హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / అరటి పండు గుజ్జుకు పొటాషియం అయెడైడ్ అయోడిన్ను కలిపితే ఏ రంగులోకి మారుతుంది?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అరటి పండు గుజ్జుకు పొటాషియం అయెడైడ్ అయోడిన్ను కలిపితే ఏ రంగులోకి మారుతుంది?

బాగా పండిన అరటి పండు గుజ్జుకు పొటాషియం అయెడైడ్ జల ద్రావణంలో వున్న అయోడిన్ ను కలిపితే ఏ రంగులోకి మారుతుందిో చూద్దాం.

రంగు పోతుంది. ఎందుకంటే బాగా పండిన అరటిపండు గుజ్జు (Fruit Pulp)లు చక్కెర (Sucrose) సుక్రోజ్, గ్లూకోజు, ఫ్రక్టోజ్ లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిని క్షయ కారక చక్కెరలు (Reducing Sugars) అంటారు. అంటే తాను పాక్షికంగా ఆక్సీకరణం చెందుతూ క్షయ కారకా (Reduction)నికి అనుకూలంగా ఉన్న పదార్థాలను క్షయకారణం చేస్తాయి.

అయోడిన్ (I2) మూలకానికి సున్న ఆక్సీకరణ స్తితిలో కన్నా I- అయాన్ కు రంగు లేదు. ప్రశ్నలో చూపినట్లు చేసే KI ద్రావణంలో బాగా కరిగివున్న I2 మూలక అణువులు గుజ్జులోని గ్లూకోజ్, ఫ్రక్టోస్, మోనోశాకరైడ్ల చేత క్షయకారణం చెంది 2 Iగా మారుతుంది. అంటే రంగును కోల్పోతుంది. నిజానికి మోనోశాకరైడ్ లకు ఇది పరీక్ష కూడా. చక్కెర లాంటి ట్రైశాకరైడ్ లు అయోడిన్ ద్రావణాన్ని రంగు పోగొట్టలేవు. అందుకే వాటిని నాన్ రెడ్యూసింగ్ చక్కెర (Non Reducing Sugars) అంటారు.

2.98928571429
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు