బాలలకు న్యాయాన్ని కల్పించడం, నిర్లక్ష్యానికి గురైన బాలలు మరియు ప్రత్యేక బాలల యెడల శ్రద్ధ, బాలకార్మిక వ్యవస్ధను రూపుమాపే దిశలో పనిచేసిన, బాలల మనస్తత్వ శాస్త్రం, పిల్లల పరమైన చట్టాల గురించిన అవగాహన, సమగ్రత, సమర్ధత, అనుభవము, నిపుణత, నైతికత గల్గి, విద్య, శిశు ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, అభివృద్ధి శాఖల నుండి సమర్ధతగల ఆర్గురు సభ్యులు ఉంటారు.
జువెనైల్ జస్టిస్ (శిశు సంక్షేమం మరయు రక్షణ) చట్టం, 2015; జనవరి 15, 2016 నుండి అమలులోకి వచ్చింది.
ఈ విభాగం పాఠశాలలులో కార్పోరల్ పనిష్మెంట్ తొలగించడం సంబంధించిన వివరాలు చర్చించబడ్డాయి.
మంచి వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తనతో ఎట్టి పరిస్థితినైనా విజయవంతంగా అధిగమించగలరు. కుటుంబం, తోటిపిల్లలు, ఉపాధ్యాయులు, అందరూ పాఠశాల వాతావరణంలో కలిసి వుంటారు. పిల్లల అభివృద్ధికి, సక్రమ సామాజికతను పొందడానికి ఈ వాతావరణం తప్పనిసరి అంశం. పిల్లలను ప్రతిభావంతులుగా మలిచే సామాజిక కారణాలలో తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులే ప్రథములు.
ఈ అంశం పిల్లలు - జాగ్రత్తతో వ్యవహరించండి గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ఈ అంశం ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం గురించి సమాచారాన్ని అందిస్తుంది.
జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్లనూ, దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి.
లైంగిక నేరాల నుండి బాలల రక్షణకు POCSO ఇ-బాక్స్ గురించిన సమాచారం.
బాలల పరిరక్షణ చట్టాలు మరియు బాలల హక్కులు
“నా వరకు చదువు నేర్పడంలోనే మానవాళికి ముక్తి అనిపిస్తోంది” అన్న జార్జి బెర్నార్డ్ షా మాటలు మీకు గుర్తుండే ఉండాలి. నాగరికులుగా భారతదేశంలో మనం ఉపాధ్యాయులను భగవంతుని తర్వాత అంతటి అత్యున్నత స్థానంలో నిలబెట్టాం. ఎందుకు ఉంచకూడదు?
బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత. సమాజంలో అందరిలాగే చిన్నారులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ఉద్దేశం అభివృద్ధి, రక్షణ. ఇప్పటికి మనదేశంలో చాలా మందికి బాలలు అని ఎవరిని పేర్కొంటారు? వారి హక్కులు ఏమిటి? వాటిని పరి రక్షించడం, అమలు జరపడంలో బాధ్యత ఎవరిది? అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఖమ్మం జిల్లా మరియు చత్తీస్ ఘఢ్ కి చెందిన దంతెవాడ జిల్లాలలో నెలకొన్న అలజడుల నేపధ్యం లో పిల్లల బాగు కై ఎన్.సి.పీ.సీ.ఆర్. కృషి మరియు పోషకాహార సమస్యలను అధిగమించడానికి అంగన్ వాడీలను స్థాపించమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు మరియు అమలు మొదలైన అంశాలు .........
బాలలపై వేధింపులు పై అధ్యయనం- స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ 2007, ఇండియాలో చేసిన ఒక సర్వేలో బాలలు ముఖ్యంగా పసిపిల్లలు, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు వారు, ఎక్కువ హింసకు మరియు అత్యాచారానికి గురౌతున్నారని తెలియజేసింది. ఈ వేధింపులు భౌతిక, లైంగిక మరియు మనస్సుకు సంబందించినవి.
ఈ అంశం మన సమాజంలో బాలల హక్కులు గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ప్రపంచంలో పౌష్టికాహారలోపం గల ప్రతీ ముగ్గురు పిల్లలలో ఒకరు భారతదేశంలో ఉన్నారు
మన దేశంలో ప్రస్తుతం గల విద్య విధానం ఎలా ఉందో, ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలో అనే దానిపై వికాస్ పీడియా భాగస్వామ్యుల స్పందనలు.
ప్రతి భారతీయ పౌరుడికి విద్య ఒక ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ప్రకారం విద్య మౌలిక స్థాయిలో ఉచితంగా లభించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం. ఉన్నత విద్య అందరికీ తమ ప్రతిభ మీద ఆధారపడి అందుబాటులో ఉండాలి.