హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్ / వ్యాపార సూత్రాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యాపార సూత్రాలు

నేటి రోజుల్లో వ్యాపార రంగంలోకి మహిళలు ఎక్కువగానే ప్రవేశిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. తట్టుకుని విజయాన్ని అందుకుంటున్నారు. పచ్చళ్ల నుంచి స్మార్ట్‌ స్టార్ట్‌పల వరకు అన్నింటా తమదైన ముద్ర వేస్తున్నారు. కుట్లు, అల్లికలను కాలానికి తగ్గట్టుగా కొత్తగా పరిచయం చేస్తున్నారు. చిన్న మొత్తాలతో వ్యాపారం మొదలుపెట్టి పెద్దమొత్తాలను సాధిస్తున్నారు. వీరి సక్సెస్‌ వెనుక ఈ సూత్రాలు కనిపిస్తాయి.

ప్రారంభానికి ముందు

చేయదలచిన వ్యాపారం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వ్యాపారం టార్గెట్‌, వినియోగదారులను దృష్టిలో పెట్టుకోవడం. వారి అభిరుచులు, ఆసక్తులు కూడా గమనించుకోవాలి.

ధర, నాణ్యత

మార్కెట్‌ను అంచనా వేయడం. ఎక్కువ లాభానికి ఆశించకుండా కనీస లాభాలతో అనువైన ధరలతో.. మంచి నాణ్యమైన వస్తువులను అందించడం.

కాలానికి అనుగుణంగా

కాలానికి అనుగుణంగా మార్పులను ఆహ్వానించాలి. సీజన్‌ను బట్టి వ్యాపారంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టగలగాలి. వాటికి సరైన ప్రచారం కల్పించగలగాలి. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను వినియోగదారులకు అందివ్వగలగాలి.

ఆర్థిక విషయాలు
వ్యాపారంలో త్వరితగతిన అభివృద్ధి సాధించాలనే ఆరాటంతో పెట్టుబడి విషయంలో చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవసరానికి మించి అప్పు చేయడం అనర్థానికి దారితీస్తుంది. డబ్బు విషయంలో కచ్చితంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అప్పు చేయకూడదు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

3.03883495146
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు