హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / డీసిల్ వాహనాల కాలుష్యం తగ్గించే కొత్త ఉత్ర్పేరకం ఆవిష్కరణ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

డీసిల్ వాహనాల కాలుష్యం తగ్గించే కొత్త ఉత్ర్పేరకం ఆవిష్కరణ

డీసిల్ వాహనాలు నైట్రోజన్ ఆక్సైడ్లు ఉద్దారం చేస్తూ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఉద్గారాల్లోని నైట్రోజన్ ఆక్సైడ్లను తగ్గించే కొత్త ఉత్ర్పేరకాన్ని శాస్త్రజ్ఞలు కనుగొన్నారు.

dieselడీసిల్ వాహనాలు నైట్రోజన్ ఆక్సైడ్లు (NOX) తో పాటు కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోకార్బన్లు (HC) కణరూప పదార్థాలు (PM) లను ఉద్దారం చేస్తూ పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఉద్గారాల్లోని నైట్రోజన్ ఆక్సైడ్లను గణనీయంగా తగ్గించే కొత్త ఉత్ర్పేరకాన్ని శాస్త్రజ్ఞలు కనుగొన్నారు. ఈ ఉత్ర్పేరకం రాగితో మార్పిడికి వీలయ్యే ఒక జియోలైట్ తక్కువ ఉష్ణోగ్రత దగ్గరే NOX ను పర్యావరణ హితమైన నైట్రోజన్గా మార్చే విధంగా ఈ కొత్త ఉత్ర్పేరకం పనిచేస్తుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నోట్రేడేన్ శాస్త్రవేత్త విలియం స్నైడర్ చెప్పారు. ఈ వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. జియోలైట్ రంధ్రాల్లోని రాగి అయాన్లు ఎక్కువ చరశీలతను కలిగి ఉంటూ జతకూడే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఈ లక్షణం తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉత్ర్పేరకం పనిచేసే వీలు కల్పిస్తుంది.

2.98136645963
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు