హోమ్ / విద్య / బాలల ప్రపంచం / దేశాలు - జాతీయ చిహ్నాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

దేశాలు - జాతీయ చిహ్నాలు

ఈ పేజి లో వివిధ దేశాలు మరియు వాటి జాతీయ చిహ్నాలు వివరాలు ఉన్నాయి.

ఆస్ర్టేలియా - కంగారు

బంగ్లాదేశ్‌ - కలువ

బెల్జియం - సింహం

కెనడా - కలువ, మాపిల్‌ఆకు

డెన్మార్క్‌ - బీచ్‌

ఫ్రాన్స్‌ - లిల్లీ

బ్రిటన్‌ - గులాబి

భారతదేశం - సింహతలాటం

అమెరికా - బాల్డ్‌ ఈగిల్‌, బంగారుకడ్డీ

ఐవరీకోస్ట్‌ - ఏనుగు

జపాన్‌ - చేమంతి

లెబనాన్‌ - కేడర్‌ ట్రీ

లక్సెంబర్గ్‌ - క్రౌన్డ్‌లయన్‌

నెదర్లాండ్స్‌ - సింహం

న్యూజిలాండ్‌ - ఫెర్న్‌

నార్వే - సింహం

ఇరాన్‌ - గులాబి పువ్వు

పాకిస్తాన్‌ - నెలవంక

ఐర్లండ్‌ - షెమ్రాక్‌పుష్పం

స్పెయిన్‌ - గ్రద్ద, దానిమ్మపుష్పం

జర్మనీ - మొక్కజొన్నపువ్వు

శ్రీలంక - సింహం

ఇటలీ - కలువ

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.09848484848
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు