హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / గుంటూరులో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
పంచుకోండి

గుంటూరులో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

గుంటూరులో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ కె సుధాకరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి ఆపైన చదివిన 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న నిరుద్యోగ మహిళలు అర్హులని పేర్కొన్నారు. 21 రోజుల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు శిక్షణ ఇస్తామని తెలిపారు. వివరాల కోసం ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ, కొత్తపేట,గౌరీశంకర్‌ థియేటర్‌ వెనుక, గుంటూరు (0863- 2336912) అనే చిరునామాలో సంప్రదించాలని సూచించారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

నావిగేషన్
పైకి వెళ్ళుటకు