హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / 'సరస్వతి' గెలాక్సీని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

'సరస్వతి' గెలాక్సీని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

సూర్యుని కన్నా 20 మిలియన్లు పెద్దదైన ఒక అతిభారీ గెలాక్సీల సముదాయాన్ని మనదేశ శాస్రవేత్తలు కనుగొన్నారు.

saraswathigalaxyసూర్యుని కన్నా 20 మిలియన్లు పెద్దదైన ఒక అతి భారీ గెలాక్సీల సముదాయాన్ని మనదేశ శాస్రవేత్తలు కనుగొన్నారు. పూణే లోని IUCAA (Inter University Centre for Astronomy and Astrophysics) దీనికి ‘సరస్వతి’ అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి 4000 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని 100 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చునని వారు తెలియజేశారు. ఈ పరిశోధనల వివరాలు ఇటీవల విడుదలైన ఆస్తోఫిజికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.

2.99253731343
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు