హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / గ్రూప్‌-4 సిలబస్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గ్రూప్‌-4 సిలబస్

గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబందించిన సిలబస్ ఇక్కడ చూడగలరు.

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1 (ఎస్‌ఎస్‌సి స్థాయి)


1. చరిత్ర - భారత జాతీయోద్యమం ప్రధాన అంశంగా ఆధునిక భారత చరిత్ర, 1956 వరకు ఆంధ్రాలో ప్రధాన సంస్కృతిక సంఘటనలు
2. ఆర్థిక శాస్త్రం
ఆర్థిక వృద్ధి, అభివృద్ధి- ఆర్థికాభివృద్ధి సూచీలు- భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల స్వభావ లక్షణాలు
జాతీయాదాయం- జాతీయాదాయ భావనలు- స్థూల జాతీయాదాయం- నికర జాతీయాదాయం- తలసరి ఆదాయం- వినియోగించగల ఆదాయం- జాతీయ ఆదాయం అంచనా- జాతీయాదాయ ధోరణులు- భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు- జీడీపీకి రంగాలవారీగా పంపిణీ
భారత్‌లో ప్రణాళిక, ఆర్థిక సంస్కరణలు- ప్రణాళికల అర్థం, వ్యూహాలు- భారత పంచవర్ష ప్రణాళికలు- నీతి అయోగ్‌- 12వ పంచవర్ష ప్రణాళిక- పేదరిక నిర్మూలన, నిరుద్యోగిత తగ్గించే కార్యక్రమాలు
పర్యావరణ, సుస్థిర అభివృద్ధి- పర్యావరణ భావనలు - పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ సంబంధాలు- పర్యావరణ కాలుష్యం - రకాలు- కాలుష్య నియంత్రణ మాపనాలు- సుస్థిర ఆర్థిక అభివృద్ధి
1.ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ- ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ చరిత్ర- స్వభావ లక్షణాలు- జనాభా రూపురేఖలు- వృత్తిపరమైన శ్రామిక విభజన- వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధి- సంక్షేమ మాపనాలు- పౌరశాస్త్రం- భూగోళ శాస్త్రం
2. భౌతిక శాస్త్రం: ఉష్ణం, కాంతి, విద్యుత్‌, అయస్కాంతత్వం, రసాయన సూత్రాలు, చర్యలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, కార్బన్‌- దాని మిశ్రమాలు. ఖనిజాలు (10వ తరగతి స్థాయి మాత్రమే). దైనందిన జీవితంలో పదార్థం, మెకానిక్స్‌, ధ్వని, ఉష్ణం, ఆఫ్టిక్స్‌, విద్యుత్తు, ఎలక్ట్రో మాగ్నటిజం తదితరాల ఉపయోగం. (పదో తరగతి స్థాయిలో మాత్రమే)
3. సామాన్య శాస్త్రం: జీవరాశి/ అంగ క్రమ నిర్మాణ పరిచయం, ప్రాకార్యోటిక్‌, యూకార్యోటిక్‌ కణాలు, ప్రత్యుత్పత్తి బాక్టీరియా ఉపయోగాలు, వైరస్‌ల స్వభావం, బ్యాక్టీరియా వైరస్‌ల వల్ల కలిగే వ్యాధులు, వృక్ష సామ్రాజ్యం, శిలీంద్ర- జంతు సామ్రాజ్యం, శైవలాలు, శిలీంద్రాలు, ఉభయచరాలు, టెరిడోఫైట్స్‌, జిమ్నోస్పెర్మ్స్‌, అకశేరుక, సకశేరుక లక్షణాలు- మానవ దేహశాస్త్రం, ఆహారం, నార, ఔషధాల్లో మొక్కల ఉపయోగం, పంట మొక్కలు. ఆహారం, ఔషధాల్లో జంతువుల ఉపయోగం. దైనందిన జీవితంలో సామన్యశాస్త్రం ఉపయోగాలు.
4. వర్తమాన అంశాలు
5. తార్కిక, విశ్లేషణా సామర్థ్యం
6. విపత్తు నిర్వహణ సాధారణ విజ్ఞానం (సీబీఎస్‌ఈ 8, 9 తరగతుల స్థాయి)
7. ఆంధ్రప్రదేశ్‌ విభజన

పేపర్‌-2: సెక్రటేరియల్‌ అబిలిటీస్‌


1. మెంటల్‌ అబిలిటీ (వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌)
2. లాజికల్‌ రీజనింగ్‌
3. కాంప్రహెన్షన్‌: (ఎ) డిస్క్రిప్టివ్‌ (వ్యాసరూప) ప్యాసేజ్‌
బి. లాజికల్‌ (తార్కిక) ప్యాసేజ్‌
సి. నెరేటివ్‌ (వర్ణనాత్మక) ప్యాసేజ్‌
4. ఎ) ప్యాసేజ్‌ మెరుగుదల దృష్టితో వాక్యాల పునరమరిక బి)స్పెల్లింగ్‌, పంక్చువేషన్‌, ఫ్రూప్‌రీడింగ్‌, ఎడిటింగ్‌ నైపుణ్యం.

ఆధారము: ఏపీపీఎస్‌సీ

2.91666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు