పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నైజీరియా

నైజేరియా దేశం గురించి తెలుసుకుందాం.

aug5నైజీరియా ఆఫ్రికా ఖండంలో పడమటి ప్రాంతంలో గల దేశం. 3 లక్షల 56 వేల మైళ్ళ విస్తిర్ణం ఉండే ఈ దేశం జనాభా 15 కోట్లు. నైరుతి దిక్కులో ఈ దేశానికి అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన నైజర్ నది, పడమట రిపబ్లిక్ అప్ బెనిన్, తూర్పున చాడ్, కామెరూన్ లు సరిహద్దులుగా ఉన్నాయి. “అబుజా” ఈ దేశపు రాజధాని కాగా అతి పెద్ద పట్టణం లాగోస్. ఈ దేశపు “ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా” అని పిలుస్తారు.

క్రి.పూ. 9000 సంవత్సరాల నాడే మానవుడు ఈ దేశంలో నివసించిన ఆధారలున్నాయి. ఇక్కడి ప్రజలు ప్రధానంగా మోసా, ఇగ్ బో, యొరుబా తెగలకు చెందిన వారు. ప్రస్తుతం జనాభాలో చెరిసగం ఇస్లాం, క్రైస్తవ మతాలను అనుసరిస్తూన్నారు. అధికారిక భాష ఇంగ్లిష్. మన దేశం లాగానే బ్రిటిష్ వలసగా ఉండిన ఈ దేశం 1960 అక్టోబరు 1న స్వాతంత్రం పొందింది. “గుడ్ లుక్ జోనాధన్” ప్రస్తుత అధ్యక్షుడు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నైజీరియా సంతతికి చెందినావాడే అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది.

3.00289017341
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు