పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అరుణగ్రహం వాతావరణంలోకి ఆక్సిజన్

బుధగ్రహం మీదున్న వాతావరణం నుంచి ఆక్సిజన్ తయారుచేసే ఆలోచన చేస్తున్నట్లు నాసా శాస్త్రజ్ఞడు రాబర్ట్ లైట్ ఫుట్ తెలియజోశారు.

marsబుధగ్రహం (Mars) మీదున్న వాతావరణం నుంచి ఆక్సిజన్ తయారుచేసి అక్కడి గాలిని మనిషికి అనుకూలంగా మార్చే ఆలోచన చేస్తున్నట్లు నాసా శాస్త్రజ్ఞడు రాబర్ట్ లైట్ ఫుట్ తెలియజోశారు. 2020 లో బుధగ్రహం మీదికి పంపించే రోబో సాయంతో ఈ ప్రయత్నం తలపెడుతున్నారట. రోవర్ మిషన్ తో బాక్టీరియా లేదా ఆల్లే ను బుధగ్రహం మీదికి పంపిస్తారు. అక్కడి మట్టిలోని సూక్ష్మజీవులకు ఆహారాన్ని అందించిప్పడు అవి - 1 ఆక్సిజన్ ను పంపింగ్ చేస్తాయని, ఈ ఆక్సిజన్ మనుషుల శ్వాసక్రియకే కాకుండా, భూమికి తిరిగి వచ్చేందుకు రాకెట్ ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగాలు ఫలిస్తే మున్ముందు బుధగ్రహం మీద మానవ నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం బుధుని వాతావరణంలో 0.13 శాతం ఆక్సిజన్, 95 శాతం కార్బన్ డై ఆక్సైడ్, స్వల్పంగా నైట్రోజన్, ఆర్గాన్ ఉన్నాయి. కాని భూమ్మీద గాలిలో 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్ ఉన్నాయి.

3.00625
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు