অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సి లయన్లు

సి లయన్లు

సి-లయన్ల 'ఓటరుడై' కుటుంబానికి చెందిన జంతువులు. వీటి ముందుటి కళ్ళు పొడవుగా ఉంటాయి వెనుకవి పొట్టిగా ఉంటాయి. ఇవి సముద్ర జీవులు సముద్రాలలో ఈదేందుకు అనువుగా కళ్ళు నిర్ణయం ఉంటుంది. లీనేలా మీద పాకినట్లుగా నడుస్తాయి. లేదా లేచి నిలబడి రొండు కళ్ళతో నడుస్తాయి. ఇవి పిల్లలకు పాలిచ్చి పెంచే కిరధాలు కూడా. చెవులు దొప్పలు ఉంటాయి. మూతికి మీసాలుంటాయి. పొట్టి మందంగా ఉండే జుట్టు ఉంటుంది. ఇది ఏకువ దక్షిణ, ఉత్తరాదిగోళాలలో నివసిస్తూ ఉంటాయి. జీవిత కలం సాధారణంగా 20నుంచి 30 సవత్సరాల వరకు ఉంటుంది. ఇవి చాలా ఏకువ ఆహారాన్ని తింటాయి.

కేప్ టైన్ నుంచి ఫెరి ఎక్కి అథ్లెటిక్ మహాసముద్రంలోకి వెళ్ళాము. ఫెరిలో వెళ్తుంటే సన్నని నీటి తుంపరలు మీద పడుతూ తమాషాగా అనిపిస్తుంది. సముద్రంలో అలలు ఎక్కువగా ఉండటంతో సీటులో కూర్చోవటమే తప్ప లేచి నిలబడలేకపోయాం. నీళ్లలో వెళుతుంటే ఎన్నో కొండలు వస్తున్నాయి. ఈ కొండలన్నీ నిటారుగా లేకుండా చదునుగా ఉన్నాయి. ఒక అరగంట ప్రయాణం చేసాక చూస్తే 'మేమే' అటు చాలా శబ్దాలు వినబడాయి. ముందు విన్నపుడు హే... హే... అన్నట్లుగా అనిపించింది. కానీ జాగ్రత్తగా వింటే మే... మే .. అని మేకలు అన్నట్లుగానే అనిపించింది. ఏంటబ్బా!  ఇక్కడ మేకలు ఎక్కడివి? అనుకుంటు చూసేసరికి సముద్రంలో వందల కొలది సి-లయన్లు కనిపించాయి. సముద్రంలో ఈదుకుంటూ సరదాగా ఆడుకుంటున్నాయి. విశ్రాంతి తీసుకునే సి-లయన్లు ముందురు కాఫి రంగులో వున్నాయి. సముద్రంలో ఈదే సి-లయన్లు మాత్రం నలుపు రంగులో కనిపించాయి. ఫెరి కాసేపు అక్కడే ఆపేశారు. వాటినన్నిటిని ఫోటోలు తీసుకుంటుంటే ఒక విషయం గమనించాము. ప్రతి సి- లయన్లు కూడా నీళ్లలో వున్నపుడు నలుపు రెండు కనిపిస్తుంది. అవి నీళ్ళలో ఈదుతూ వెళ్ళి బండ్లమీదికి పాకుతూ వెళ్ళ పడుకున్తున్నాయి. వాటి శరీరం మీద తడి ఆరిపోయాక ముందురు గోధుమ రంగులోకి మారిపోతున్నాయి. ఇంకా సూర్యకిరణాలు వాటి మీద పడి మెరుస్తునాయి. శరీరమంతా నెలకు రాసుకుంటూ ఎక్కలేక ఎక్కుతున్నట్లుగా బండల మీదికి ఏకుతున్నాయి. వీటికి పెద్ద ఛాతి, పెద్ద పొట్ట ఉంటుంది. బాగా లావుగా బరువుగా నున్నగా జారిపోయేలా నగనంగా ఉన్నట్లు ఉంటాయి. కాలి ప్రాణియం లో మెగా సి-లయన్లు దాదాపు 300 కేజీల బరువు ఉంటుంది. 8 అడుగుల పొడవు ఢాకా పెరుగుతుంది. అదే ఆడ సి- లయన్ కనుక అయినట్లయితే  6అడుగుల అడుగుల పొడవు ఉంటుంది. 100 కేజీలు బరువు తో ఉంటుంది.

సి-లయన్లన్నిటిలోను పెద్దది, 'స్టేట్లర్ సి-లయన్'. ఇది దాదాపు 10 అడుగుల పొడవు, వేయి కేజీల బరువుతో ఉంటుంది. 'జాపనీస్ సి-లయన్' అనే జాతి ఇపుడు వీలుపమేపోయేది . ప్రస్తుతం బతికి ఉన్న జువులలో ఐదు ప్రజాతులు, ఆరు జాతులు వున్నాయ్. సి-లయన్లు చాలా ఆహరం తింటాయని అనుకున్నం కదా! అవి వాటి శరీర బరువులో 5.8 శాతం ఆహారాన్ని ఒకేసారి తినగలవు, ఆంటే దాదాపు ౭ కేజీల నుండి ౧౬ కేజీల వరకు చేపల్ని తింటాయి. బతికి ఉన్న జీవులలో ఐదు రకాల ప్రజాతులు ఉన్నాయంటున్నారు కదా! ఇపుడు వాటి పేర్లు తెలుసుకుందాం.

కాలిఫోర్నియాలో సి-లయన్ శాస్త్రీయ నామం "జాలోవన్ కాలిఫోర్నియాన్" (Zalophus califormoamis )  ఓటరిదిస్ నుEared sea lions ఆంటారు. ఇది జనవరి నెల నుంచి మార్చ్ నెల దాకా పిల్లల్ని పెట్టేకాలం. వీటిలో మగ సి-లయన్లు ఆహరం తీసుకువస్తే ఆడ సి-లయన్లు పిల్లల రక్షణ బాధ్యత తుసుకుంటాయి. 'స్ట్లల్లర్ ' సి- లయన్స్' సాధారణంగా 15 నుండి 20 ఏళ్ళ కలం బతుకుతాయి.

దక్షిణ అమెరికన్ సీ-లయన్ శాస్త్రియాణాం ' ఓటీరియా ప్లవేసేన్సే (otaria flavescens ). ఇవి చలియన్ తీరం పొడవునా వ్యాపించి ఉంటాయి. ఇక్కడ లక్ష ఆరవై ఐదువేల సీ-లయన్లు ఉంటాయి. 20 వ శతాబ్దానికి పూర్వం సీ-లయన్లు జనాభా బాగా తాగిపోయంది. అదే 20 వ శతధపు మధ్యకాలానికి సీ-లయన్లు జనాభా తగ్గటం ఆగిపోయిది. ఇందుకు కారణం వేటను నిషేధించటం వాటికీ కావాల్సినంత ఆహరం అందుబాటులో ఉండటమే. ఇంకా వీటి పిల్లలు త్వరితగతిన పెరిగిపోవడం మూలాన వాటి సంఖ్య తగిపోవడం ఆగిపొయిన్ది. దీన్ని వలన వీలుపత్మయే దశ నుంచి కొంత మెరుగైన దశకు వచ్చాయి.

మేము ఫెరిలో సముద్రంలోకి వెళ్ళినపుడు నీళ్లన్నీ నురాగాలతో తెల్లగా ఉన్నాయి. మేము దాదాపు యాభై మందిమి టూర్లో ఉన్నాము. సముద్ర అల్లల్ని, సీ-లయన్లని, అందమైన బండరాళ్ల కొండల్ని ఫోటోలు తీసుకుంటున్నాము. తెల్లని నురాగాలతో నీళ్ళను చూస్తూ మేమందరం "ఉదయం కదా! సీ-లయన్లు బాషింగ్ చేసుకుంటున్నాయి . ఆందుకే ఇన్ని నురగలు నీళ్ళు." అని జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాము. అవి మే... మే .. అని అరుస్తుంటే 'ఇవేంటి మేకల ఆరుస్తున్నాయి" అని కొందరు.. ఇది మే నెల కాదు జూన్ నెల అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తూ సరదాగా నవ్వుకుంటున్నాము.

సీ-లయన్స్ వాల్ రాస్ లకు సీల్ లకు దగారి సందర్భంలో ఉంటాయి. నార్తరన్ ఫార్ సీల్స్ (Callorhinus ) కొన్ని సీ-లయన్ల జాతులకు అత్యంత దగ్గరి సందర్భం ఉంది. సీ లయన్ ఫార్ సీల్ లు (Fur Seals ) అన్ని కలిసి ఓటరుడై కుటుంబానికి చెందినవి వీటిని eared seals అంటారు. ఈ మధ్యనే 'ఓటరినే' అనే ఉపకుటుంబంలో సీ-లయన్లను చేర్చారు. అలాగే సీల్ లు అన్నిటిని ఉపకుటుంబం ఆర్కోస్పెషలిస్టు (Arcocephalinae) కింద చేర్చారు. ఫార్ సీల్ లలో ఉండే కొన్ని ప్రధానమైన లక్షణాలు సీ-లయన్లలో లోపించడం వలన తక్షణమిస్తులు ఈ విభజనను అంగీకరించలేదు. ఆర్కోస్పెషలిస్టు లో ఉన్న ఫార్ సీల్ లు వాటితో కన్నా సీ-లయన్లతో నే ఎక్కువగా పీలికలు కలిగి ఉన్నాయ్. ఆందువలననే వారు ఈ విభజనను అంగీకరించ లేదు. ఇంకా సీల్ ల కన్నా సీ లయన్లు ఆహరం ఎక్కువగా తింటాయి. ఫార్ సీల్ లు ఆకారంలో చిన్నవిగా ఉంటాయి. సీల్ లు ఎక్కువగా 'సెక్ససువల్ డే మార్ఫిజమ్'ను చూపిస్తాయి.

1994లో 'Andre ' అనే సీ-లయన్ల సినిమా తీశారు. దీనిలోని సీ-లయన్ పేరు 'ఆండ్రే'. అదేవిధంగా 2016 లో 'ఫైండింగ్ డోరీ' (finding Dory) అనే సినిమాను మూడు సీ-లయన్లతో తీశారు. ఈ సీ-లయన్ల పేర్లు ఫ్లూకి రద్దేర్ , గెరాల్డ్ (Fluke rudder Gerald). 2014 లో వండర్ మార్క్ చింతించిన కామిక్ (Comic ) లో సీ- లయన్ మాట్లాడుతుంది. అందులోని పాత్రలు జంటను ఈ మాట్లాడే సీ-లయన్ ప్రశ్నలతో వేధిస్తుంది. ఇవన్నీ బాగా ప్రజాధారణ పొందాయి.

ఇలా సీ-లయన్లను చూస్తే మే ఫెరి యాత్ర చాలా అందంగా ముగిసింది. ఫెరి దిగి జెట్టి మీదకు రాగానే అక్కడ చాలా షాపులు వున్నాయ్ . ఆఫ్రికన్ బొమ్మలు, చెక్క బొమ్మలు, పూసల గొలుసులు , ఆస్ట్చ్ గుడ్లపైన పెయింటింగ్ షోపిన్ లు ఇలా ఎన్నోరకాల బొమ్మలు లభిస్తున్నాయే. ఒక షాపు దగ్గర ఒక కుక్క వున్నది. అది బాల్ విసిరేయగానే నోటికి కరుచుకొని తెచ్చిస్తుంది ఉన్నది . చాలా సరదాగా అనిపించింది. మెం కూడా బాల్ విసిరేయగానే తెచ్చిచ్చింది . ఆయితే ఎవరైతే బాల్ విసరిస్తారో అది మరల బాల్ తీసుకొనివచ్చి వారికే అందిస్తుంది. దాన్ని మెం వీడియో కూడా తీసుకున్నాము. నేను,మావారు , ఆ అబ్బాయి ముగ్గురం కూడా బాల్ విసిరేసి దానితో తెపించి ఆడుకుంటాము . అక్కడ కొన్ని టోపీలు, బొమ్మలు కోసుకునం తర్వాత అక్కడ నుండి మెం టేబుల్ మౌంటైన్ కు వెళ్ళాము.

ఆధారము: చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate