పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రజ్ఞాశాలి

చార్లెస్ డార్విన్ చేసిన పరిశోధనలు. వ్రాసిన పుస్తకాలు.

ఈ మధ్య కాలంలో చార్లెస్ డార్విన్ చేసిన పరిశోధనలపై రాబర్ట్ మాథ్యూస్ కొత్త అభిప్రాయమును వ్యక్తపరచినారు. చార్లెస్ డార్విన్ జరిపిన జీవపరిణామ సిద్దాంతములపై గత 150 సంవత్సరముల నుండి అనేక పరిశోధనలు జరిగినను ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలినది.

gorillaNature అనే పత్రిక జీవపరిణామము విషయంలో Luca యొక్క అభిప్రాయమును ఖండించినారు. దీనికి బిన్నంగా డార్విన్ యొక్క జీవ పరిణామ సిద్దాంతం ప్రకారం జీవులు క్రమంగా ఏ విధంగా ఉద్భవించినాయో తెల్పినారు. “Origin of Species” ద్వారా ఈ విషయం బలపడుతుంది. అదే విధంగా “The Descant of man” 1871 లో వ్రాసిన దాని ప్రకారం మానవుని పరిణామాలు వివరముగా పేజి 182 లో వివరించినారు. అందులో ఆఫ్రికాలో అయిన (ప్రస్తుతం శిలాజ రూపంలో ఉన్న) కు గోరిల్లా, జాతులలో మానవునికి చాలా దగ్గర సంబంధం కలదని చెప్పినారు.

ఈ మధ్య కాలంలో జరిగిన DNA ప్రయోగాలు నవీన మానవునికి ఇప్పటి ఆఫ్రికన్స్ లో చాలా వైవిద్యం చూపుతున్నాయి. దీనిని బట్టి ఆఫ్రికన్స్ హోమోసాపియన్స్ కు ద్వారా ప్రతినిధులుగా చెప్పవచ్చును.

earlymanశిలాజ నిదర్శనముల ప్రకారం ఆఫ్రికాలో వెలువడిన త్రవ్వకాలు డార్విన్ సిద్దాంతమును బలపరుస్తున్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం డార్విన్ “Out of Africa” అభిప్రాయమునకు భిన్నంగా కలదు.

“The Descant pf man” లో డార్విన్ తన అభిప్రాయమును సరిగా వ్యక్తీకరించ లేక పోయినాడని, యూరప్ లో దొరికిన నియాండర్ థావ్స్ శిలాజాల ఆధారంగా Moore మరియు Desmond వ్యక్తపర్చినారు.

న్యూటన్ కనుగొన్న సిద్దాంతమును ఐన్స్టీన్ బలపర్చినట్లు డార్విన్ సిద్దాంతం మహోన్నతమైనదిగా మరియు తమ అభిప్రాయమును వ్యక్తపర్చినారు.

సేకరణ: వి.పాపాచారి.

Reprinted in Hindu 28-3-2004

Courtesy from Telegraph Group Limited, London-2004.

3.03389830508
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు