హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఎక్కువ సమర్థత ఉన్న కొత్త సోలార్ సెల్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎక్కువ సమర్థత ఉన్న కొత్త సోలార్ సెల్

44.5 శాతం సామర్థ్యంతో సూర్యకాంతిని నేరుగా విద్యుత్ గా మార్చే కొత్తసోలార్ సెల్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు.

solarcell44.5 శాతం సామర్థ్యంతో సూర్యకాంతిని నేరుగా విద్యుత్ గా మార్చే కొత్తసోలార్ సెల్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞలు తయారు చేసిన ఈ సోలార్ ప్యానెల్స్ భిన్నంగా ఉంటాయి. వీటిలోని కాన్ సెన్ట్రేటెడ్ ఫోటోవోల్టాయిక్ (PV) ప్యానెల్స్ లో కటకాలు (lenses) ఉంటాయి. గ్వాలియం - యాంటిమొని(Ga-Sb) పదార్థాలను వాడతారు. నేరుగా భూమికి వేరే సౌరకాంతి తరంగచైర్ఫ్యం 250 nm-2500 nm రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మల్టి జంక్షన్ సోలార్ సెల్స్ ఈ రేంజి మొత్తం నుంచి శక్తి నిగ్రహించలేవు కాని ఈ కొత్స సోలార్ సెల్స్ మాత్రం దీర్ఘ తరంగ దైర్ఘ్యం గల ఫోటాన్ల శక్తిని కూడా గ్రహిస్తాయి. అందుకే వీటి సామర్థ్యం ఎక్కువ.

3.01470588235
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు