హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / ప్రవేశ పరీక్షలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రవేశ పరీక్షలు

ఈ పేజి లో వివిధ ప్రవేశ పరీక్షల గురించి తెలియజేయబడుతుంది

తెలంగాణ రాష్ట్ర రెసిడేన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం కొరకు టియస్.ఆర్.జె.సి. – సెట్ - 2015(TSRJC - CET - 2015)

తెలంగాణ రాష్ట్ర రెసిడేన్షియల్ జూనియర్ కాలేజీలలో 2015-16 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు తేది. 10-5-2015 జరుగు TSRJC - CET- 2015 (ప్రవేశ పరీక్ష)కు 10 వ తరగతి (మర్చి 2015) పరిక్షకి హాజరౌతున్న తెలంగాణ 10 జిల్లాల విద్యార్థులనుండి ఆన్ లైన్ ద్వార దరకాస్తులు కోరబడుచున్నవి.

అర్హత:

 • విద్యార్థులు తెలంగాణా కి చెందినా వారై ఉండాలి
 • విద్యార్థులు పదవ తరగతిలో జి.పి.ఎ 6, BC, SC , ST విద్యార్థులకు జి.పి.ఎ. 5 మరియు జి.పి.ఎ. 4 ఇంగ్లీష్ లో అందరికి వచ్చి ఉండాలి.
 • ఒకే సారి పరీక్షా రాసి (మార్చి / ఏప్రిల్) లో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్వ సంవత్సర విద్యార్థులు అర్హులు కారు.

మొత్తం కళాశాలలు: 4

జనరల్ జూనియర్ కళాశాలలు (ఇంగ్లీష్ మీడియం MPC, BPC మరియు MEC గ్రూపులు)

 • బాలుర కొరకు: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల, సర్వేల్, నల్గొండ జిల్లా
 • బాలికల కొరకు: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల, హసన్ పర్తి, వరంగల్ జిల్లా

మైనారిటి జూనియర్ కళాశాలలు (ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియం MPC, BPC మరియు CEC గ్రూపులు)

మైనారిటి బాలుర కొరకు:

 1. తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల, ఎల్.బి.నగర్, నాగోలు, హైదరాబాద్ జిల్లా
 2. తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల, నాగారం, నిజామబాద్ జిల్లా

ముఖ్యమైన తేదీలు:

TSRJC -CET -2015 అన్ లైన్ దరకాస్తుల దాఖలు. తే.ది. 23-03-2015 నుండి 18-04-2015.

పరీక్షా తేది : 10-05-2015 (ఉ. 10 గం. నుండి 12.30 ని. వరకు)

దరఖాస్తు రుసుము : రు. 150.

దరఖాస్తు చేయు విధానము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రెసిడేన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం కొరకు ఏపి.ఆర్.జె.సి. – సెట్ - 2015(APRJC - CET - 2015)

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రెసిడేన్షియల్ జూనియర్ కాలేజీలలో 2015-16 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు తేది. 10-5-2015 జరుగు APRJC - CET- 2015 (ప్రవేశ పరీక్ష)కు 10 వ తరగతి (మర్చి 2015) పరిక్షకి హాజరౌతున్న ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాల విద్యార్థులనుండి ఆన్ లైన్ ద్వార దరకాస్తులు కోరబడుచున్నవి.

మొత్తం కళాశాలలు: 10

అర్హత:

 • విద్యార్థులు ఆంద్ర ప్రదేశ్ కి చెందినా వారై ఉండాలి.
 • విద్యార్థులు పదవ తరగతిలో జి.పి.ఎ 6, BC, SC , ST విద్యార్థులకు జి.పి.ఎ. 5 మరియు జి.పి.ఎ. 4 ఇంగ్లీష్ లో అందరికి వచ్చి ఉండాలి.
 • ఒకే సారి పరీక్షా రాసి (మార్చి / ఏప్రిల్) లో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్వ సంవత్సర విద్యార్థులు అర్హులు కారు.

ముఖ్యమైన తేదీలు:

APRJC -CET -2015 అన్ లైన్ దరకాస్తుల దాఖలు తే.ది. 23-03-2015 నుండి 17-04-2015.

పరీక్షా తేది : 7-05-2015(ఉ. 10 గం. నుండి 12.30 ని. వరకు)

దరఖాస్తు రుసుము : రు. 150.

దరఖాస్తు చేయు విధానం (ఇంగ్లీష్) కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము : ఏ.పి. రెసిడెన్షియల్

3.0303030303
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు