పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మీకు తెలుసా?

కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 1. ఈ భూమ్మీద మూడు కాళ్లు కలిగిన జంతువు ఒక్కటి కూడా లేదు.
 2. పిల్లలకు మొత్తం 100 స్వరతంత్రులు ఉంటాయి.
 3. ఒంటె పాలు గడ్డకట్టవు.
 4. పిల్లులు వాటి జీవితంలో 66 శాతం నిద్రలోనే గడుపుతాయి.
 5. అమెరికా మొదటి రాజధాని న్యూయార్క్.
 6. మొట్టమొదటి ఇంగ్లీషు డిక్షనరి ని 1755లో రాసారు.
 7. ముళ్లపందికి దాదాపుగా 30,000 ముళ్లుంటాయి.
 8. పావురం ఎముకలు దాని ఈకలకంటే బరువు తక్కువగా ఉంటాయి.
 9. పావురాలకు మత్తు మందులిస్తే అవి వేగంగా ఎగురుతాయని ఓ పరిశోధనలో ఋజువైందట.
 10. పాములకు ఒకే ఒక శ్వాసకోశం ఉంటుంది.
 11. మన కంటిలోని కండరాల కదలికలు రోజుకు లక్ష సార్లు కదులుతూ వుంటాయి.
 12. పక్షి జాతుల్లో వాసన గుర్తించ గల శక్తి ఒక్క 'కివి' పక్షులకు మాత్రమే వుంటుంది.
 13. ఆరోగ్యవంతులైన వ్యక్తులు వ్యాయామం చేస్తే నిముషానికి 220 సార్లు వరకూ గుండె కొట్టుకుంటుంది.
 14. దోమ ఒక సెకండ్ కు వెయ్యిసారు తన రెక్కలు ఆడిస్తుంది.
 15. ఒక దోమ ఒక రాత్రిలో ఓ మనిషిని 240 సార్లకు పైగా కుట్టి రక్తాన్ని పీల్చుతుంది.
 16. ప్రపంచంలోకెల్లా బరువైన ఎగిరే పక్షి ‘మ్యూట్ స్వాన్’ అనే కొంగ. దీని బరువు 18 కిలోలు.
 17. ఈ భూమ్మీద 50% ఆక్సిజన్ అమేజాన్ అడవి నుంచే వస్తుంది.
 18. రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న 'మేడం క్యూరీ'తో పాటు ఆమె భర్త పియర్ క్యూరీ, కూతురు ఇరీన్ క్యూరీ, అల్లుడు ఫ్రాంక్ జులియెట్లకు కూడా నోబెల్ బహుమతులు లభించాయి.
 19. కోతులకు కూడా మనుషుల వలె బట్టతల వస్తుంది.
 20. మనం ప్రతిరోజూ శ్వాస ద్వారా పిల్చు గాలితో 1000 బెలూన్లను నింపవచ్చు.
 21. మన కళ్ళకు దాదాపు 17,000 రకాల వివిధ రంగులను చూడగల శక్తి ఉంది.
 22. ఎక్కువ నదులు కల్గిన దేశం స్విజ్జర్ లాండ్.
 23. కత్తెరను లియోనార్డో డావెన్సీ కనిపెట్టారు.

ఆధారం: వి. లక్ష్మీపతి, జెడ్.పి.హెచ్.ఎస్., పోలవరం

2.99444444444
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు