పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గమ్మత్తు గణితం

మెదడుకు పదను పెట్టె గణితం.

322.jpgఈ నాలుగు నల్లని ఆకారాలనీ ఒక దళసరి కాగితం మీద ట్రేస్ చేసుకొండి. ఆ తరువాత కత్తెరతో ఆ నాలుగింటినీ వేర్వేరుగా కత్తిరించండి. చేశారా ? ఇక ఇప్పుడు మీరు చేయాల్సిన పనేమిటంటే ఈ నాలుగు ముక్కల్ని ఒక దానితో మరొకదాన్ని జోడించి..

  • ఒక సమబాహు త్రిభుజాన్ని
  • ఒక చతురస్రాన్ని........ రూపొందించాల్సి వుంటుంది. రెండిట్నీ ఒకేసారి కాదు, ఒకదాని తరువాత మరొకదాన్ని మరి ఆ విధంగా ఎలా రూపొందించవచ్చో మీకు మీరుగా ప్రయత్నించి చూడండి.

ఏదైనా ఒక బహుభుజిని ఒక నిర్థిష్ట సంఖ్యలో వుండే ముక్కలుగా కత్తిరించి, ఆ ముక్కలతో ఆ బహుభుజి విస్తీర్ణంలోనే వుండే వేరే బహుభుజులను తయారు చేయువచ్చును. అని డైవిడ్ హిల్ బర్డ్ అనే ఒక గణిత శాస్త్రజ్ఞుడు సూత్రీకరించాడు. సరిగ్గా దీనిని ఆధారంగా చేసుకుని, హెన్రీ డుడ్ నే అనే ఒక ప్రముఖ ఆంగ్లేయ పజిల్స్ రూపకర్త మెదడుకు పనిపెట్టే ఈ చక్కటి పజిల్ ని రూపొందించి మన పైకి వదిలి పెట్టాడు. మరి అతడి సవాలుకి మీరు ఎంత తక్కువ సమయంలో జవాబివ్వగలరో నిరూపించుకోండి. అలాగే డేవిడ్ హిల్ బర్డ్ చెప్పిన సిద్ధాంతం నిజమో కాదో నిరూపణ చేసుకొనేందుకై మీరు ఇతర పద్ధతుల్లో కూడా పరిశోధనలు చేయండి.

3.07216494845
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు