హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ శిక్షణ
పంచుకోండి

బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ శిక్షణ

బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ శిక్షణ

గుంటూరు(విద్య): స్టాఫ్‌ సెలక్ష కమిషన్ కంబైడ్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ టైర్‌-1 పరీక్షకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ టి.సూర్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 31లోగా గుంటూరులోని బీసీ స్టడీ సర్కిల్‌కు పంపాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌ 2 నుంచి 45 రోజుల పాటు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. శిక్షణా కాలంలో స్టైఫండ్‌, స్టడీ మెటిరియల్‌ అందజేస్తామని తెలిపారు. వివరాలకు 08632358071 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

నావిగేషన్
పైకి వెళ్ళుటకు