డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ అసాధారణ వ్యక్తి. వ్యక్తి అనడం కంటే ఆయనను ఒక శక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భారత దేశపు న్యాయవేత్త.. ఆర్థికవేత్త.. సంఘ సంస్కర్త.. రాజకీయవేత్త.. అన్నింటికి మించి భారత రాజ్యాంగ రూపకర్త. అంతటి మహనీయుడి జీవితం గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం..
మన నిత్యజీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ చూడగలరు.
మనము నిత్యజీవితంలో ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు తెలియక దీనికి కారణం ఏమి? అది ఎందుకు అలా జరిగింది? అని ఆలోచనలలో పడిపోతాము. అలాంటి కొన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు చూడగలము.
అనగనగా కథలు.. బాల్యంలో సృజనను పెంచే మాలికలు.. అమ్మమ్మ, బామ్మా.. తాతయ్యలు లేని చిన్న కుటుంబాల్లో చిన్నారుల చింత తీర్చేది బాలసాహిత్యమే. చిన్ననాడు చందమామ, బాలమిత్ర సాహిత్య పఠనంతో పెద్దయ్యాక సృజనాత్మక రచన చేస్తున్న వారెందరో..
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుత్సాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
నిత్యజీవితంలో మనము అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఆశిస్తాము ... అలాంటి ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రము శాస్త్రీయమైన సమాధానాలు తెలుపుతోంది.
కొన్ని ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు.
విజ్ఞానశాస్త్ర సంబదిత ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలు.
మనం నిత్యజీవితంలో ఎన్నో సైన్సు సంబందిత ప్రశ్నలు ఎదుర్కొంటాము. వాటిలో కొన్నిటికి సమాధానాలు.
మనకు తెలియని కిన్ని ప్రశానలకు శాస్త్రీయ సమాధానాలు.
శాస్త్రీయ విధానంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు.
ఈ పేజి లో సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంటుంది.