హోమ్ / విద్య / కెరీర్ గైడెన్స్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కెరీర్ గైడెన్స్

వివిధ తరగతుల తర్వాత అందుబాటులో ఉండే కోర్సులపై గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఉపాధి ప్రగతికి మార్గదర్శకత్వం.

సైన్స్‌ గ్రాడ్యుయేట్లు ఈ రంగాల్లో రాణించొచ్చు
సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు ఎమర్జింగ్‌ కెరీర్స్‌గా గుర్తింపు పొందిన రంగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని.
ట్రెండ్‌ సెట్టర్స్‌.. యాక్సెసరీ డిజైనర్స్‌
టేబుల్‌ మీద పెట్టుకునే ఫ్లవర్‌వాజ్‌, చేతికి తొడుక్కునే స్టయిలిష్‌ బాండ్‌, మెడలో ధరించే యాక్సెసరీస్‌, జేబులోని అందమైన వాలెట్‌, కాళ్లకు తొడుక్కునే డిజైనర్‌ జోళ్లు.. బెల్టులు.. కళ్లజోళ్లు.. ఒక్కటేమిటి? స్టయిలిష్‌గా కనిపించేందుకు వాడే ప్రతి వస్తువు యాక్సెసరీ డిజైనర్‌ రూపొందించనదే! ట్రెండ్స్‌ పెరుగుతున్నకొద్దీ యాక్సెసరీ డిజైనర్లకు భలే డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ కెరీర్‌లోకి వెళ్లాలంటే.. ఓ లుక్కేయండి
కెరీర్‌ ‘బ్యాడ్‌ హ్యాబిట్స్‌’
కెరీర్‌లో కొందరు వరుస ప్రమోషన్లతో చకాచకా ఎదిగిపోతూ ఉంటారు. వర్క్‌ ఎథిక్స్‌ పాటించటంతోపాటు, సమయానికి ప్రాజెక్ట్స్‌ పూర్తి చేయటంలాంటి వర్కింగ్‌ స్టయిల్‌ ఫాలో అవటమే ఇందుకు కారణం. ఈ క్వాలిటీలతోపాటు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సక్సె్‌సఫుల్‌ కెరీర్‌ మీదే!
అన్నింట్లోనూ ముందుంటూ
ఏ సంస్థలోనైనా, ఉత్తములు, సమర్థులే ఎక్కువగా మనగలుగుతారు. ఒక సంస్థ వ్యక్తుల్లోని ఏ యోగ్యతలను అమితంగా కోరుకుంటుందంటే..
ఆన్‌లైన్‌లో ఉచిత విద్య!
ఆన్‌లైన్‌లో ఉచిత విద్య!
ఇంటర్ పూర్తయింది. ఇప్పుడు ఏం చేయాలి?
ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సుల వివరాలు, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకుని మీరు కోరుకున్న బంగారు భవిష్యత్తు కోసం తగిన నిర్ణయాన్ని తీసుకోండి.
ఇంటిగ్రేటెడ్ కోర్సులు
ఇంటిగ్రేటెడ్ కోర్సులు
వ్యవసాయ విద్య
వ్యవసాయ విద్య
అనుకున్నంత ఈజీ కాదు
ప్రతి ఒక్కరిలోనూ సహజసిద్ధమైన సామర్థ్యం లేదా యోగ్యతా ఉంటాయి. దీన్నే ఆప్టిట్యూడ్‌ అంటారు. వాస్తవానికి , ప్రకృతి మనంరదరిలోనూ ఒకేరకమైన సామర్థ్యాన్ని నింపింది. కానీ, వ్యక్తికీ వ్యక్తికీ మధ్య వేరు వేరుగా ఉంటుంది.
న్యాయ విద్య
నావిగేషన్
పైకి వెళ్ళుటకు