పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కొయ్య ఫిల్టర్లతో నీటిశుద్ధి

లెడ్, కాపర్ వంటి లోహాలను కొయ్యతో చేసిన ఫిల్టర్లతో తొలగించవచ్చు.

filterకొయ్య (Wood) తో ఒక సరికొత్త ప్రయోజనాన్ని అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సీటీ ఇంజనీర్లు కనుగొన్నారు. వీరిలో ఒకరు మన భారతీయుడే. వ్యర్థజలాల్లోంచి హానికరమైన లెడ్, కాపర్ వంటి ఆరీలోహాలను కొయ్యతో చేసిన ఫిల్టర్లతో తొలగించవచ్చునని, వ్యర్థ జలాల సమస్య ఉన్న ప్రాంతాల్లోను పరిశ్రమలకు ఈ టెక్నాలజీ ఉపయోగించుకునేందుకు కృషి చదడియంలో నానబెట్టి పరిశోధనలు చేశారు. భారలోహాలతో కలుషితమైన నీటిని మిథిలీన్ బల్లా కొన్ని చుక్కలు కలిపితే నీలంరంగు వస్తుంది. ఈ నీటిని కొయ్యఫిల్టర్ గుండా పోనిస్తే కాలుష్యాలను కొయ్య తొలగిస్తుంది. శుద్ధమైన నీరు బయటకు వస్తుంది.

3.01754385965
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు