పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జూన్ నెలలో సైన్స్ సంగతులు

జూన్ నెల సైన్స్ సంగతులు

జూన్-1-1996: అమెరికావారి అంతరిక్ష నౌక సర్వేయర్ చంద్రగ్రహం మద దిగి విజయవంతంగా అక్కడి ఛాయాచిత్రాలను పంపిన రోజు.

జూన్-2-1996: ఇటలి దేశానికి చెందిన మార్కొని రేడియోను కనిపెట్టిన రోజు.

జూన్-3-1996: మొట్టమొదటిసారిగా మానవ శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో వివరించిన బ్రిటిష్ డాక్టర్ విలియం హర్వే మరణించిన రోజు.

జూన్-4-1996: భౌతిక రసాయన శాస్త్రాల నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ మరిణించిన రోజు.

జూన్-6-1996: దక్షిణ దృవాన్ని చేరిన రెండవ వ్యక్తి ఇంగ్లాండ్ కు చెందిన రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ జన్మించిన రోజు.

జూన్-7-1996: కాలా అజార్ ను నిర్మూలించే మందును కనుగొన్న భారతీయ డాక్టర్ ఉపెంద్రనాద్ బ్రహ్మచారి జన్మించిన రోజు

జూన్-8-1996: భారతీయ రసాయన శాస్త్రవేత్త బిరిస్ చంద్ర గుహ జన్మించి ఒన రోజు. విరు విటమిన్ సి, బొగ్గు వాయువికరణ. సిట్రిక్ ఆసిడ్ మొదలగు వాటి గూర్చి పరిశోధనలు చేశారు.

జూన్-12-1996: రాష్యాదేశం మాన రహిత అంతరిక్ష నౌక వేనిరా – 4ను శుక్రగ్రహం మీదకు ప్రయోగించిన రోజు.

జూన్-16-1996: అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ వాలేంతినా తేరిస్కోవా అంతరిక్ష యాత్ర ప్రారంభమైన రోజు.

జూన్-17-1996: చికాగో లొని Little company of Mary Hospital లో డా. రిచార్డ్ హెచ్.లాలర్ ఆద్వర్యంలో మొట్టమొదటి సారిగా మానవ మూత్రపిండాల మార్పిడి చేసిన రోజు.

జూన్-19-1996: భారతీయ తొలి జియో స్టెపరకి కమ్యూనికేషన్ శాటిలైట్ APPLE (ariane project payload experiment) ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించిన రోజు.

జూన్-22-1996: శరీర ధర్మాలను విశ్లేషించడానికి గణిత పద్దతులను రూపొందించిన బ్రిటిష్ జివాశాస్త్రవేత్త జూలియన్ హక్స్ లీ జన్మదినం. వీరు UNESCO కు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్.

జూన్-23-1996: గుంటూరు జిల్లా యలపర్తిలో జన్మించి, అంతర్జాతీయ జ్యోతినార్జించిన చర్మ సాంకేతిక శాస్త్రవేత డా. వై.నాయుడమ్మ మరణించిన రోజు. వీరు జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయానికి (1981-82) వైస్ ఛాన్స్ లర్ గా పనిచేశారు. CSIR కు (1971-77) డైరెక్టర్ గా పనిచేశారు. 1983 లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని రాష్ట్ర శాస్త్ర విజ్ఞానరంగ సలహాదారుడిగా నియమించింది.

జూన్-24-1996: విశ్వానికి సంభందించిన study state theory ను రూపొందించిన బ్రిటిష్ గణిత ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హయాల్ జన్మదినం.

జూన్-26-1996: లార్డ్ కెల్విన్ గా పిలువబడే కెల్విన్ జన్మదినం. పరమ ఉష్ణోగ్రత స్కేలు (కెల్విన్ స్కేలు) ను కొనుగోన్నారు. విద్యుత్ అయస్కాంతత్వం ఉష్ణగతిక శాస్త్రాలలో కృషిచేశారు.

2.97674418605
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు