ఈ పడవ పేరు ఎనర్జీ అబ్జార్వర్, తన ప్రయాణానికి అవసరమైన ఇంధనాన్ని స్వయంగా తాయారు చేసుకుంటుంది. ఎలా అంటే, సోలార్ ప్యానెల్స్ , విండ్ టర్బన్స్, హైడ్రోజన్ ఫుయల్ సెల్స్ ను ఉపయోగించుకుని ఇంధనాన్ని ఉత్పాదన చేసుకుంటుంది. పగటి పూటా సర్వశక్తి , రాత్రివేళల్లో పవనశక్తి హైడ్రోజన్ రిజర్వాయర్ లను వాడుకుంటుంది సముద్రజలాన్ని విధుదివిశేషణ చేసుకుంటూ తనకవసరమైన హైడ్రోజన్ ఉత్పత్తి చేసుకుంటుంది. ఆరేళ్ళ పాటు ప్రపంచయాత్ర చేసేందుకు ఈ ఎనర్జీ అబ్జార్వర్ జులై 15 పారిస్ లోని షిన్ నది నుంచి బయలు దేరింది. కార్బన్ డే ఆక్స్ డ్ ఇతర గ్రీన్ హౌస్ వాయవుల ఉద్దరాలు నానాటికి పెరిగిపోతున్న ప్రస్తుత తరిస్థితిలో పర్యావరణానికి చేతుకలిగించే ఉదారాలు లేని ఈ పడవ భవి షత్తులో ప్రాత్రమానయా ఇంధన వినియెగానికి ఒక మంచి ఉదాహరణ కాబోతోంది.
ఆధారము: చెకుముకి
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/31/2020