాబిన్ క్రూ విషయంలో కొంత ఎగ్లయిట్మెంట్ ఉంటుంది. వివిధ దేశాలు తిరగడం, భిన్నమైన వ్యక్తులను కలుసుకోవడం ఉద్యోగంలో భాగం.

ఏవియేషన్ కోర్సులను అందిస్తున్నకొన్ని సంస్థలు

  • Central Training Establishment, Hyderabad.
  • AHA (Air Hostess Academy), C-33, Amar colony market, Lajpar Nagar, IV, New Delhi - 110 024.
  • Global institute, B-1/637, Janakpuri, Main Najafgarh road, New Delhi-58.
  • Indian Aviation Academy, 7/8 Rushabh Complex, opposite Fun Republic Cinema, Oshivara, Andheri (West).
  • Sristys aviation, Sristy's School of Air Hostess, 307, Swarnajayanthi Complex, Ameerpet, Hyderabad.
  • Aptima Air Hostess Academy, J1/164, Rajouri garden,

క్యాబిన్ క్రూ

ప్రయాణికులు విమానంలో ఎక్కడానికి ముందు ప్రారంభం అయ్యే ఇ ఉద్యోగాలు ఫ్రయాణికులను సురక్షితంగా చేర్చేంత వరకు కొనసాగుతాయి. సాధారణంగా వారానికి 30 వరకు పని గంటలు ఉంటాయి. అయితే ఇతర ఉద్యోగుల్లా రోజుకు ఇన్ని గంటలు ఉండే అవకాశం ఉండదు. ఒకే రోజు 20 గంటలు కూడా పని చాల్సి రావచ్చు. అయినా ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా చూసుకోవాలి.

క్యాబిన్ క్రూలో చేరడానికి సాధారణంగా జిగ్రీని అర్హతగా పరిగణిస్తారు. వయసు 19 – 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కొన్ని ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు ఇంటర్ పాసైనవారికి ఉద్యోగాలు ఇస్తాయు. అలాంటి వారి వయసు 18 – 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సాధారణంగా ఈ రంగంలో హోటల్ మేనేజ్మెంట్/టూరిజం డిప్లోమా ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ లకు ప్రత్యేకమైన శిక్షణ కూడా ఉంటుంది. ఫస్ట్ఏయిడ్ తదితరాలను నేర్పిస్తారు. ఇక్కడ పని చేయాలనుకునే వారికి హిందీ, ఇంగ్లోషు భాషలు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. పెద్ద పెద్ద సంస్థలు ఎఁయిర్ హోస్టస్ లకు నెలకు 40,000 – 60,000 రూపాయలు జీతాలు ఇస్తాయి.

3.05128205128
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు