పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆగస్టు నెల సైన్సు సంగతులు

ఆగస్టు నెలలో జరిగిన సైన్సు సంగతులు.

as1ఆగస్టు-1-1744 : మొక్కలు జంతువులు పరిసరాలకు అనుగుణంగా తమ శరీర భాగాలను మార్చుకుంటాయనీ, ఆ మార్పులు తరువాత వాటి సంతతికి సంక్రమిస్తాయని వివరించిన ఫ్రెంచి జివశాస్త్రవై జీన్ బాప్టిస్ట్ లామార్క్ జన్మించిన రోజు.

 

 

as3ఆగస్టు-2-1861 : బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ లిమిటెడ్ స్ధాపకుడు భారతీయ రసాయన శాస్త్రవేత్త ప్రఫుల్ల చంద్ర రే (పి.సి.రే) జన్మించిన రోజు.

 

 

as2ఆగస్టు-4-1956 : ట్రాంబే లోని అణుశక్తి పరిశోధనాశాల ప్రస్తుత భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్ లో రూపొందించబడిన మొట్టమొదటి అనురియాక్టరు అవ్సర విజయవంతంగా ప్రయోగింపబడిన రోజు.

 

 

ఆగస్టు-5-1914 : అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఓషియాలోని క్లిన్ లాండ్లో మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ లైట్లు ప్రారంభించబడ్డాయి.

ఆగస్టు-6-1818 : పెన్సిలిన్ సృష్టికర్త అలగ్జాండర్ ప్లెమింగ్ జన్మించిన రోజు.

ఆగస్టు-6-1945 : రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ లోని హిరోషిమా నగరం మీద మొట్టమొదటి అనుబాంబును ప్రయోగించింది. సైన్సు సమానవ సౌభాగ్యానికే కాక వినాశనాని కూడా కారణం కాగలదని నిరూపించిన సంఘటన ఇది.

as5ఆగస్టు-10-1945 : ద్రవ ఇంధనంతో నడిచే రాకెట్ ను నిర్మించిన అమెరికా ఇంజనీర్ రాబర్ట్ హెచ్ గాడార్డ్ మరణించిన రోజు.

 

 

ఆగస్టు-12-1919 : భారత అంతరిక్ష విజ్ఞాన రంగాంకి పునాదిలాంటి వాడయిన విక్రం సారాబాయ్ జన్మించిన రోజు.

ఆగస్టు-13-1963 : వాతావరణం పై ఉన్న ఆయనోస్ఫియర్ కు సంబంధించి పరిశోధనలు చేసిన భారత భౌతిక శాస్త్రవేత్త శిశిర్ కుమార్ మిత్రా మరణించిన రోజు.

as6ఆగస్టు-18-1868 : జడవాయువులలో మొదటిదైన హీలియం మూలకాన్ని కనుగొన్న రోజు. సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా తీసిన వర్ణపటాన్ని విశ్లేషించగా అందులో హీలియం ఉనికికి సంబంధించిన ఆధారం బయటపడింది.

 

 

ఆగస్టు-20-1779 : రసాయన సంకేతాలను సూచించే ఆధునిక పద్దతిని ప్రవేశపెట్టిన స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త జాన్స్ జాకబ్ బెర్జిలియస్ మరణించిన రోజు.

as7ఆగస్టు-21-1975 : అమెరికా వారి NASA సంస్ధ మానవరహిత అంతరిక్ష నౌక ఫైకింగ్ (VIKING)-1 ను కుజ గ్రహం మీదికి ప్రయోగించిన రోజు.

 

 

ఆగస్టు-25-1966 : చంద్రుని నుంచి చూస్తే భూమి ఎలా కనబడుతుందో మొట్టమొదటిసారి ఫోటోలు తీసారు. మానవ రహిత అంతరిక్ష నౌక ఆర్బిటార్ నుండి భూమి ఫోటోను తీసారు.

ఆగస్టు-26-1743 : ద్రవ్యాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చగలం తప్ప దానిని నిశింపజేయలేము, సృష్టింపచేయలేము అనే ద్రవ్య నిత్యత్వ నియమంను ప్రతిపాదించిన ఫ్రెంచ్ రాసాయన శాస్త్రవేత్త అంటోని లారెంట్ లేవో యిజర్ జన్మించిన రోజు.

as8ఆగస్టు-31-1955 : మొట్టమొదటి సారిగా సౌరశక్తితో నడిచే కారును అమెరికాలో విజయావంతంగా నడిపారు.

aug017.jpgఆగస్టు-1-1874 : ఆత్మర్ జీడ్లర్ (OTHMER ZEIDLER) అనే శాస్త్రవేత్త స్ట్రాన్ బర్గ్ లో D.D.T. (డైక్లోరో ఈథైల్ టై క్లోరో ఈథేన్) ను తయారు చేశారు. అయితే 1939 వరకూDDT కి క్రిమిసంహారక గుణం ఉందని తెలియరాలేదు.

aug018.jpgఆగస్టు-2-1922 : టెలీఫోన్ ఆవిష్కర్త అలగ్జాండర్ గ్రహంబెల్ మరణించిన రోజు.

aug019.jpgఆగస్టు-3-1958 : అమెరికాకు చెందిన అణుశక్తితో నడిచే సబ్ మెరైన్ నాటిలస్ (NAUTILUS) ఉత్తర ధృవం గుండా ప్రయాణించింది.

aug020.jpgఆగస్టు-4-1956 : ట్రాంబేలోని అణుశక్తి పరిశోధనాశాల (ప్రస్తుత బాబా ఆటమిక్ రిసెర్చ్ సెంటర్)లో రూపొందించబడిన మొట్టమొదటి అణురియాక్టరు అప్సర విజయవంతంగా ప్రయోగింపబడింది.

ఆగస్టు-5-1930 : చంద్రునిపై కాలుమోపిన మొట్టమొదటి మానవుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అమెరికా రాష్ట్రాలకు చెందిన ఓహాయాలోని WAPAN KONETA జన్మించారు.

aug021.jpgఆగస్టు-6-1945 : రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ లోని హిరోషిమా నగరం మీద మొట్టమొదటి అణుబాంబును ప్రయోగించింది. రెండవ అణుబాంబును నాగషాకి పట్టణం పై ఆగస్టు 9న ప్రయోగించింది.

aug023.jpgఆగస్టు-7-1848 : ఆధునిక రసాయన శాస్త్రంలో వాడుతున్న రసాయన సంకేతాల పద్దతిని రూపొందించన స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త - జాన్ జాకబ్ బెర్జీలియస్ మరణించిన రోజు.

aug024.jpgఆగస్టు-8-1876 : స్టెన్సిల్ లేదా ఇంక్ రోలర్ సాయంతో చేతితో రాయబడిన లేదా టైపు చేయబడిన వాటి ప్రతులు అధికసంఖ్యలో తయారుచేయగల MIMEO GRAPH పేటెంట్ చేయబడిన రోజు. దానిని తయారుచేసిన శాస్త్రవేత్త - థామస్ ఆల్వా ఎడిసన్.

aug027.jpgఆగస్టు-9-1948 : టెట్రాసైక్లిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త డా. ఎల్లాప్రగడ నుబ్బారావు గారు మరణించిన రోజు.

ఆగస్టు-10-1874 : డీజిల్ తో నడిచే ఇంజిన్ ను ప్రయోగాత్మకంగా, విజయవంతంగా పనిచేయించిన రోజు. దీన్ని సాదించిన 'రుడాల్ఫ్ డీజిల్ పేరున దాన్ని మనం డీజిల్ ఇంజన్ అని పిలుస్తున్నాము. "

aug025.jpgఆగస్టు-13-1963 : భారత భౌతిక శాస్త్రవేత్త “శిశిర్ కుమార్ మిత్రా మరణించిన రోజు. వీరు వాతావరణం పైనున్న IONO SPHERE కు సంబంధించి అనేక పరిశోధనలు చేశారు.

ఆగస్టు-17-1970 : మానవ రహిత అంతరిక్ష నౌక VENERA-7 ను అప్పటి రష్యా శుక్ర గ్రహం మీదకు ప్రయోగించింది.

aug012.jpgఆగస్టు-19-1819 : బ్రిటీష్ ఇంజనీర్ "JAMES WATT" మరణించిన రోజు. ఆవిరి యంత్రం నిర్మాణంలో కొన్ని మార్పులు సూచించి, అది మరింత ప్రయోజనకరంగా ఉండేలా చేశారు ఆయన.

aug013.jpgఆగస్టు-21-1975 : అమెరికా వారి NASA సంస్థ మానవ రహిత అంతరిక్షనౌక VIKING-1 ను కుజగ్రహం మీదికి ప్రయోగించిన రోజు.

aug014.jpgఆగస్టు-25-1874 : బ్రిటన్ కు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు 'విలియం హార్షేవ్' మరణించిన రోజు. ఈయన అతి పెద్దదైన REFLECTING TELESCOPE ను నిర్మించాడు. సౌరమండలంలో ముఖ్య గ్రహమైన యురేనస్ ను కనుగొన్నారు.

ఆగస్టు-26-1874 : డచ్ శాస్త్రవేత్త లీవెన్ హాక్ మరణించిన రోజు. ఈయన కేవలం ఒకే కటకంతో తయారైన సూక్ష్మదర్శినిల సాయంతో చాలా చిన్న వాటికి సంబంధించి పరిశోధనలు చేశాడు.

aug016.jpgఆగస్టు-29-1831 : లండన్ లోని రాయల్ సంస్థలో మైఖేల్ ఫారడే మొట్టమొదటి సారి రూపొందించిన ట్రాన్స్ పార్మర్ ను ప్రయోగాత్మకంగా వివరించాడు.

aug015.jpgఆగస్టు-30-1871 : రేడియోధార్మిక పదార్థాల, రసాయన ధర్మాలకు సంబంధించి పరిశోధనలు చేసి, 1908లో నోబెల్ బహుమతి పొందిన ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త ERNEST RUTHERFORD జన్మించిన రోజు.

ఆధారం: బి. మోక్షానందం

2.9853372434
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు