పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బూమెరాంగ్

త్రిభుజాకారపు కొయ్యదబ్బను “బుమెరాంగ్” అంటారు.

bhumerongఆది మానవుడు ఉపయోగించిన ఒక గొప్ప సాంకేతిక పరికరంగా బుమెరాంగ్ ను చెప్పుకొవచ్చు. ఆదిమానవుడు జంతువులను, పక్షులను వేలాడటానికి ఉపయోగించిన త్రిభుజాకారపు కొయ్యదబ్బను “బుమెరాంగ్” అంటారు.

విసిరేసినపుడు అదిలక్ష్యానికి తగలనపుడు సుడులు తిరుగుతూ మరలా వేటగాడి వద్దకు చేరడం “బుమెరాంగ్” ప్రత్యేకత.

“బుమెరాంగ్” పటంలో చూపినవిధంగా త్రిభుజాకారంలో వుంటుంది. ఒకవైపున పట్టుకొని దీన్నివిసిరేస్తారు. దీని నిర్మాణంలో కాస్త వంపుతిరిగి వుండటం వల్ల, దీన్ని విసిరేసినపుడు ప్రతిసారీ తనదిశను మార్చుకుంటూ చివరికి విసిరేసిన చోటికే వచ్చి చేరుతుంది.

సేకరణ: ఎస్, ఎన్,నశీమ్ బాషా, గోపవరం

2.98445595855
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు