హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కెరీర్ గైడెన్స్

వివిధ తరగతుల తర్వాత అందుబాటులో ఉండే కోర్సులపై గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఉపాధి ప్రగతికి మార్గదర్శకత్వం.

అధ్యాపక వృత్తికి సెట్ అవుదాం!
విద్యా జీవితంలో సంపాదించే ప్రతి అర్హతా కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు వెలుగు దీపమవుతుంది.
పట్టు సాధిస్తే మెట్టు ఎక్కినట్లే
ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాలను చేజిక్కించుకొని, జీవితాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకునే క్రమంలో గత ఆగస్టులో ఔత్సాహికులు సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రిలిమ్స్ రాశారు.
విద్య, ఉద్యోగ లక్ష్యాన్ని ఛేదించే.. ఎస్‌సీఆర్‌ఏ
ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న మూడో అతిపెద్ద వ్యవస్థ. ఇటువంటి రైల్వే శాఖలో ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించే అవకాశం మన ముంగిట నిలిచింది.
మూలకాల వర్గీకరణ.. ప్రతిపాదనలు
ఇప్పటి వరకు మనకు 110 మూలకాల గురించి తెలుసు. ఈ మూలకాల ధర్మాలు, అవి ఇతర మూలకాలతో కలిసి ఏర్పరిచే సమ్మేళనాలు సంబంధిత అంశాలను తెలుసుకోవాలంటే మాత్రం ప్రతి మూలకం గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
పబ్లిక్ పరీక్షలు.. మెరుగైన మార్కులకు మార్గాలు!!
పదో తరగతి, ఇంటర్మీడియెట్/+2 కోర్సులు ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన దశ. అలాంటి కీలకమైన పదో తరగతి, ఇంటర్మీడియెట్, +2 పబ్లిక్ పరీక్షల సమయం ఆసన్నమైంది.
ప్రవేశ పరీక్షలు
ఈ పేజి లో వివిధ ప్రవేశ పరీక్షల గురించి తెలియజేయబడుతుంది
ఎవర్ గ్రీన్ సబ్జెక్టు కామర్స్
భారతదేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం సేవారంగం. స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగం వాటా 57 శాతం.
వివిధ పరిశోధనా సంస్థల వివరాలు
ఈ విబాగంలో బారత దేశ వివిధ పరిశోధనా సంస్థల వివరాలు గురించి వివరించ బడినది
డిప్లొమాకు అదనపు కోర్సులు
వృత్తిలో మంచి పనితీరు ప్రదర్శించటం ద్వారా ఆకర్షణీయమైన వేతనం అందుకోవచ్చు. ఇందులో భాగంగా విద్యార్థులు అప్‌డేటెడ్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
జాబ్‌ ఇంటర్వ్యూకి వెళుతున్నారా.
జాబ్‌ ఇంటర్వ్యూకి వెళుతున్నారా.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు